మార్కెట్‌లోకి నల్ల టమాటాలు వచ్చేశాయి.. ఇవి తింటే రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
మనకి రెండు రకాల టమాటాలు మాత్రమే తెలుసు. అవి పచ్చి టమాటాలు, ఎరుపు టమాటాలు. వీటిలో ఎక్కువగా యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటివలన ఇవి నలుపు రంగులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటిని తినడం వలన కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.అంతేకాదు, ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. అందుకే వైద్యులు కూడా వీటిని తినమని చెబుతారు. వీటిని తినడం మన ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం…
