ఒరెష్నిక్’ విలయం.. వణికిపోయిన ఉక్రెయిన్
రష్యా ఒరెష్నిక్ మిసైల్‌ను ప్రయోగించింది. ఆధునిక టెక్నాలజీతో తయారైన ఈ క్షిపణి ధ్వని వేగం కన్నా వేగంగా 13 వేల కి.మీ స్పీడ్‌తో ప్రయాణించటం దీని ప్రత్యేకత. దీనిని హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ గా పిలుస్తారు. ఉక్రెయిన్‌లోని లెవివ్ నగరంలో ఉన్న డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలను క్షిపణి టార్గెట్ చేసింది. ప్రత్యర్థుల మిలిటరీ కేంద్రాలను కూడా ఆ మిస్సైల్‌తో పేల్చి వేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్‌లోని కీవ్‌లో నలుగురు మృతి చెందగా 25…
