తాజావార్తలు

Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి.. పిల్లలున్న తల్లులు తప్పక చేయాల్సిన పని ఇదే!

Sankatahara Chaturthi Puja Telugu: ప్రతి నెలా రెండుసార్లు చవితి తిథి వస్తుంది. వీటిలో శుక్ల పక్షంలో వచ్చే చవితిని వినాయక చవితిగా మనం భాద్రపద మాసంలో మాత్రమే పండుగగా చేసుకుంటాం. అయితే, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనినే సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈ పర్వదినం ముఖ్యంగా సంకటాలను (సమస్యలను) తొలగించే గణపతి ఆరాధనకు అంకితం చేయబడింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమారావి ఈ రోజు ప్రాముఖ్యతను, ముఖ్యంగా పిల్లలున్న తల్లులు…

Read More
Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రోహిత్ ఫ్యాన్స్ మాత్రం.. డబుల్ సెంచరీ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో…

Read More

మరోసారి అందుబాటులోకి బోల్ట్‌ ఫోన్లు​.. ఫీచర్లు చూసి హాట్‌ కేకుల్లా కొనేశారుగా

బడ్జెట్ ధరలో పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ, 5G కనెక్టివిటీ కావాలనుకునేవారికి Boltt కొత్త ఫోన్లు ఆసక్తికరంగా మారాయి. తొలి సేల్‌లో మంచి స్పందన అందుకున్న Ace 5G, Evo మోడళ్లను మరోసారి విక్రయించేందుకు కంపెనీ సిద్ధమైంది. రూ.9,999 ప్రారంభ ధరతో లభించే Boltt Evoపై ఇప్పుడు కొనుగోలుదారుల దృష్టి పడింది. రూ.9,999కే Boltt Evo! Boltt Ace 5G ధర రూ.12,999గా ఉంది. Boltt Evo ప్రారంభ ధర రూ.9,999. సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 12…

Read More
Puri Jagannadh: జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. బ్యాంకాక్‌ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు: పూరి

Puri Jagannadh: జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. బ్యాంకాక్‌ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు: పూరి

టాలీవుడ్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో హీరోల పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. డైలాగులు కూడా ఓ రేంజ్ లో పేలుతుంటాయి. అందుకే ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్ హీరోలైన బాలకృష్ణ నుంచి యంగ్ హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేశాడు పూరి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి స్లమ్ డాగ్…

Read More

Washing Machine: పౌడర్ vs లిక్విడ్.. వాషింగ్ మెషీన్‌లో ఏది వేస్తే మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

దశాబ్దాలుగా మనకు సర్ఫ్ లేదా డిటర్జెంట్ పౌడర్ వాడటమే బాగా అలవాటు. కానీ ఆధునిక ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు మార్కెట్లోకి వచ్చాక సాంకేతిక నిపుణులు పౌడర్ కంటే లిక్విడ్ వాడకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్టల మన్నికతో పాటు మెషీన్ ఆరోగ్యాన్ని కాపాడటంలో లిక్విడ్ ఎందుకు మేటిగా నిలుస్తుంది అనేది తెలుసుకోవడం ముఖ్యం. బట్టలపై సబ్బు మరకలు, గరుకుదనం ఉండదు: సాధారణంగా నగరాల్లో వచ్చే ఉప్పు నీళ్లు లేదా చల్లటి నీళ్లలో డిటర్జెంట్ పౌడర్ త్వరగా, పూర్తిగా…

Read More

Raksha Bandhan: సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభప్రదం?

aksha Bandhan Donations Telugu: రక్షాబంధన్ పండుగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా భావిస్తారు. 2026లో రక్షాబంధన్‌ను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి శ్రేయస్సు, ఆరోగ్యం, ఆయుష్షు కోసం రాఖీ కట్టి, పూజలు చేయడంతో పాటు తమ శక్తి మేరకు దానధర్మాలు చేయడం శుభప్రదమని సంప్రదాయ విశ్వాసం. శాస్త్రోక్త సంప్రదాయాల్లో దానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా రక్షాబంధన్ వంటి పవిత్రమైన రోజుల్లో భక్తిశ్రద్ధలతో…

Read More
డబ్బు అంటే ఈ 4 రాశులవాళ్లే బాస్! మీ రాశి కూడా ఉందేమో చూడండి

డబ్బు అంటే ఈ 4 రాశులవాళ్లే బాస్! మీ రాశి కూడా ఉందేమో చూడండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలే వారి ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు, జీవన శైలి మీద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కూడా ఈ స్వభావం కీలక పాత్ర పోషిస్తుంది. కొంతమంది రాశులవారు సహజంగానే డబ్బు సంపాదించడం, దాన్ని జాగ్రత్తగా నిర్వహించడం, సరైన పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో ముందుంటారు. అలాంటి రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి.. వృషభ రాశి వారికి స్థిరత్వం…

Read More
డబ్బు అంటే ఈ 4 రాశులవాళ్లే బాస్! మీ రాశి కూడా ఉందేమో చూడండి

Biker Review: రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు

తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా, ‘మోటోక్రాస్’ బ్యాక్ డ్రాప్ లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. సరిగ్గా ఈ పాయింట్ పట్టుకున్నప్పుడే శర్వానంద్ సగం సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ‘బైకర్’ కచ్చితంగా మనం రెగ్యులర్‌గా చూసే కమర్షియల్ సినిమా కాదు.. ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా ఇస్తుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా పక్కాగా సెటప్ చేసుకున్నాడు. డిటైలింగ్ కోసం కాస్త టైమ్ తీసుకోవడం…

Read More
లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఒక్క మ్యాచ్ ఆడకుండా అకౌంట్‌లో కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే అవాక్కే..!

లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఒక్క మ్యాచ్ ఆడకుండా అకౌంట్‌లో కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే అవాక్కే..!

IPL 2026 RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో వారు మరోసారి ఛాంపియన్‌గా నిలిచారు. ఈ ఛాంపియన్ టైటిల్ కోసం RCB తరపున బరిలోకి దిగిన ఆటగాళ్ల సంఖ్య 15..! దీని అర్థం ఏమిటంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని 24 మంది ఆటగాళ్లలో, 9 మంది ఆటగాళ్లు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. కాబట్టి, ఒక్క మ్యాచ్ కూడా…

Read More

ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (సెప్టెంబర్ 3, 2026): మేషం రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వృషభం రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా సమసిపోతాయి. కొన్ని శుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. మిథునం రాశివారిని వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు కూడా మారే అవకాశం ఉంది. కాగా, మేషం…

Read More