ఇంధన ట్యాంకర్ భారీ పేలుడు !! ఎగిసిపడ్డ మంటలు
పనామా కాలువ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పసిఫిక్ మహాసముద్రం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ‘బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్’ కింద జలాల్లో ప్రయాణిస్తున్న ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోయింది. ఒక ఫ్యూయల్ ట్యాంకర్‌లో మొదలైన మంటలు ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీశాయి. పేలుడు సమయంలో భారీగా మంటలు వ్యాపించడం వీడియోల్లో కనిపించింది.దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, అగ్నికీలలతో నిండిపోయింది. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వంతెనపై వాహనాల రాకపోకలు…
