తాజావార్తలు
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు ఫైలయింది. అధిక లాభాల ఎరతో మంగ్లీ సోదరుడు సహా మరికొందరి పది కోట్లకు పైగా మోసం చేశారనేది అభియోగం. మంగ్లీ ప్రచారం చేయడంతో 200 మంది పెట్టుబడులు పెట్టారన్నారు లాయర్‌ సుబ్బారావు.కొంతమంది బాధితులు మంగ్లీకే డైరెక్ట్‌గా డబ్బులు ఇచ్చారన్నారు. మోసంపై మంగ్లీని ప్రశ్నిస్తే తనపై బెదిరింపులకు దిగారన్నారు సుబ్బారావు. నిందితులు దాదాపు 2వందల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని, బ్యాక్‌ఎండ్‌లో మంగ్లీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ వుందన్నారు. తనను ఆశ్రయించిన బాధితులే సుమారు 10…

Read More
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్

ఒకప్పుడు డిసెంబర్ అంటే అన్ సీజన్.. అప్పుడు సినిమాలు విడుదల చేసుకోడానికే భయపడేవాళ్లు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా డిసెంబర్ అంటే కేరాఫ్ బ్లాక్‌బస్టర్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ప్యాన్ ఇండియన్ మూవీస్ పంబ రేగ్గొడుతున్నాయి. వందల కోట్లు వసూలు చేస్తూ.. మోస్ట్ అవైటెడ్ మంత్‌గా మారిపోతుంది. మరి 2026 డిసెంబర్ ఎలా ఉండబోతుందో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? డిసెంబర్ బాక్సాఫీస్‌కు పూనకాలు తెప్పిస్తుంది.. ఏడాదితో పనిలేదు.. కొన్నేళ్లుగా డిసెంబర్‌లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ మామూలుగా…

Read More
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

Safety Pin: సేఫ్టీ పిన్ అడుగున ఆ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజం!

బట్టలు జారిపోకుండా మనకు రక్షణనిచ్చే ‘సేఫ్టీ పిన్’ అడుగు భాగంలో ఉండే రింగు లాంటి రంధ్రం వెనుక 175 ఏళ్ల నాటి ఒక మేధావి ఆవిష్కరణ ఉంది. 1849లో వాల్టర్ హంట్ అనే వ్యక్తి కేవలం ఒకే లోహపు తీగను అద్భుతమైన రీతిలో వంచి ఈ డిజైన్‌ను రూపొందించారు. కేవలం తనకున్న 15 డాలర్ల అప్పు తీర్చుకోవడం కోసం ఆయన చేసిన ఈ చిన్న ప్రయోగం, నేడు బిలియన్ డాలర్ల వ్యాపారంగా ఎలా ఎదిగిందో.. ఆ పిన్…

Read More
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

నటుడు, జబర్దస్త్ కమెడియన్ రాకెట్ రాఘవ తన కెరీర్ ఆరంభ కష్టాలను, సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, ముఖ్యంగా నటుడు శ్రీనివాస్ రెడ్డితో ముడిపడిన ఒక సంఘటన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పరిశ్రమకు వచ్చినప్పుడు తనకు కన్నీటి గాథలు తక్కువేనని, పరిస్థితులను చూసి భయపడటం తప్ప ఎక్కువగా కష్టాలను ఎదుర్కోలేదని తెలిపారు. తాను పనిచేసినవారంతా లైక్ చేసేవారని, ఎంకరేజ్ చేసేవారని పేర్కొన్నారు. అయితే, సినీరంగ ప్రవేశానికి ముందు రాఘవ తండ్రి ఆయనను టీచర్ ట్రైనింగ్ పూర్తయినందున ప్రైవేట్…

Read More
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

Vaibhav Suryavanshi : పెట్టింది పావలా.. వస్తోంది కోటి.. ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్

Vaibhav Suryavanshi : ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకొచ్చే వేదిక. కానీ, ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న ప్రభంజనం కేవలం స్టార్‌డమ్‌కు మాత్రమే సంబంధించింది కాదు.. ఇది అసలైన ‘వాల్యూ’కు సంబంధించినది. రాజస్థాన్ రాయల్స్ పెట్టిన అతి తక్కువ పెట్టుబడికి, వైభవ్ ఇస్తున్న రిటర్న్స్ చూసి కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ 15 ఏళ్ల కుర్రాడు మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తుంటే, ఫ్రాంచైజీకి కోట్ల రూపాయల లాభం చేకూరుతోంది. ఐపీఎల్…

Read More
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది.. బేతవోలు ప్రాంతానికి చెందిన బండ్ల మోహన్ రావు తన కుమారుడు రిషికేశ్‌ను ఎంతో కష్టపడి చదివించారు. చదువులో రాణించిన రిషికేశ్ మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. ఇటీవలే హైదరాబాద్ నుంచి హర్యానాకు వెళ్లి, పంచకుల సమీపంలోని పింజౌర్‌లో ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. దాదాపు రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరి కొత్త జీవితం ప్రారంభించాడు… అయితే,…

Read More
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు.. అతీత శక్తులు!?

మనుషులు సాధారణంగా గాలిలో శ్వాస తీసుకుంటూ భూమిపై జీవిస్తారు. కానీ బజౌ తెగ వారు మాత్రం దీనికి భిన్నం. వీరు సముద్రాన్ని తమ తల్లిగా, ఇల్లుగా భావిస్తారు. వీరి అసాధారణ సామర్థ్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. బజౌ తెగ వారిని సీ జిప్సీలు అని కూడా పిలుస్తారు. వీరు సముద్రంలో వేటాడటంలో ఆరితేరిన వారు. ఎటువంటి డైవింగ్ సూట్లు లేకుండానే వీరు సముద్రపు అడుగు భాగంలో నడవగలరు. సాధారణ మానవుడు నీటి అడుగున నిమిషం కంటే ఎక్కువ సేపు…

Read More
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

CSK vs DC IPL 2026 : నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు రుచి చూసేనా?

CSK vs DC IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నైకి.. నేడు (శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్ డూ ఆర్ డై సమస్యగా మారింది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో జరగనున్న ఈ పోరులో గెలిచి మళ్ళీ ఫామ్ లోకి రావాలని…

Read More
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి..ముందు ఈ విషయం తెలుసుకోండి!

చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్న మంచి అలవాట్లలో నిద్రలేవగానే పక్కబట్టలు సర్దడం ఒకటి. అయితే, తాజా ఆరోగ్య పరిశోధనలు దీనికి భిన్నమైన విషయాన్ని చెబుతున్నాయి. లేవగానే బెడ్ సర్దడం వల్ల మనకే తెలియకుండా కొన్ని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం నుండి సహజంగానే కొంత చెమట, చర్మ కణాలు వెలువడతాయి. ఇవి పక్కబట్టలపై (Bed sheets and blankets) పేరుకుపోతాయి. ఈ తేమ డస్ట్ మైట్స్ అనే సూక్ష్మజీవులకు ప్రధాన ఆహారం….

Read More
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’ (O’ Romeo). ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. థియేటర్లలో మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10,…

Read More