తాజావార్తలు
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

ఈ వారం ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరమైన చిత్రాలు వస్తున్నాయి. రీజినల్ సినిమాలు బరిలో ఉన్నప్పటికీ, హాలీవుడ్ సినిమాదే ఆధిపత్యం అనే టాక్ వినిపిస్తోంది. ఈ వారం విడుదలవుతున్న సినిమాలు, వాటిపై ఉన్న అంచనాలను పరిశీలిద్దాం.భారీ హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రం స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే. బుధవారం సాయంత్రం ప్రీమియర్స్ తోనే ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రీ-సేల్స్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన స్పైడర్ మ్యాన్, ఇండియన్…

Read More
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా?

స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా?

మన హీరోలు మరీ నల్లపూసలైపోతున్నారు. పేరుకు ప్రతీ ఒక్కరి చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నా.. అవి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆయడిన్స్‌ ముందుకు వచ్చేసరికి మాత్రం ఏళ్లకు ఏళ్లు గడిపోతున్నాయి. టాప్ హీరోలు ప్రైమ్ కెరీర్‌లో ఇలా ఆలస్యం చేస్తుండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఆ డిలేకు కారణమేంటి..? పాన్ ఇండియా ట్రెండే కారణమా..? లేక మన హీరోల ప్లానింగ్ లోపమా? 2024 చివర్లో పుష్పరాజ్‌గా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన…

Read More
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు

డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు

మొదటి రహస్యం: ధనవంతులు ఎప్పుడూ తాము పని చేయడం కంటే, తమ డబ్బు తమ కోసం పని చేసేలా చూసుకుంటారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా ఒక సొంత వ్యాపార వ్యవస్థ ఇలా ఏదైనా కావచ్చు, అది మీరు లేకపోయినా నడవాలి. మీరు అనారోగ్యంతో ఉన్నా, లేదా విహారయాత్రలో ఉన్నా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉండాలి. అందుకే ఈ రోజు నుండే మీ సొంత పైప్‌లైన్ గురించి ఆలోచించండి. కేవలం కష్టపడటం గొప్ప కాదు,…

Read More
సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

డిస్‌ప్లే పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెకండ్‌హ్యాండ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోసపోకుండా నాణ్యమైన ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవడానికి దోహదపడే పూర్తి వివరాలను తెలుసుకుందాం! డిస్‌ప్లే కండిషన్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే ముందు మొదట దాని బాహ్య రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కడైనా పగుళ్లు లేదా సొట్టలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఇవి ఉంటే ల్యాప్‌టాప్ కిందపడిందని అర్థం, దీనివల్ల…

Read More
మమ్మల్ని క్షమిస్తావా ఆయేషా..? ఇంత పెద్ద వ్యవస్థలు ఉండి ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోయాం..

మమ్మల్ని క్షమిస్తావా ఆయేషా..? ఇంత పెద్ద వ్యవస్థలు ఉండి ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోయాం..

19ఏళ్ల నిరీక్షణ ఫలించలేదు. రెండు దశాబ్దాల కడుపుకోతకు న్యాయం దక్కలేదు. ఇప్పుడు వారి చేతిలో కూతురు అవశేషాలు తప్ప ఏదీ మిగల్లేదు.  ఆయేషా మీరా తల్లిదండ్రులు పుట్టెడు ధుఃఖంతో.. విషణ్ణ వధనంతో సీబీఐ కోర్టులో ఆమె అవశేషాల కోసం నిలబడడం అందర్నీ కలచివేసింది. అవి అందుకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు.. ఈ దేశం మొత్తాన్ని దోషులుగా నిలబెట్టాయ్.. ఇప్పుడు ఆమె చావు వెనుక కారకులతో పాటు ఆమె అవశేషాలు సైతం సమాధి చేయబడ్డాయ్..  ఇంత పెద్ద వ్యవస్థలు…

Read More

స్మృతి మంధాన రికార్డును బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. అదేంటంటే..?

Harmanpreet Kaur 91: జింబాబ్వేతో మూడో, చివరి టీ20లో భారత్ 92 పరుగుల భారీ విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 41 బంతుల్లో 91 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి….

Read More

Durga Puja Stampede: దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి

Durga Puja Stampede: సప్తమి రోజు సాయంత్రం రద్దీగా ఉన్న పూజా ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. కోల్‌కతాలోని చోర్‌బాగన్ సర్వజనీన దుర్గోత్సవ్ పెవిలియన్ వద్ద అధిక జనసందోహం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే 35 మంది వరకు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి కూడా స్పృహ కోల్పోయినట్లు…

Read More
SRH vs LSG: లక్నోతో పోరుకు సిద్ధమైన హైదరాబాద్.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

SRH vs LSG: లక్నోతో పోరుకు సిద్ధమైన హైదరాబాద్.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

IPL 2026 LSG vs SRH Match 10: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ, కోల్‌కతాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుతమైన పునరాగమనం చేసి విజయాన్ని అందుకుంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లోనే పరాజయం పాలైన లక్నో, ఈ మ్యాచ్‌తో విజయాల ఖాతా తెరవాలని చూస్తోంది. హైదరాబాద్ జట్టుకు…

Read More
Vastu Remedies:మీ పర్స్ ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే.. అందులో ఈ చిన్న వస్తువును ఉంచి చూడండి!

Vastu Remedies:మీ పర్స్ ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే.. అందులో ఈ చిన్న వస్తువును ఉంచి చూడండి!

ప్రాచీన వాస్తు శాస్త్ర విశ్లేషణల ప్రకారం.. పర్సులో ఒక చిన్న ప్రత్యేక వస్తువును ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి, సంపద నిరంతరం పెరుగుతుందని నమ్ముతారు. మరి పర్సు ఎల్లప్పుడూ నోట్లతో కళకళలాడాలంటే అందులో ఏ వస్తువు ఉంచాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. పర్సులో ఉంచాల్సిన ఆ ఒకే ఒక్క పవర్‌ఫుల్ వస్తువు అక్షింతలు లేదా బియ్యం గింజలు వాస్తు శాస్త్రంలో బియ్యాన్ని (ధాన్యం) లక్ష్మీదేవి స్వరూపంగా మరియు సంపూర్ణత్వానికి…

Read More
Vastu Tips: అద్దె ఇంట్లో తరచూ సమస్యలేనా? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే అదృష్టం మారుతుందట!

Vastu Tips: అద్దె ఇంట్లో తరచూ సమస్యలేనా? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే అదృష్టం మారుతుందట!

Simple Vastu Tips for Rented Homes Telugu: అద్దె ఇంటిని ఎంచుకోవడం చాలా మందికి సవాలుతో కూడుకున్న పని. చాలాసార్లు మన అభిరుచులకు, అవసరాలకు పూర్తిగా సరిపోయే ఇల్లు దొరకకపోవచ్చు. కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత కూడా మానసిక ప్రశాంతత లేకపోవడం, పనుల్లో ఆటంకాలు ఎదురుకావడం లేదా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉన్నట్లుగా అనిపించడం వంటి అనుభవాలు కొందరికి కలుగుతాయి. అద్దె ఇంట్లో పెద్దగా నిర్మాణ మార్పులు చేయడం సాధ్యం కాకపోయినా, కొన్ని సులభమైన వాస్తు…

Read More