తాజావార్తలు
కొత్తకొండ కోర మీసాల వీరభద్రుడికి విచిత్ర మొక్కలు.. కోరిక తీరాలంటే ఏం చేస్తారో తెలుసా..?

కొత్తకొండ కోర మీసాల వీరభద్రుడికి విచిత్ర మొక్కలు.. కోరిక తీరాలంటే ఏం చేస్తారో తెలుసా..?

దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం.. పసుపు కుంకుమలు సమర్పించడం.. కొబ్బరికాయలు ముడుపు కట్టడం, బంగారం వెండి కానుకలు సమర్పించడం చూస్తుంటాం.. సమ్మక్క-సారక్క దేవతలకైతే బెల్లం మహా నైవేద్యంగా సమర్పిస్తారు. హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం రాచగుమ్మడికాయలే మహా నైవేద్యం.. కోటీశ్వరులైనా.. కటిక పేద భక్తులైనా, ఎంతటివారైనా సరే ఈ దేవుణ్ణి దర్శించుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని రావాల్సిందే..! కొత్తకొండ వీరభద్రస్వామి కి మొక్కులు మొక్కుకున్న ప్రతిఒక్కరు ఆ కోరిక తీరిన వెంటనే నెత్తిన రాచగుమ్మడికాయ…

Read More
దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరోసారి పొరుగు దేశాల వైపు చేతులు చాస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇస్లామాబాద్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో పొరుగు దేశాల సాయం కోరుతూ పరుగులు పెడుతోంది పాకిస్థాన్. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, ఈ నెలలోనే యూఏఈకి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఈ…

Read More
Gongura Rice Recipe:  నోరూరించే గోంగూర రైస్.. ఒక్కసారి తింటే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!

Gongura Rice Recipe: నోరూరించే గోంగూర రైస్.. ఒక్కసారి తింటే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!

గోంగూర పచ్చడి గురించి అందరికీ తెలిసిందే. కానీ అదే గోంగూరతో చేసే రైస్ ఒక అద్భుతం. ముఖ్యంగా లంచ్ బాక్సుల్లోకి, ప్రయాణాల్లోకి ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర రైస్ తక్కువ సమయంలో చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. కావలసిన పదార్థాలు : ఉడికించిన అన్నం – 2 కప్పులు (పొడిపొడిగా ఉండాలి) గోంగూర ఆకులు – 2 కట్టలు నూనె – 3…

Read More
Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే క్రైమ్ థ్రిల్లర్లకు భారతీయ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాలు ఆకట్టుకుంటాయి. తాజాగా అటువంటి కోవకే చెందిన మలయాళ వెబ్ సిరీస్ 'కాసరగోడ్ ఎంబసీ' (Kasaragod Embassy) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 లో ఈ సిరీస్ మార్చి 20 నుండి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ 2000వ…

Read More

IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?

India vs West Indies T20I: వన్డే సిరీస్ ముగిసింది. ఇక వెస్టిండీస్ జట్టుతో రేపటి నుంచి పొట్టి ఫార్మాట్‌లో తలపడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లక్నోలో మొదలుకానుంది. ఈక్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. జస్ర్పీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పేస్ దళానికి నాయకుడిలా మారనున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ గేమ్స్‌ టీంలో అర్షదీప్ చోటు దక్కించుకున్నా…..

Read More
పావురంలా అందంగా కనిపించే ఈ పక్షి.. వెరీ డేంజర్‌

పావురంలా అందంగా కనిపించే ఈ పక్షి.. వెరీ డేంజర్‌

చూడటానికి తెల్లగా, ఎంతో సాఫ్ట్‌గా, అమాయకంగా కనిపిస్తుంది. కానీ దీని జోలికి వెళ్తే మాత్రం సాక్షాత్తు డేగలు, గద్దలు కూడా గాలిలోనే ప్రాణాలు వదుల్చుకోవాల్సిందే! ఆకాశంలోని అత్యంత ప్రమాదకరమైన పక్షుల్లో ఒకటిగా పేరుగాంచిన ‘నార్తర్న్ ఫుల్మార్’ గురించి తెలిస్తే షాకవుతారు. సముద్ర తీరాల్లో విహరించే ఈ పక్షిని చూసి సాధారణ పక్షి అని అనుకుంటే పొరపాటే. దీని వద్ద శత్రువులను హతమార్చడానికి ఒక భయంకరమైన ‘రసాయన ఆయుధం’ ఉంది. ఏదైనా పెద్ద పక్షి దీనిపై దాడికి వస్తే,…

Read More
Appu : ఏంటీ.. హ్యాపీడేస్ అప్పు తల్లి ఆ టాలీవుడ్ నటి ఆ.. ? కూతురు గురించి ఏం చెప్పిందంటే..

Appu : ఏంటీ.. హ్యాపీడేస్ అప్పు తల్లి ఆ టాలీవుడ్ నటి ఆ.. ? కూతురు గురించి ఏం చెప్పిందంటే..

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమా అప్పట్లో ఓ సంచలనం. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2007లోనే దాదాపు 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, తమన్నా, గాయత్రి రావు ఇంకా చాలా మంది ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా నిఖిల్ స్నేహితురాలు అప్పు పాత్రకు సేపరెట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఈ…

Read More
ఆ హీరో అంటే నాకు పిచ్చి.. మనసులో మాట చెప్పిన నటి లైలా

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. మనసులో మాట చెప్పిన నటి లైలా

ఒకానొక టైంలో దక్షిణాది సినిమాను ఏలిన క్రేజీ హీరోయిన్ లైలా. బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటికీ, తమిళం, తెలుగు చిత్రాల్లోనే ఆమె గుర్తింపు పొందారు. దర్శకుడు శంకర్ ముదల్వన్ సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసిన లైలా కెరీర్ లో తర్వాత చాలా త్వరగా స్టార్ డమ్ అందుకుంది. తెలుగు, తమిళ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో అగ్ర తారలతో, దర్శకులతో కలిసి పని చేసింది ఈ అందాల తార. ఈ క్రమంలోనే కొన్ని మలయాళ చిత్రాల్లో కూడా…

Read More

500 మందికి పులిహోర చేయాలా? గణపతి భోజనాల్లో ఈ సీక్రెట్ టిప్‌తో నిమిషాల్లో రెడీ!

ముందుగా, 250 గ్రాముల చింతపండును తీసుకోవాలి. దీనిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలోకి తీసుకుని, చింతపండు మునిగేంతవరకు నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లు అవసరం లేదు, కేవలం మునిగితే సరిపోతుంది. ఇలా కడిగిన చింతపండును ఒక గంట సేపు నానబెట్టాలి. త్వరగా నానాలంటే వేడి నీళ్లు వాడవచ్చు. ఆ తర్వాత, గిన్నెను స్టవ్‌పై పెట్టి, ఐదారు నిమిషాలు వేడి చేయాలి. ఉడకడం మొదలవగానే స్టవ్ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు చల్లారాక,…

Read More
యోగాతో హెల్త్ మాత్రమే కాదా? లక్షల్లో ఇన్‌కమ్‌ కూడానా? ఎలాగో తెలుసా

యోగాతో హెల్త్ మాత్రమే కాదా? లక్షల్లో ఇన్‌కమ్‌ కూడానా? ఎలాగో తెలుసా

మీకు యోగా పట్ల ఆసక్తి ఉందా? అయితే దీన్నే ఒక లాభదాయకమైన వృత్తిగా మార్చుకోండి. ఫిట్‌నెస్ సెంటర్లు, కార్పొరేట్ ఆఫీసులు, ఆన్‌లైన్ క్లాసుల ద్వారా యోగా ఇన్స్ట్రక్టర్లకు ఇప్పుడు విపరీతమైన ఆదరణ ఉంది. సరైన సర్టిఫికేషన్ ఉంటే, నెలకు రూ. లక్షల్లో సంపాదించే అవకాశం కూడా ఉంది. యోగాలో కెరీర్ ఎలా ప్రారంభించాలి, ఏయే కోర్సులు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందో వివరంగా చూద్దాం! యోగా రంగానికి.. అంతర్జాతీయ యోగా మార్కెట్ బిలియన్ డాలర్లలో వృద్ధి చెందుతోంది….

Read More