తాజావార్తలు
Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి కొండచిలువ. కొన్ని రకాల కొండచిలువలు సుమారు 20 నుంచి 30 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇవి పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి. తమకు ఎరగా దొరికిన వాటిని చుట్టేసి, ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తాయి. ఇవి ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని అడవుల్లో, చిత్తడి నేలల్లో కనిపిస్తాయి. ఇవి నీటిలో కూడా చాలా బాగా ఈదగలవు. సాధారణంగా మనుషులపై ఇవి దాడి చేయవు. కానీ వాటికి ప్రమాదం అనిపిస్తే మాత్రం…

Read More
Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!

మనలో చాలా మంది కొత్త డ్రెస్ లు వేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే, అసలు ఇలా వేసుకోవడం మంచిదేనా? కొన్ని సార్లు అయితే ఏం కాదు కానీ, మరి కొన్ని సందర్భాల్లో అయితే ఇది ప్రమాదకరంగా మారనుంది. అంతేకాదు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త డ్రెస్‌లు ఉతకకుండా వేసుకోవడం వలన చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, షాపింగ్ మాల్స్ లో అందరూ చేసే పని ఇది….

Read More
Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

Tollywood: మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే.. అప్పుడే చెప్పిన గొల్లపూడి

టాలీవుడ్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన అద్భుతమైన నటనతోనే కాకుండా, తన పదునైన కలంతోనూ తెలుగు సాహితీ జగత్తులో చెరగని ముద్ర వేశారు. గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నవలలు, వాటి వెనుక ఉన్న ఆసక్తికర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తన రచనలు సమాజంలోని అత్యున్నత శిఖరాల నుంచి అట్టడుగు స్థాయి వ్యక్తుల వరకు ఎలా చేరువయ్యాయో ఆయన వివరించారు. గొల్లపూడి రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన నవలల్లో ‘సాయంకాలం అయ్యింది’ ఒకటి. ఈ…

Read More
Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

Sreeleela: తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు

తిరుపతిలో లక్కీ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు వచ్చిన శ్రీ లీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారుశ్రీవాణి దర్శన సమయంలో వెంకన్న కు మొక్కులు చెల్లించిన శ్రీలీల క్యూలైన్ లో భక్తులతో సరదాగా సందడి చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం బయట శ్రీలీలను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన పై చేపట్టిన అవగాహన కార్యక్రమంలో శ్రీలీల పాల్గొన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని…

Read More
Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

ఈ బియ్యంతో వండిన అన్నం విషంతో సమానం.. తింటే, కుటుంబం మొత్తం డేంజర్లో పడ్డట్టే

ఇప్పుడున్న రోజుల్లో ఏది మంచిదో ? ఏది కల్తీనో కూడా అస్సలు అర్ధం కావడం లేదు. వాటిలో ముఖ్యమైనవి ఆహార పదార్దాలు. అసలు ఇవి మనకి సురక్షితమేనా ? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో బియ్యం మనుషులను భయపెడుతోంది. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే, మనం తింటున్న బియ్యం మంచివేనా ? లేక రోజూ రోజూ ప్లాస్టిక్ తో చేసిన బియ్యం తింటున్నామా ? అని అనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న బియ్యం…

Read More
Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

ఎండు కొబ్బరి పాయసం ఈ స్టైల్లో చేస్తే.. గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది!

కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, మూడు కప్పుల పాలు – 2 కప్పులు, ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పు పంచదార, రుచికి తగినంత కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్ కొద్దిగా, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి. ముందుగా ఎండు కొబ్బరిని రెడీ చేసుకోవాలి: ఎండు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీలో వేసుకుని కొద్దిగా పాలు లేదా అర గ్లాస్ నీళ్లు పోసి…

Read More
Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

Hyderabad: దొంగ ఇంట్లో సోదాలు చేస్తుండగా చెత్త కుప్పలో కనిపించినవి చూసి కళ్లు జిగేల్..

హైదరాబాద్‌లో చోరీ కేసులో దొంగ తెలివిగా వేసిన ప్లాన్ చివరికి పోలీసుల ముందు బట్టబయలైంది. జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో దొంగ దొంగిలించిన సొత్తును చెత్తలో దాచిపెట్టి తప్పించుకోవాలని చూసినా.. పోలీసుల దర్యాప్తు ముందు అతని యత్నం ఫలించలేదు. బిహార్‌కు చెందిన గ్యాంగ్ సభ్యుడు ఆనంద్ ముఖియా అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ క్రైమ్ టీం ఇటీవల అరెస్ట్ చేసింది. పదిరోజుల పాటు పోలీసులు అతడిని ప్రశ్నించినా మొదట్లో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఎలాంటి సమాచారం…

Read More
Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

UPI యూజర్లకు బిగ్‌ అలర్ట్‌! భారీ మార్పులు చేస్తున్న RBI.. రూ.10 వేలు పంపితే..?

దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా UPI, IMPS వంటి తక్షణ చెల్లింపు విధానాల ద్వారా పెద్ద మొత్తాల బదిలీలపై నియంత్రణలు తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.10,000కు పైబడిన లావాదేవీలకు కూలింగ్-ఆఫ్ పీరియడ్ అమలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పంపినప్పుడు, ఆ డబ్బు గ్రహీత ఖాతాలోకి చేరడానికి ఒక గంట…

Read More
Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

Vaibhav Suryavanshi : మైదానంలో కారుతో వైభవ్ సూర్యవంశీ సందడి.. డ్రైవింగ్ లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే కాదు.. మైదానం బయట ఆటగాళ్లు చేసే అల్లరితోనూ ఫ్యాన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో నవ్వుల పువ్వులు పూయిస్తున్న కొన్ని సరదా సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రిమోట్ కారు ఆటలు, ఇటు అశ్విన్ వేసిన సెటైర్లు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఐపీఎల్ 2026 ప్రాక్టీస్ సెషన్లలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం…

Read More
Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

ఇండక్షన్ స్టౌవ్‌పై వంట త్వరగా అవ్వాలా.. ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు.. కరెంటు కూడా ఆదా

సరైన పాత్రలను వాడండి: చాలా మంది తెలియక ఇండక్షన్‌పై ఏవంటే అవే పాత్రలు పెట్టి వండుతుంటారు. ఇది తప్పుడు దీనిపై ఎప్పుడూ చదునైన అడుగు భాగం ఉన్న పాత్రలనే వాడాలి. అడుగు భాగం వంకరగా ఉన్న పాత్రలు వేడిని సరిగ్గా గ్రహించలేవు, దీనివల్ల వంట ఆలస్యమవుతుంది. సరైన పాత్రలు వేడిని త్వరగా ప్రసరింపజేస్తాయి. కాబట్టి వాటిపై వంట త్వరగా అవుతుంది మూత పెట్టి వండండి: కొంత మంది వంట చేసేప్పుడు పాత్రలపై మూత పెట్టరు. ఇలా చేయడం…

Read More