తాజావార్తలు
స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ 100% ఫుల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ 100% ఫుల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు ఒక నిర్దిష్టమైన వోల్టేజ్ పరిధిలో మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తాయి. బ్యాటరీని 100 శాతం నింపడం వల్ల లోపలి నిర్మాణాలపై ఒత్తిడి పెరిగి అది త్వరగా పాడవుతుంది. అందుకే, బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడటానికి 20-80 రూల్‌ను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ రూల్ ఏంటి? ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. లిథియం-అయాన్ బ్యాటరీల స్వభావం నేటి స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్న లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీలు ఒక…

Read More
Rain Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..?

Rain Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..?

తెలంగాణ వాసుకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణా అంతర్గత కర్ణాటక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను…

Read More
Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..

Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..

తమ వినియోగదారుల కోసం జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. అద్భుత ఫీచర్లతో మైమరిపించే 5జీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇటీవల అందరూ 4జీ నుంచి 5జీకి మారుతున్నారు. భారత్‌లో మారుమూల గ్రామాలకు కూడా 5జీ విస్తరిస్తోంది. నాణ్యమైన కాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5జీ నెట్‌వర్క్‌కి మారుతున్నారు. దీంతో 5జీలోకి మారే కస్టమర్ల కోసం టెలికాం సంస్థలు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోన్నాయి. తక్కువ ధరకే 5జీ ఇంటర్నెట్ అందించే…

Read More
ఫోన్ మెమొరీ ఫుల్ అవుతోందా? యాప్స్ డౌన్‌లోడ్, స్పీడ్‌ ప్రాబ్లమ్స్‌కు కారణాలివే

ఫోన్ మెమొరీ ఫుల్ అవుతోందా? యాప్స్ డౌన్‌లోడ్, స్పీడ్‌ ప్రాబ్లమ్స్‌కు కారణాలివే

మొబైల్ సాఫ్ట్‌వేర్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో క్లిష్టంగా మారింది. సోషల్ మీడియా యాప్‌లు, గేమ్స్, మరియు స్ట్రీమింగ్ సర్వీసెస్ ఇప్పుడు అత్యాధునిక గ్రాఫిక్స్, ఆఫ్‌లైన్ ఫీచర్స్ మరియు ఏఐ (AI) సిస్టమ్‌లతో వస్తున్నాయి. ఇవి సాధారణ యాప్‌ల కంటే చాలా ఎక్కువ మెమరీని ఆక్రమిస్తాయి. అంతేకాదు, మీరు చేసే చిన్న చిన్న అప్‌డేట్లు కూడా కాలక్రమేణా ఆ యాప్ సైజును పెంచుకుంటూ పోతాయి. హై-రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలు గత దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్ కెమెరాలు అద్భుతంగా…

Read More
How to Earn Money Online in Telugu – A2Z Chronicle

How to Earn Money Online in Telugu – A2Z Chronicle

part-1 How to Earn Money Online in Telugu – ఇంటి నుంచే డబ్బు సంపాదించే 15 బెస్ట్ మార్గాలు | A2Z Chronicle How to Earn Money Online – ఇంటి నుంచే డబ్బు సంపాదించడం ఎలా? ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అదనపు ఆదాయం సంపాదించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా, ఇంట్లోనే ఉండి పని చేయాలనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అంతేకాకుండా, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అనేక అవకాశాలు అందరికీ తెరుచుకున్నాయి.https://a2zchronicle.com/20-18/ అయితే,…

Read More
Sarfaraz Khan : హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు మరోసారి గట్టి మెసేజ్

Sarfaraz Khan : హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు మరోసారి గట్టి మెసేజ్

Sarfaraz Khan : భారత క్రికెట్‌లో సెలక్టర్ల నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రతిసారి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పడం సర్ఫరాజ్ ఖాన్‌కు అలవాటుగా మారింది. తాజాగా రంజీ ట్రోఫీలో ఈ ముంబై బ్యాటర్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లను సర్ఫరాజ్ ఊచకోత కోశాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నేతృత్వంలోని హైదరాబాద్ బౌలింగ్ విభాగంపై ఎదురుదాడికి దిగి, తన ఫస్ట్ క్లాస్…

Read More
Rain Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..?

Allu Arjun: వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్- నయనిక రెడ్డిల పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మార్చి 05)న హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు శిరీష్ గ్రాండ్ వెడ్డింగ్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా అల్లు అర్జున్ పెళ్లి…

Read More
అరకిలో మటన్, పాలు తాగినా రాని శక్తి.. రెండు గిన్నెలు తింటే 24 గంటల్లోనే ఎముకలు ఉక్కులా

అరకిలో మటన్, పాలు తాగినా రాని శక్తి.. రెండు గిన్నెలు తింటే 24 గంటల్లోనే ఎముకలు ఉక్కులా

చిన్న పనులు చేసినా కూడా కొందరు అలిసిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదొక సమస్యతో బాధ పడుతూ ఉంటారు. వాటిల ఎముకల సమస్యలు కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు మంచి పోషకాహారం తీసుకోవాలి. లీటర్ పాలు, అరకిలో మటన్ తిన్నా రాని శక్తి ఇది తీసుకుంటే ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. కిడ్నీ బీన్స్ : ఈ కిడ్నీ బీన్స్ మీ ఫుడ్ లో చేర్చుకుంటే బలంగా మారతారు. మీరు ఒక్కసారి తింటే…

Read More
IND vs NZ : తిరువనంతపురంలో భారత్ జైత్రయాత్ర..4-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

IND vs NZ : తిరువనంతపురంలో భారత్ జైత్రయాత్ర..4-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

IND vs NZ : తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి టీ20 పోరులో టీమిండియా సింహగర్జన చేసింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ శతక్కొడితే, బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. చివరి వికెట్‌ను ఫినిషర్ రింకూ సింగ్ తీయడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దీంతో న్యూజిలాండ్‌ను 46 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో ఘనంగా కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు టీమిండియా…

Read More
Andhra: సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే ప్రత్యక్షమయ్యారు.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా..

Andhra: సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే ప్రత్యక్షమయ్యారు.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా..

తిరుమల తొలిగడప దేవుని కడపగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ట అందరికీ తెలిసిందే. తిరుమల వెళ్లాలంటే తొలిగడపగా కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని వెళ్లేవారు అనేకమంది ఉన్నారు. అలాంటి ఆలయంలో అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఉన్న అసలు విగ్రహం ఏమిటో తెలుసా..? దీనికి పెద్ద కథే ఉంది.. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. తిరుమల తిరుపతి తొలిగడపగా ఉన్న దేవుని కడప దేవాలయంలో మూలవిరాట్ గా…

Read More