డ్రైవింగ్ అంటే ఉద్యోగం కాదు… సామాజిక రక్షణ! ప్రయాణికుల భద్రతే డ్రైవర్‌కు తొలి బాధ్యత
“డ్రైవర్ కావడం అంటే కేవలం వాహనం నడపడం కాదు… ఒకేసారి ఎంతోమంది ప్రాణాల బాధ్యతను భుజాలపై మోసే గొప్ప బాధ్యత.” ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది బస్సులు రోడ్లపై ప్రయాణిస్తుంటాయి. ఆ బస్సుల్లో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇలా ఎంతోమంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రజా రవాణాపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో బస్ డ్రైవర్ బాధ్యత ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు….
