తాజావార్తలు
Budh Vakri: వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?

Budh Vakri: వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?

తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో వక్రించడం వల్ల కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో సహ చరుల కంటే అన్ని విషయాల్లోనూ ముందుంటారు. ఉన్నత విద్యలకు కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడం, అనేక మార్గాల్లో లాభాలు కలగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

Read More
Andhra: నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు.. ఏంటని వెళ్లి చూడగా

Andhra: నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు.. ఏంటని వెళ్లి చూడగా

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఓ భారీ కొండచిలువ మనకు ఎదురైతే ఇంకేమైనా ఉందా.! గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక అన్నవరం గ్రామ సమీపంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టు, పంపానది గేట్లు, మిస్సమ్మ కొండపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండపై ఉన్న స్థానికులు, యువకులు భారీ కొండచిలువను గుర్తించి స్థానిక ఇరిగేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. నీటిపారుదల…

Read More
Vijay- Rashmika wedding : కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. నెట్టింట నేషనల్ క్రష్ వీడియో వైరల్..

Vijay- Rashmika wedding : కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. నెట్టింట నేషనల్ క్రష్ వీడియో వైరల్..

టాలీవుల్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం గురువారం ఉదయం ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో జరగింది. ఈ పెళ్లికి సినీప్రముఖులు, సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. ఈ పెళ్లికి పూర్తి ప్రైవసీగా నో ఫోన్ పాలసీని సైతం అమలు చేశారు. ఇక మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గురువార రష్మిక, విజయ్…

Read More
పుదీనా శక్తి ఏమిటో తెలుసా?  రోజు తీసుకుంటే మీ ఆరోగ్యానికి బంగారు లాభాలు!

పుదీనా శక్తి ఏమిటో తెలుసా? రోజు తీసుకుంటే మీ ఆరోగ్యానికి బంగారు లాభాలు!

4 పుదీనా శక్తి ఏమిటో తెలుసా? రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి బంగారు లాభాలు! A2Z Chronicle – ఆరోగ్య ప్రత్యేకం సహజ సుగంధ ద్రవ్యాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పుదీనా (Mint) మన ఇంటి వంటగదిలోనే లభించే ఒక ఆరోగ్య నిధి. వంటల్లో రుచి, వాసన కోసం మాత్రమే కాకుండా, రోజువారీగా తీసుకుంటే ఇది శరీరానికి అనేక లాభాలను అందిస్తుంది. ఈరోజు A2Z Chronicle ద్వారా పుదీనా వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.https://studio.youtube.com/video/NrGrYnxk76E/edit 🌿…

Read More
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ అలెర్ట్.. జాగ్రత్త సుమీ..

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ అలెర్ట్.. జాగ్రత్త సుమీ..

తిరుమల వెంకన్న భక్తులు బి అలర్ట్ అంటోంది టీటీడీ. నకిలీ వెబ్‌సైట్ల తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్స్ చేయాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అప్రమత్తమై ఈ మేరకు భక్తులను అలెర్ట్ చేస్తోంది. కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో గదులు ఏర్పాటు చేస్తామన్న వ్యక్తి…

Read More
వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ టెన్షన్.. ఉరుకు పరుగులు పెట్టించిన బాంబు బెదిరింపులు..!

వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ టెన్షన్.. ఉరుకు పరుగులు పెట్టించిన బాంబు బెదిరింపులు..!

కోర్టులకు బాంబ్‌ బెదిరింపులు ఆగడం లేదు. హనుమకొండ అదాలత్ లోని వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ వాతావారణం నెలకొంది. తాజాగా వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బందితో కలిసి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ అదాలత్ లోని వరంగల్ జిల్లా కోర్టులో బాంబు పెట్టామని అజ్ఞాత వ్యక్తి…

Read More
Fire Accident: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగుతున్న మంటలు

Fire Accident: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగుతున్న మంటలు

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షోరూమ్‌లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్న పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలపు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Read More
March 2026 New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. మార్చి నుంచి మారనున్న మార్పులు ఇవే!

March 2026 New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. మార్చి నుంచి మారనున్న మార్పులు ఇవే!

March 2026 New Rules: ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధర , ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌లలో ప్రధాన మార్పులు అమలులోకి వస్తాయి. ఫిబ్రవరి 2026 కొన్ని రోజుల్లో ముగియనుంది. అలాగే మార్చి త్వరలో ప్రారంభం కానుంది. గ్యాస్ సిలిండర్ ధర నుండి UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) వరకు, కొన్ని ప్రధాన మార్పులు మార్చిలో అమల్లోకి రానున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.. గ్యాస్ సిలిండర్ ధర: చమురు కంపెనీలు ప్రతి నెల ప్రారంభంలో ధరలను…

Read More
Vi Special Offer: ఐడియా బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.140 రీఛార్జ్‌తో 28 రోజులు

Vi Special Offer: ఐడియా బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.140 రీఛార్జ్‌తో 28 రోజులు

Vi Special Offer: మీరు ఫీచర్ ఫోన్ వాడుతూ ప్రతి నెలా ఖరీదైన రీఛార్జ్‌లతో ఇబ్బంది పడుతుంటే మీకు శుభవార్త ఉంది. HMD, వోడాఫోన్‌ ఐడియా (Vi) సంయుక్తంగా సూపర్ సేవర్ ఆఫర్ అనే ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టాయి. ఈ ఆఫర్ కింద కొత్త HMD, నోకియా ఫీచర్ ఫోన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు కేవలం రూ.140కి అపరిమిత కాలింగ్, 2GB డేటా, 300 SMSలను పొందుతారు. ఈ ఆఫర్ బడ్జెట్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించింది….

Read More
Car Scratch: మీ కారుపై గీతలు పడ్డాయా? నో టెన్షన్‌.. ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌!

Car Scratch: మీ కారుపై గీతలు పడ్డాయా? నో టెన్షన్‌.. ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌!

Car Scratch: సాధారణంగా మీ కారుకు గీతలు లేదా చిన్న డెంట్ ఉన్నట్లయితే కారు అందమే పోతుంది. అలాంటి సమయంలో ఆ గీతలను తుడిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ముందుగా షెడ్డుకు తీసుకెళ్లి తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్చుల గురించి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. రద్దీగా ఉండే పార్కింగ్ స్థలాలు, నగర ట్రాఫిక్‌లో చిన్న గీతలు సర్వసాధారణం. అయితే ఈ మరమ్మతులను ఇంట్లోనే చేయవచ్చు. ఈ…

Read More