తాజావార్తలు
యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధ సమయాల్లో మార్కెట్లు అస్థిరంగా మారే అవకాశముండటంతో, రిస్క్ తగ్గించే పెట్టుబడులపై దృష్టి పెట్టడం కీలకమని వారు చెబుతున్నారు. సాంప్రదాయంగా, బంగారం యుద్ధ కాలాల్లో సేఫ్ హేవెన్ ఆస్తిగా గుర్తింపు పొందింది. అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు, దీంతో ధరలు సాధారణంగా పెరుగుతాయి. అందువల్ల పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని బంగారం…

Read More
Sara Tendulkar : సారా టెండూల్కర్ ‘గ్లో’ స్కిన్ రహస్యం ఇదే! పీసీఓఎస్ (PCOS) సమస్యను ఎలా జయించిందో తెలుసా?

Sara Tendulkar : సారా టెండూల్కర్ ‘గ్లో’ స్కిన్ రహస్యం ఇదే! పీసీఓఎస్ (PCOS) సమస్యను ఎలా జయించిందో తెలుసా?

ఇప్పుడు తన చర్మాన్ని ఎలా కాపాడుకుంటోందో వివరించారు. ఖరీదైన మేకప్ కిట్ల కంటే క్రమశిక్షణతో కూడిన అలవాట్లే ముఖ్యమని చెబుతున్న ఆ బ్యూటీ మరెవరో కాదు.. సారా టెండూల్కర్. నేటి కాలంలో ‘గ్లాస్ స్కిన్’ లేదా మెరిసే చర్మం కోసం పది నుండి పదిహేను రకాల సౌందర్య సాధనాలను వాడటం ఒక ఫ్యాషన్‌గా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలు విని రకరకాల క్రీములు, సీరమ్స్ కొంటూ చర్మంపై ప్రయోగాలు చేసేవారు ఎందరో ఉన్నారు. అయితే, అతి…

Read More
గ్రహణ సమయంలో తెరిచి ఉండే వైష్ణవ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా…?

గ్రహణ సమయంలో తెరిచి ఉండే వైష్ణవ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా…?

మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక నియమాలు అమలు చేయనున్నారు. సాధారణంగా గ్రహణం ప్రారంభానికి ముందు ఆలయాలు మూసివేసి, గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం మార్చి 3న ఉదయం 6.30 గంటల లోపు ప్రాతఃకాల అర్చనలు పూర్తి చేసి ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఆలయాన్ని…

Read More
Jeffing Fitness Trend 2026: పరుగెత్తడం కష్టంగా అనిపిస్తోందా? ‘జెఫింగ్’ పద్ధతిని ఫాలో అవ్వండి!

Jeffing Fitness Trend 2026: పరుగెత్తడం కష్టంగా అనిపిస్తోందా? ‘జెఫింగ్’ పద్ధతిని ఫాలో అవ్వండి!

కొద్ది దూరం వెళ్లగానే ఊపిరి అందకపోవడం, కండరాల నొప్పులు రావడం సహజం. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు ‘జెఫింగ్’ అనే సరికొత్త ఫిట్‌నెస్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది పరుగును సులభతరం చేయడమే కాకుండా, లక్ష్యాలను చేరుకోవడంలో ఎంతో సహాయపడుతుంది. ఒలింపిక్ స్థాయిలో రాణించిన ఒక అథ్లెట్.. సామాన్యుల కోసం ఒక వినూత్న పద్ధతిని కనిపెట్టారు. సాధారణంగా పరుగెత్తేటప్పుడు ఆగకుండా వెళ్లాలని అందరూ అనుకుంటారు, కానీ ఆయన మాత్రం మధ్యలో నడవమని చెబుతున్నారు. అదేంటి పరుగు…

Read More
Sunny Leone: సన్నీ లియోన్ 16 కోట్ల లగ్జరీ ఇల్లు చూశారా? ముంబై నడిబొడ్డున అద్భుతమైన పెంట్‌హౌస్

Sunny Leone: సన్నీ లియోన్ 16 కోట్ల లగ్జరీ ఇల్లు చూశారా? ముంబై నడిబొడ్డున అద్భుతమైన పెంట్‌హౌస్

అయితే తాజాగా ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ తన ‘ఫన్ విత్ ఫరా’ షో కోసం సన్నీ నివాసానికి వెళ్లారు. అక్కడ సన్నీ తన వ్యక్తిగత జీవితం, అందమైన ఇల్లు మరియు తన పిల్లల గురించి పంచుకున్న ఆసక్తికర విశేషాలేంటో తెలుసుకుందాం.. ఆమె ఒక అంతర్జాతీయ నటి.. ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త. ముంబైలోని అంధేరీలో ఆమెకు 16 కోట్ల రూపాయల విలువైన ఒక అందమైన పెంటౌస్ ఉంది. గత 15 ఏళ్లుగా తన భర్త డానియల్ వెబర్,…

Read More
Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాల గురించి చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మట్లాడుకుంటున్న ఓ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఆ మూవీ పేరు తడయం. విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో…

Read More
J-Beauty Skincare Secrets: జపాన్ మహిళల మెరిసే చర్మ రహస్యం ఇదే! ‘జే-బ్యూటీ’తో స్కిన్‌కు డీప్ హైడ్రేషన్

J-Beauty Skincare Secrets: జపాన్ మహిళల మెరిసే చర్మ రహస్యం ఇదే! ‘జే-బ్యూటీ’తో స్కిన్‌కు డీప్ హైడ్రేషన్

అందుకే ఇప్పుడు ప్రపంచం చూపు జపాన్ వైపు మళ్లింది. చర్మాన్ని హింసించకుండా, ప్రశాంతతను అందిస్తూనే అద్దంలా మెరిపించే ‘జే-బ్యూటీ’ ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్ గా మారింది. ఆమె ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉండదు.. వయసు అరవై దాటినా చర్మం పాతికేళ్ల యువతిలా మెరిసిపోతుంటుంది. అసలు జపాన్ మహిళల చర్మం అంత మృదువుగా, కాంతివంతంగా ఉండటానికి కారణం ఏంటి? వారు మనలాగా గంటల కొద్దీ పార్లర్లలో గడపరు, గాఢమైన కెమికల్స్ వాడరు. చర్మాన్ని ఒక పసిపాపలా…

Read More
USA Parents Landline Experiment: అమెరికాలో కొత్త ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ల స్థానంలోకి మళ్లీ ల్యాండ్‌లైన్లు!

USA Parents Landline Experiment: అమెరికాలో కొత్త ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ల స్థానంలోకి మళ్లీ ల్యాండ్‌లైన్లు!

ఈ క్రమంలో అమెరికాలోని తల్లిదండ్రులు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రపంచంలో మళ్ళీ పాత కాలపు పద్ధతులను వెలికితీస్తున్నారు. ఆ ఇంటికి వెళితే మీకు వైఫై సిగ్నల్స్ కంటే వైర్లతో కూడిన ఫోన్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చే స్తోమత ఉన్నా.. ఆ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల చేతికి ఒక పాత కాలపు ల్యాండ్‌లైన్ రిసీవర్ ఇస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న ఈ తరం పిల్లలను కాపాడుకోవడానికి వారు…

Read More
సన్‌స్క్రీన్ రాస్తున్నా చర్మం నల్లబడుతోందా? ఎండ నుండి స్కిన్‌ను కాపాడుకోవడానికి SPF సరిపోదు!

సన్‌స్క్రీన్ రాస్తున్నా చర్మం నల్లబడుతోందా? ఎండ నుండి స్కిన్‌ను కాపాడుకోవడానికి SPF సరిపోదు!

కేవలం సన్‌స్క్రీన్ రాసుకుంటే సరిపోతుందని చాలా మంది భావిస్తారు, కానీ అది నిజం కాదు. భారతీయ చర్మ తత్వానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన రక్షణ అవసరమని చర్మ రోగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ రాసుకున్నా కూడా ముఖంపై నల్లటి మచ్చలు, టానింగ్ వస్తున్నాయా? ఎండ తగిలినా మా చర్మం కందిపోదు కదా అని ధీమాగా ఉంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. భారతీయ చర్మం పైన కనిపించే రంగు కంటే లోపల జరిగే నష్టం…

Read More
Sanju Samson : మ్యాచ్ ఇన్నింగ్స్ ఒక ఎత్తు..గెలిచాక తన ప్రేయర్ మరో ఎత్తు..మరో మెట్టు ఎక్కావయ్యా శాంసన్..!

Sanju Samson : మ్యాచ్ ఇన్నింగ్స్ ఒక ఎత్తు..గెలిచాక తన ప్రేయర్ మరో ఎత్తు..మరో మెట్టు ఎక్కావయ్యా శాంసన్..!

Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత మైదానంలో ఒక అరుదైన, అత్యంత హృద్యమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించి, 97 పరుగులతో అజేయంగా నిలిచిన కేరళ కుర్రాడు సంజు శాంసన్, కేవలం బ్యాట్‌తోనే కాదు.. తన సంస్కారంతో కోట్లాది మంది భారతీయుల మనసు గెలుచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే సంజు మైదానంలో మోకాళ్ల మీద నిలబడి హిందూ, ముస్లిం, క్రైస్తవ…

Read More