SRH vs PBKS : ఎస్ఆర్‌హెచ్ విజయం.. ప్యాట్ కమిన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. కెప్టెన్ ఎందుకు షాకయ్యారు?
SRH vs PBKS : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆరెంజ్ ఆర్మీ 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ గడ్డపై పంజాబ్ కింగ్స్ వరుసగా 9వ ఓటమిని చవిచూసింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. తన పేరును ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించగానే సాక్షాత్తూ…
