Telangana: తెలంగాణలో పెరిగిన మీసేవ సర్వీస్ ఛార్జీలు.. ఒకేసారి భారీగా పెంపు.. ఎంతంటే..?
తెలంగాణ ప్రజలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో మీ సేవ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ నిర్వహకుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం ధరలను పెంచింది. ఈ మేరకు ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కొత్త ఛార్జీలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయిని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రజలపై అదనపు భారం పడనుంది. తమకు వచ్చే కమిషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని…
