తాజావార్తలు
Video: రైలు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలదిరే సీన్.. వీడియో చూడండి..

Video: రైలు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలదిరే సీన్.. వీడియో చూడండి..

ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో రైల్వే సిబ్బందికి ఒక వింత అనుభవం ఎదురైంది. ఓ రైలు ఇంజిన్ లోపల చిన్న కొండచిలువ పిల్ల ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రైల్వే ఇంజిన్‌లో పాము ఉన్నట్లు గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమై, స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించారు. ఈ అలర్ట్‌ అందుకున్న జంతు సంక్షేమ అధికారి అభిషేక్ అశోక్ థావరె వెంటనే స్టేషన్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు…

Read More
Telangana: తెలంగాణ పల్లెలకు కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..

Telangana: తెలంగాణ పల్లెలకు కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..

గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేస్తోంది. గ్రామీణ స్థానిక సంస్థల అభివృద్ధి కోసం ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఆయా రాష్ట్రాలకు విడుదల చేసింది. గత దశాబ్దకాలంలో కేంద్రం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. 2015 -16 నుండి 2019 -20 వరకు 5,060 కోట్లు విడుదల చేయగా.. 2020 -21 నుండి 2025-26 వరకు కేటాయింపులు 80…

Read More