MP Arvind: అధ్యక్ష పదవి అడిగా.. దానికి బండి సంజయ్ పేరు చెప్పిన.. TV9 క్రాస్‌ఫైర్‌లో అరవింద్ సంచలన కామెంట్స్..
తెలంగాణ బీజేపీలో లీడర్‌షిప్ మార్పులు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ TV9 క్రాస్ ఫైర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానికంగా ఎలాంటి సీఎం ముఖం అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీయే తమ పార్టీకి అసలైన ముఖమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్న విషయాన్ని అరవింద్ ఓపెన్‌గా ఒప్పుకున్నారు. “రాష్ట్ర అధ్యక్ష పదవిని నేను అడిగిన మాట వాస్తవమే, కానీ అది…
