తాజావార్తలు
Rohit Sharma  :  హిట్‌మ్యాన్ పరిస్థితి చూసి తల్లడిల్లిన భార్య.. వాంఖడేలో రితీకా సజ్దే రియాక్షన్ వైరల్

Rohit Sharma : హిట్‌మ్యాన్ పరిస్థితి చూసి తల్లడిల్లిన భార్య.. వాంఖడేలో రితీకా సజ్దే రియాక్షన్ వైరల్

Rohit Sharma : ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఒక ఆందోళనకర దృశ్యం చోటుచేసుకుంది. ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అర్ధాంతరంగా మైదానాన్ని వీడారు. అవుట్ కాకపోయినా ఆయన డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం చూసి స్టేడియంలోని అభిమానులతో పాటు టీవీల ముందు ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రోహిత్ గాయంపై ఆయన…

Read More

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలా క్రీమీ కొర్రల కట్టె పొంగలి.. బరువు తగ్గాలి అనుకునేవారికి వరం..

కావలసిన పదార్థాలు:  1 కప్పు రాత్రంతా నానబెట్టిన కొర్రలు, అర కప్పు  పెసరపప్పు, 4 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర,  టీస్పూన్ మిరియాలు, పిడికెడు జీడిపప్పు పలుకులు, 3 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం తరుగు, 2 రెమ్మల కరివేపాకు, 2 చిటికెడ్ల ఇంగువ 

Read More

Personal Finance: రూ. 5 లక్షల పెట్టుబడిపై రూ. 7.25 లక్షల రాబడి.. రిస్క్ లేకుండా సూపర్ బెనిఫిట్‌!

Personal Finance: సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్న వారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) ఒక గొప్ప ఎంపిక. బ్యాంక్ ఎఫ్‌డీ లాగానే, వడ్డీ రేటు ముందుగానే నిర్ణయిస్తుంది. ఈ పథకం పూర్తి వివరాలను తెలుసుకుందాం.. రూ. 5 లక్షలు, రూ. 7.25 లక్షల రిటర్న్‌లు: పోస్ట్ ఆఫీస్ టీడీపై వడ్డీ రేటు మీరు పెట్టుబడి పెట్టే కాల వ్యవధిని బట్టి మారుతుంది. 1-సంవత్సరం డిపాజిట్‌కు వార్షిక వడ్డీ రేటు 6.9%, 2 సంవత్సరాలకు 7%,…

Read More
Rohit Sharma  :  హిట్‌మ్యాన్ పరిస్థితి చూసి తల్లడిల్లిన భార్య.. వాంఖడేలో రితీకా సజ్దే రియాక్షన్ వైరల్

హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు! చూశారంటే

గోల్కొండ జోన్ అదనపు డీసీపీ కృష్ణ గౌడ్ వివరాల ప్రకారం, ఈ దాడి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిస్టీ చెమాన్ ప్రాంతంలోని ఏ టు జెడ్ మటన్ షాప్ పై జరిగింది. ఈ దాడిలో సుమారు 300 కిలోల కుళ్ళిన మేక, గొర్రెల అవశేషాలు లివర్, బోటి, కాళ్లు, తలకాయ వంటి నాసిరకం భాగాలను దుకాణంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మాంసం విలువ సుమారు రూ. 25,000 అని అధికారులు వెల్లడించారు. పోలీసుల ప్రకారం, నిందితుడు…

Read More
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? డిటర్జెంట్, యూరియా కలిపారా తెలుసుకునే 5 చిట్కాలు

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? డిటర్జెంట్, యూరియా కలిపారా తెలుసుకునే 5 చిట్కాలు

కల్తీ పాలు తాగడం వల్ల దీర్ఘకాలంలో కిడ్నీ, లివర్ ఇంకా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మనం వాడుతున్న పాలు ఎంతవరకు స్వచ్ఛమైనవో తెలుసుకోవడానికి ఆహార భద్రత సంస్థ (FSSAI) కొన్ని సులభమైన పద్ధతులను సూచించింది. కల్తీని గుర్తించే విధానం.. పాలల్లో డిటర్జెంట్ కలిసిందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ఒక బాటిల్‌లో కొంచెం పాలు తీసుకుని బాగా షేక్ చేయాలి. ఒకవేళ పాలపై చిక్కటి నురగ…

Read More

SCR: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఈ ట్రైన్స్ బయల్దేరే సమయాల్లో మార్పులు..

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, కర్ణాటకలోని బీదర్ మధ్య రాకపోకలు సాగించే ట్రైన్ సర్వీసు సమాయాల్లో స్వల్ప మార్పులు చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది. జతగా నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా పలు రైళ్ల వేళల్లో మార్పులు చేయాల్సి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఆయా రైళ్లను రీషెడ్యూల్ వివరాలను వెల్లడించారు. రీషెడ్యూల్ చేసిన రైళ్ల వివరాలు సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే…

Read More
విజయవంతమైన సర్జరీ.. ఎన్టీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కిమ్స్ హాస్పిటల్స్‌ వైద్యులు

విజయవంతమైన సర్జరీ.. ఎన్టీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కిమ్స్ హాస్పిటల్స్‌ వైద్యులు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ చేశారు డాక్టర్స్. ఇటీవల షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తారక్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ భుజానికి గాయం అయ్యింది. ఈ రోజు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్స్‌లో తారక్ కు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. డా. ఆర్‌ఎ పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్‌రావు, డా. శ్రీనివాస్‌రావు సూరపనేని నేతృత్వంలో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతం అయ్యిందని,…

Read More
హోలీ స్పెషల్.. చికెన్ వడలు ఇలా చేస్తే ఫ్యామిలీ మొత్తం లొట్టలేసుకుంటూ లాగించేస్తారు

హోలీ స్పెషల్.. చికెన్ వడలు ఇలా చేస్తే ఫ్యామిలీ మొత్తం లొట్టలేసుకుంటూ లాగించేస్తారు

కావాల్సిన పదార్థాలు: పావు కిలో బోన్‌లెస్ చికెన్, అర కప్పు శనగ పిండి, రెండు చిన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కట్ట చిన్నది, కరివేపాకు ఆకులు, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు, నూనెను తీసుకోవాలి. ముందుగా నానబెట్టిన శనగపప్పును తీసుకుని రోట్లో దంచుకుని దానిని ఒక గిన్నెలోకి తీసుకుని చికెన్ ముక్కలు, ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి…

Read More