తాజావార్తలు

Hyderabad: వారంలో రెండోసారి.. ఓల్డ్‌ సిటీ వాసులను వణికిస్తున్న వరుస ఘర్షణలు!

హైదరాబాద్ పాతబస్తీలోని పటేల్ మార్కెట్‌లో దుకాణదారుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దుకాణం ముందు వస్తువుల డిస్‌ప్లే విషయంలో మొదలైన చిన్న వివాదం చివరకు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఒక దుకాణదారుడికి, పక్కనే ఉన్న మరో దుకాణం యజమానులు, సిబ్బందికి మధ్య వస్తువుల డిస్‌ప్లే విషయంలో మొదట మాటామాటా జరిగింది. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో ఒక వర్గానికి చెందిన వ్యక్తి తన స్నేహితులు, సోదరులకు సమాచారం…

Read More
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తింటే ఏమవుతుంది..

తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తింటే ఏమవుతుంది..

కేవలం తెల్ల అన్నం తినడం వల్ల మాత్రమే బరువు పెరగదు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకున్నప్పుడు మాత్రమే బరువు పెరుగుతుంది. అంటే బరువు పెరగడానికి ఒక్క ఆహారం కాదు. మొత్తం ఆహారపు అలవాట్లు, జీవనశైలి, శారీరక శ్రమ వంటి అంశాలన్నీ కలిసి ప్రభావం చూపుతాయి. తెల్ల అన్నం వల్ల బరువు పెరుగుతుందా? తెల్ల బియ్యం కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందించే ప్రధాన పోషకాలు. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే తెల్ల…

Read More
TG TET 2026 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. జూన్ 16 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు

TG TET 2026 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. జూన్ 16 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు

హైదరాబాద్‌, జూన్‌ 9: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2026 (జూన్‌ సెషన్‌) ఆన్‌లైన్‌ రాత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఆధార్‌ నంబర్‌, జర్నల్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే టెట్ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ జారీ చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం…

Read More
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ చెక్కుచెదరని..

సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ చెక్కుచెదరని..

చరిత్రలో అత్యంత శక్తివంతమైన మంగోల్ సామ్రాజ్యం ఒకానొక సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించింది. కానీ, జపాన్‌ను జయించాలన్న వారి కల మాత్రం ఎప్పటికీ నెరవేరలేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా సముద్ర గర్భంలో దొరికిన ఓడల శకలాలు స్పష్టం చేస్తున్నాయి. క్రీస్తుశకం 13వ శతాబ్దంలో మంగోల్ చక్రవర్తి కుబ్లాయ్ ఖాన్ వేల సంఖ్యలో ఓడలు, లక్షలాది మంది సైనికులతో జపాన్‌పై దండెత్తాడు. ఆ కాలంలో అది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ దండయాత్ర. అయితే, జపాన్ తీరానికి చేరుకోకముందే ప్రకృతి…

Read More
Google Earth: విమానంలో ఎగురుతూ మీకు ఇష్టమైన ప్రదేశాలను చూసే అవకాశం.. సెకన్లలోనే యాక్సెస్..

Google Earth: విమానంలో ఎగురుతూ మీకు ఇష్టమైన ప్రదేశాలను చూసే అవకాశం.. సెకన్లలోనే యాక్సెస్..

విమానం పైనుంచి చూసినట్లు పర్వతాలు, సముద్రాలు, మీకు ఇష్టమైన ప్రదేశాలను వర్చువల్‌గా ఆస్వాదించాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. గూగుల్ ఎర్త్‌లో గూగుల్ మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫ్లైట్ సిమ్యులేటర్‌ ఫీచర్‌ను వెబ్ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు డెస్క్‌టాప్ యాప్ ద్వారా ఈ ఫీచర్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు డెస్క్‌టాప్ యాప్ ఇన్‌స్టాల్ చేయకుండానే వెబ్ బ్రౌజర్ ద్వారా ఫ్లైట్ సిమ్యులేటర్‌ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. బ్రౌజర్ నుంచే మీకు ఇష్టమైన ప్రదేశాలను…

Read More

చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం.. 44 ఏళ్ల గోల్డ్ మెడల్..?

ఏషియన్ గేమ్స్ 2026 మహిళల హాకీ విభాగంలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. గురువారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ పోరులో భారత అమ్మాయిలు 2-0 గోల్స్ తేడాతో బలమైన దక్షిణ కొరియాను మట్టికరిపించారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో ఏకంగా 44 ఏళ్ల నాటి స్వర్ణ పతక నిరీక్షణను ముగించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. చివరిసారిగా భారత్ 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో పసిడి…

Read More

Mayookha: బిగ్‌బాస్ ఫేమ్ అమన్ నటించిన కొత్త సినిమా.. భయపెడుతోన్న ‘మయూఖ’ ట్రైలర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మయూఖ”. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మయూఖ” సినిమా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ షణ్ముఖ చరణ్ మాట్లాడుతూ –…

Read More
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ చెక్కుచెదరని..

డబ్బులు ఎందుకు పొదుపు చేయాలి? జీవితంలో ఈ 5 అంశాలు చాలా ముఖ్యం!

ప్రస్తుతం వేగంగా మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో డబ్బు పొదుపు అవసరం మరింత పెరుగుతోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అనూహ్య పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీవితంలో డబ్బు ఎందుకు పొదుపు చేయాలనే అంశంపై ఐదు ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మొదటిగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి పొదుపు కీలకం. అనారోగ్యం, ఉద్యోగ నష్టం లేదా అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు, ముందుగా కూడబెట్టిన…

Read More

ఆరుగురు పతివ్రతలు సినిమా ఇప్పటిరకు చూడలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ తన కెరీర్, వ్యక్తిగత అభిప్రాయాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెద్ద బడ్జెట్ చిత్రాలు విడుదలయ్యే సమయంలోనే తన సినిమాలు కూడా విడుదలై విజయం సాధించడం గురించి, తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆరుగురు పతివ్రతలు సినిమా పట్ల తన అసంతృప్తి గురించి నరేష్ మాట్లాడారు. జనరల్‌గా పండగల సీజన్‌లో, సమ్మర్‌లో ఎక్కువ సినిమాలు విడుదలవుతుంటాయని, ఆ సమయంలోనే తన చిత్రాలు కూడా…

Read More
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ చెక్కుచెదరని..

Income Astrology: వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?

మేషం: కొత్త సంవత్సర పంచాంగం ప్రకారం ఈ రాశికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5. దీని ప్రకారం ఈ రాశివారికి కొత్త సంవత్సరమంతా ఆర్థికంగా ఒడిదుడుకులు లేకుండా గడిచిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, అదనపు ఆదాయ మార్గాల ద్వారా కూడా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. సింహం: ఉగాది…

Read More