తాజావార్తలు
Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వాహనదారులకు ఉపశమనం..!

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వాహనదారులకు ఉపశమనం..!

Petrol, Diesel Price: మే నెల ప్రారంభంలో సామాన్యులకు, విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ధరలను పెంచకూడదని ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయించాయి. విమాన ప్రయాణం మరింత భారం కాదు: సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను సవరిస్తుంటారు. ఒకవేళ ఏటీఎఫ్ ధరలు పెరిగితే విమాన టికెట్ల ధరలు కూడా…

Read More
Optical illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో 41ల మధ్యనున్న 14ను 4 సెకెన్లలో గుర్తిస్తే.. నువ్వే తోపు!

Optical illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో 41ల మధ్యనున్న 14ను 4 సెకెన్లలో గుర్తిస్తే.. నువ్వే తోపు!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్ మన కళ్లకు, బ్రెయిన్‌కు పనిచెప్పడకే కాకుండా మన తెలివితేటలను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది టైం దొరికిన ప్రతి సారి వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. వాటిని సాల్వ్ చేసినప్పుడూ వారు జీవితంలో ఏది గొప్పగా సాధించిన అనుభవాన్ని పొందుతారు. దీని వల్ల వారి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు తెలివితేటలను పెంచుకుంటారు. ఇలా చిత్రాలను సాల్వ్ చేసే ప్రక్రియ.. మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను…

Read More
Pan Card: పాన్ కార్డు వాడేవారికి గుడ్‌న్యూస్.. మారనున్న రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మార్పులు ఇవే..

Pan Card: పాన్ కార్డు వాడేవారికి గుడ్‌న్యూస్.. మారనున్న రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మార్పులు ఇవే..

కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను మార్చుతోంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా పాన్ కార్డు రూల్స్‌లో కూడా భారీ మార్పులు జరగనునున్నాయి. పాన్ కార్డు ఉపయోగించి చేసే నగదు డిపాజిట్ నుంచి భోజన భత్యం వరకు అనేక నియమాలు మారనున్నాయి. ఆదాయపు పన్ను నియమాలు 2026 ఇప్పటికే ఉన్న నిబంధనలను క్రమబద్దీకరిస్తోంది. పాన్ లావాదేవీలు పెంపు, పన్ను చెల్లింపుదారులకు ముందే నింపిన ఫారమ్‌లు, యజమాని భత్యాలలో సర్దుబాట్లు వంటి ప్రయోజనాలు…

Read More
ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. అధికారులకు మొర పెట్టుకున్నా..

ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. అధికారులకు మొర పెట్టుకున్నా..

ఆదర్శ వివాహం చేసుకున్నందుకు ఆశీర్వదించాల్సిన పెద్దలే కుల బహిష్కరణ చేసి కక్ష సాధింపు చేపట్టారని ఓ జంట అధికారుల కు ఫిర్యాదు చేశారు. ఆదర్శ వివాహం చేసుకున్నందుకు ఆశీర్వదించాల్సిన పెద్దలే కుల బహిష్కరణ చేసి కక్ష సాధింపు చేపట్టారని ఓ జంట అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన పసుల సంగీత అనే ఎస్సీ మహిళ, బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామం ఎస్టీ కులానికి…

Read More
Telangana: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్.. ఎందుకంటే..?

Telangana: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్.. ఎందుకంటే..?

తెలంగాణలో జులై 14, మంగళవారం రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేసి, ఈ బంద్‌ను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ABVP ప్రకటించింది. రూ. 11,000 కోట్ల బకాయిలు.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!…

Read More
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకవర్త్‌ లూయిస్ ప్రకారం 18 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అటు భారత్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆటను 49 ఓవర్లకు కుదించారు. దీంతో టీమ్ ఇండియా 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ లక్ష్యఛేదనకు దిగిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గిన తర్వాత ఆట తిరిగి మొదలుకాగా…

Read More
వివాహం నుంచి సంపద వరకు.. స్కంద షష్ఠి పూజతో జీవితమే మారిపోతుందా..?

వివాహం నుంచి సంపద వరకు.. స్కంద షష్ఠి పూజతో జీవితమే మారిపోతుందా..?

Skanda Sashti Puja: శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. దీనిని స్కంద షష్ఠి, సుబ్బరాయుని షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా అపారమైన అనుగ్రహం పొందవచ్చని ఆధ్యాత్మికవేత్త గీతా కుమార్ తెలిపారు. మే 22, 2026న వచ్చే శుక్రవార షష్ఠి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల వివాహం, సంతానం, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి…

Read More
ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??

ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??

ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేమాతరం థీమ్‌తో, స్వతంత్రతా కా మంత్ర వందేమాతరం, సమృద్ధి కా మంత్ర ఆత్మనిర్భర్ భారత్ అనే ఇతివృత్తాలతో ఈ పరేడ్ జరగనుంది. ఈసారి యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగోసారి సైనిక వందనం స్వీకరించనున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు…

Read More
Vishnu Vishal: నేను ఆ వ్యాధితో బాధపడుతున్నా.. అందుకే ఇలా అయిపోయా.. షాకింగ్ విషయం చెప్పిన విష్ణు విశాల్

Vishnu Vishal: నేను ఆ వ్యాధితో బాధపడుతున్నా.. అందుకే ఇలా అయిపోయా.. షాకింగ్ విషయం చెప్పిన విష్ణు విశాల్

కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయం. అతను నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతుంటాయి. అలాగే దగ్గుబాటి రానా అరణ్య, ఎఫ్‌ఐఆర్ తదితర తెలుగు సినిమాల్లోనూ నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విష్ణు విశాల్. ఇలా తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైన ఈ హీరో గురించి గత కొన్ని రోజులుగా…

Read More
ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం మీ వెంటే.. డబ్బు వర్షం కురుస్తుందట!

ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం మీ వెంటే.. డబ్బు వర్షం కురుస్తుందట!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని పెయింటింగ్‌లు ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని, మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోయి సంపద కురిపిస్తుందని, అప్పుల బాధలు తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో ఆనందం, సంపద పెరుగుతుందని చెబుతారు. ఎలాంటి పెయింటింగ్‌లను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుందో తప్పక తెలుసుకోవాలి. పరిగెత్తే ఏడు గుర్రాలు: ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో పరిగెత్తే ఏడు గుర్రాల పెయింటింగ్‌ను వేలాడదీయడం వల్ల కెరీర్ వృద్ధి, విజయం…

Read More