అంబటి మౌనికకు కాపు నేతల ఆశీర్వాదం
మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనికకు గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల సీనియర్ కాపు నేతలు మద్దతు పలికారు. ఇటీవల వారి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో సంఘీభావం తెలిపిన నేతలు, ఆమె భవిష్యత్తు ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు, ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మౌనిక హోం మంత్రి అనిత, పవన్ కళ్యాణ్‌లను సూటిగా ప్రశ్నించారు. ఆడవారి మర్యాదను దెబ్బతీస్తూ, కాపు మహిళలపై దాడి చేయడం ఏ రకంగా సమంజసమని ఆమె నిలదీశారు. తమ…
