తాజావార్తలు
Andhra Pradesh: ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. కొత్తగా రెండు రైల్వే లైన్లు.. అప్పటికల్లా పూర్తి..

Andhra Pradesh: ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. కొత్తగా రెండు రైల్వే లైన్లు.. అప్పటికల్లా పూర్తి..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య బళ్లారి-గుంతకల్ మార్గంలో అదనంగా మరో రెండు రైల్వే లైన్ల  నిర్మాణానికి ఆమోదం తెలిపారు.  మూడు, నాలుగవ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు ఈ ప్రాజెక్ట్ ఖర్చు రూ.1,264 కోట్లుగా అంచనా వేశారు. ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్ట్ 2028-29 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని…

Read More

Hyderabad: ఇకపై రాత్రి వేళల్లో కూడా బస్సు సర్వీసులు.. ఈ 6 మార్గాల్లో..

హైదరాబాద్‌లో రాత్రివేళ ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29 నుంచి నగరంలోని ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఐటీ ఉద్యోగులు, హోటళ్లు, హాస్పిటాలిటీ రంగం, షాపింగ్ మాల్స్, రాత్రిపూట పనిచేసే ఇతర సంస్థల ఉద్యోగులు, పర్యాటకులు, సందర్శకుల ప్రయాణ అవసరాలను…

Read More
Telangana: యువకులు రీల్స్ చేస్తుంటే చూసిన మరో యువకుడు.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాకే.. రంగంలోకి పోలీసులు..

Telangana: యువకులు రీల్స్ చేస్తుంటే చూసిన మరో యువకుడు.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాకే.. రంగంలోకి పోలీసులు..

రీల్స్ మోజుతో యువత రెచ్చిపోతోంది. ఎక్కడ ఉన్నామన్నది మరచిపోయి వీరంగం సృష్టిస్తున్నారు. చిన్న అంశాన్ని పెద్దదిగా చేసి.. నానా హంగామా చేస్తున్నారు. నడి రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. వనపర్తిలో జరిగిన ఓ సంఘటన స్థానికులను తీవ్రంగా భయాందోళనకు గురి చేసింది. పలువురు యువకులు నడి రోడ్డుపై పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ నానా హంగామా చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో రెండు వర్గాలకు చెందిన పదుల సంఖ్యలో యువకులు పెద్ద…

Read More
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? అయితే, బెడ్‌రూమ్‌లో ఈ మొక్క తెచ్చి పెట్టేయండి..

భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? అయితే, బెడ్‌రూమ్‌లో ఈ మొక్క తెచ్చి పెట్టేయండి..

అయితే, వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే.. ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే భార్యభర్తల మధ్య గొడవలకు దారి తీస్తాయని అంటున్నారు దీని గురించి వాస్తు పండితులు కూడా ఇదే చెబుతున్నారు. ముఖ్యంగా, బెడ్ రమ్ లో జరిగే కొన్ని వాస్తు లోపాల కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయని అంటున్నారు.

Read More
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు

అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు

ఎన్నికల్లో గెలుపోటములు సహజం, కానీ ఓడిపోయామన్న కసితో ఓటర్లపై దాడులకు దిగడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. భువనగిరి మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రజాస్వామ్యానికే మచ్చగా నిలుస్తోంది. భువనగిరి మున్సిపాలిటీ 1వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పలబోజు స్వరూపరాణి, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు హాట్ బాక్సులు, చీరలను పంపిణీ చేశారు. అయితే, ఫలితాల్లో ఆమె బిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని స్వరూపరాణి కుటుంబ సభ్యులు,…

Read More
అంగట్లో విద్యార్థుల భవిష్యత్తు.. 5 ఏళ్లలో ఎన్నో లీకులు.. కేంద్రం తెచ్చిన ఈ చట్టం గురించి తెలుసా..?

అంగట్లో విద్యార్థుల భవిష్యత్తు.. 5 ఏళ్లలో ఎన్నో లీకులు.. కేంద్రం తెచ్చిన ఈ చట్టం గురించి తెలుసా..?

దేశంలో ఒకప్పుడు పరీక్ష అంటే విద్యార్థుల ప్రతిభకు కొలమానం. కానీ గత ఐదేళ్లుగా పరీక్ష అంటే లీకేజీ అనే భయం పట్టుకుంది. లక్షలాది మంది విద్యార్థుల కల అయిన నీట్ 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం, ఆ తర్వాత పరీక్ష రద్దు కావడం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. కేవలం 30 నిమిషాల యాక్సెస్‌తో 120 ప్రశ్నలను దొంగిలించి, దేశమంతటా వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారంటే, ఈ వ్యవస్థీకృత నేరం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు….

Read More
ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి..? పిచ్చి పాటలు ఏంటి.? అనుకున్నా.. కానీ కృష్ణగారి దెబ్బకు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి..? పిచ్చి పాటలు ఏంటి.? అనుకున్నా.. కానీ కృష్ణగారి దెబ్బకు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమాకు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఇటీవల నెంబర్ వన్ సినిమా నిర్మాణ అనుభవాలు, తన కెరీర్‌లో విజయానికి మూలసూత్రాలను ఆయన వివరించారు. దొంగ సినిమా తర్వాత సూపర్‌స్టార్ కృష్ణతో నెంబర్ వన్ తీస్తున్న సమయంలో, కృష్ణ గారి విభిన్నమైన డ్రెస్సింగ్, పాటలు చూసి తాను ఆశ్చర్యపోయానని ఎస్.వి.కృష్ణారెడ్డి తెలిపారు. “ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి? పిచ్చి పాటలు ఏంటి.? కృష్ణ గారికి ఏం పోయే కాలం…

Read More
Kamika Ekadashi: కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి..  అపారమైన పుణ్య ఫలాలు!

Kamika Ekadashi: కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి.. అపారమైన పుణ్య ఫలాలు!

Kamika Ekadashi Significance Telugu: హిందూ ధర్మంలో ఏకాదశి తిథులకు విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులు ఆధ్యాత్మిక సాధనలకు, ఉపవాస దీక్షలకు అనుకూలమైనవి. ఆషాఢమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, ఎటువంటి విధివిధానాలు పాటించాలి అనే ప్రశ్నలు అనేకమందిలో ఉంటాయి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా లభించే అద్భుతమైన ఫలితాలను గురించి ఋషులు, మునులు, పురాణాలు మనకు వివరించాయి. ఏకాదశి వ్రత…

Read More
Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు భారీ శుభవార్త.. నాలుగు లైన్లతో కొత్త హైవే.. ఈ ప్రాంతాల మీదుగానే….

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు భారీ శుభవార్త.. నాలుగు లైన్లతో కొత్త హైవే.. ఈ ప్రాంతాల మీదుగానే….

హైదరాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. నగరంలో ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు ఉండగా.. మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. నగరంలో నాలుగులైన్ల ఎలివేటెడ్ హైవే నిర్మించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ(HMDA) ప్రణాళికలు రచించింది. నగరంలోని నడిబొడ్డులో దీనిని నిర్మించనుండగా.. భారీగా ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వద్ద ఉన్న జీవీకే వన్ మాల్ నుంచి మెహిదీపట్నంలోని పీపీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే వరకు నాలుగులైన్ల…

Read More
Baba Vanga: వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర భవిష్యవాణిలు నిజమైతే ఏమవుతుంది?

Baba Vanga: వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర భవిష్యవాణిలు నిజమైతే ఏమవుతుంది?

Baba Vanga: బల్గేరియాకు చెందిన అంధ ప్రవక్త బాబా వెంగా భవిష్యవాణిలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆమె చెప్పిన అనేక విషయాలు గతంలో నిజమవ్వడంతో 2026 సంవత్సరం గురించి ఆమె చేసిన ఈ 5 హెచ్చరికలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. వినాశనం అంచున ప్రపంచం.. 2026 గురించి బాబా వెంగా చేసిన 5 భయంకరమైన అంచనాలు: ఉద్యోగాలపై AI దాడి: మానవ మేధస్సు స్థానాన్ని ‘యంత్ర మేధస్సు’ ఆక్రమించే రోజులు వస్తాయని ఆమె అప్పట్లోనే సూచించారు….

Read More