ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరిగిందంటే?
అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న భీకర పోరులో భాగంగా.. ఇరాన్ దళాలు ఇప్పుడు గల్ఫ్ దేశాలపైనా గురిపెట్టాయి. మంగళవారం ఉదయం దుబాయ్ వైపు మిస్సైళ్లు వస్తున్నాయన్న యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వార్నింగ్‌తో క్షణాల్లో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లను ఖాళీ చేయించారు అధికారులు. దాదాపు ముప్పై నిమిషాల పాటు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను ఎక్కడికక్కడ పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడూ వేలాది మందితో కళకళలాడే చెక్-ఇన్ కౌంటర్లు.. ఒక్కసారిగా బోసిపోయిన భయానక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు ముప్పు…
