తాజావార్తలు
Telangana: తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. శంకుస్థాపనకు ముహూర్తం కన్ఫార్మ్.. మోదీ చేతుల మీదుగా..

Telangana: తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. శంకుస్థాపనకు ముహూర్తం కన్ఫార్మ్.. మోదీ చేతుల మీదుగా..

తెలంగాణ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్. రాష్ట్రంలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. వీటి నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. త్వరలో నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా వీటికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ రెండు ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. జూన్‌లో శంకుస్థాపన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తవ్వగా.. నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నారు. వరంగల్,…

Read More

ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగే అలవాటుందా..? అయితే ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. అయితే ఇటీవలి కాలంలో చల్లటి లేదా సాధారణ నీళ్లకు బదులుగా బాగా మరిగించిన వేడి నీళ్లు తాగే వారి సంఖ్య బాగా పెరిగింది. వేడి నీళ్లు తాగితే శరీరంలోని కొవ్వు ఇట్టే కరిగిపోతుందని, శరీరంలో ఉన్న టాక్సిన్లు అన్నీ బయటకు వెళ్లిపోతాయని చాలామంది బలంగా నమ్ముతుంటారు. కానీ సరైన పద్ధతి పాటించకుండా మితిమీరి వేడి నీళ్లు తాగడం వల్ల మేలు కంటే…

Read More
IPL 2027 : ఐపీఎల్ 2027లో  74 మ్యాచ్‌లు కాదు ఏకంగా  94 మ్యాచ్‌లు.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

IPL 2027 : ఐపీఎల్ 2027లో 74 మ్యాచ్‌లు కాదు ఏకంగా 94 మ్యాచ్‌లు.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

IPL 2027 : ఐపీఎల్ 2026 సీజన్ విజయవంతంగా ముగిసిన కొన్ని రోజులకే.. తదుపరి సీజన్ అయిన ఐపీఎల్ 2027 గురించి క్రికెట్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వచ్చే సీజన్ నుంచి మ్యాచ్‌ల సంఖ్య భారీగా పెరుగుతుందని, పాత పద్ధతిలో కాకుండా ఏకంగా 94 మ్యాచ్‌లు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా బ్రేక్ వేశారు. పిటిఐ వార్తా సంస్థతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2027 లో…

Read More
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలో తెలుసా?

Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలో తెలుసా?

Home Loan: ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. కానీ అన్నింటి ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అందుకే సామాన్యుడికి గృహ రుణం అనేదే అతిపెద్ద ఆశ. మరి ఒక మంచి ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి రుణం తీసుకోవాలంటే ఒక వ్యక్తికి ఎంత జీతం ఉండాలో మీకు తెలుసా? ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ రుణం మంజూరు చేసే ముందు అనేక విషయాలను లెక్కిస్తుంది. ఆ తర్వాత వారు రుణ మొత్తాన్ని…

Read More
బంగారు వర్ణంలో మెరిసిపోతున్న మేడారం.. వనదేవతల దర్శనం కోసం పోటెత్తున్న భక్తులు..!

బంగారు వర్ణంలో మెరిసిపోతున్న మేడారం.. వనదేవతల దర్శనం కోసం పోటెత్తున్న భక్తులు..!

మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతర సమీపిస్తుండడంతో రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. మహా జాతర ముందే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు.. వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేకించి.. మేడారంలోని పలు ప్రాంతాల్లో ఉదయం-సాయంత్రం- రాత్రి వేళ్లలోని డ్రోన్‌ దృశ్యాలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం రాత్రి వేళ…

Read More
Telangana: తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. శంకుస్థాపనకు ముహూర్తం కన్ఫార్మ్.. మోదీ చేతుల మీదుగా..

IPL Biggest Six: ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్సర్ ఇదే.. 18 ఏళ్లుగా బద్దలవ్వని రికార్డ్ ఎవరిదంటే..?

IPL Biggest Six: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో భారీ సిక్సర్లు ప్రేక్షకులను అలరించాయి. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ, కీరన్ పొలార్డ్ వంటి దూకుడు ఆటగాళ్లు భారీ హిట్లతో పేరు తెచ్చుకున్నా.. IPL చరిత్రలోనే అతి పొడవైన సిక్సర్ మాత్రం వీరిది కాదని మీకు తెలుసా? ఆ రికార్డు సొంతం చేసుకున్నది దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ ఆయన…

Read More

మక్కా మసీదులో అనుచిత ప్రవర్తన.. ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణశిక్ష!

సౌదీ అరేబియాలో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు మరణశిక్ష అమలు చేయడం బంగ్లాదేశ్ లో ఆగ్రహావేశాలకు దారితీసింది. మక్కాలోని ఓ మసీదులో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో నజ్రుల్ ఇస్లాం, సితి అక్తర్ ను అక్టోబర్ 14న ఉరితీసారు. అయితే తమ దేశ పౌరులకు మరణశిక్ష వేసే ముందు సౌదీ ప్రభుత్వం తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ అధికారులు కోపంగా ఉన్నారు. కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు, కోర్టు తీర్పుల ప్రతులు ఇవ్వాలని సౌదీని కోరారు. ఎవరీ నజ్రుల్…

Read More
ఆగస్టులో బాక్సాఫీస్ సమరం.. భారీ సినిమాల దూకుడా.. చిన్న చిత్రాల సర్‌ప్రైజా?

ఆగస్టులో బాక్సాఫీస్ సమరం.. భారీ సినిమాల దూకుడా.. చిన్న చిత్రాల సర్‌ప్రైజా?

ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదన్న వాదనలకు రీసెంట్ సినిమాలు బ్రేక్ వేశాయి. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు థియేటర్ల వైపు క్యూ కడుతూ ఫుట్‌ఫాల్స్ పెంచుతున్నారు. ఈ జోరును కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆగస్టు సినిమాలపైన పడింది. అప్ కమింగ్ లిస్ట్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఊరిస్తున్నాయి. మరి ఆ ప్రాజెక్ట్స్‌ వెండితెర మీద మ్యాజిక్‌ను కంటిన్యూ చేస్తాయా? థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయిందనే టెన్షన్‌కు రీసెంట్ హిట్స్…

Read More
Aashram Season 4 : బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. బాబీ డియోల్ సూపర్ హిట్ ‘ఆశ్రమ్’ సీజన్ 4 ఎప్పటినుంచంటే?

Aashram Season 4 : బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. బాబీ డియోల్ సూపర్ హిట్ ‘ఆశ్రమ్’ సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఆయన ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇదిలా ఉంటే బాబీ డియోల్ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ఆశ్రమ్’ నాల్గవ సీజన్ త్వరలో రానుంది. అందులో ఆయన బాబా నిరాళా పాత్రలో అద్భుతంగా నటించారు. ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ బాబీ డియోల్‌కు సరికొత్త గుర్తింపును…

Read More

నాలుగేళ్ల బాలిక కిడ్నాప్.. ఎవరు తీసుకెళ్లారు..? ఎలా కాపాడారు అంటే..?

నాయనమ్మ వద్ద పెరుగుతున్న నాలుగేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి, చిన్నారిని క్షేమంగా రక్షించారు. నాయనమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సాయంతో బాలిక ఆచూకీని గుర్తించారు. అనంతరం బాలికను నాయనమ్మకు అప్పగించారు. బాలికను ఎందుకు తీసుకెళ్లారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నగరంలోని సాయిబాబా కాలనీకి చెందిన సాయి పల్లవి (4) తన నాయనమ్మ కొండమ్మ వద్ద పెరుగుతోంది….

Read More