తాజావార్తలు
ఆడవాళ్ల నవ్వుల వెనుక ఇంత బాధా? పురుషుల కంటే ఎక్కువ కాలం నరకం అనుభవిస్తున్న మహిళలు!

ఆడవాళ్ల నవ్వుల వెనుక ఇంత బాధా? పురుషుల కంటే ఎక్కువ కాలం నరకం అనుభవిస్తున్న మహిళలు!

ఆమె సృష్టికి మూలం.. ఇంటికి దీపం.. రాత్రి పగలు తేడా లేకుండా కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకునే కర్మయోగి.. కానీ.. అదే మహిళ ఇవాళ నరకం అనుభవిస్తోంది. అవును.. మనం చూస్తున్నది నిజం కాదు, సమాజం నమ్ముతున్నది నిజం కాదు. మహిళలు ఎక్కువ కాలం బతుకుతున్నారు.. కానీ ఆ బతుకంతా నరకప్రాయంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఒక సంచలన పరిశోధన ఇప్పుడు షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ల్యాన్సెట్ అధ్యయనంలో తేలిన ఆ చేదు నిజాలు…

Read More
ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు

ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు

ఎండాకాలంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏసీలో (AC) నిద్రపోవడం మంచిదా? లేక ఎయిర్ కూలర్‌లో (Cooler) నిద్రపోవడమే మంచిదా? అని సందేహ పడుతుంటారు. కానీ, రెండింటికీ తమ తమ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కూలర్ కంటే ఏసీలో నిద్రపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. నిజానికి, ఎయిర్ కండిషనర్ చల్లని గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం కళ్ళలో పొడిబారవచ్చు. తేమ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది…

Read More
PT Usha: పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి.. యువతకు పి.టి. ఉష పిలుపు

PT Usha: పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి.. యువతకు పి.టి. ఉష పిలుపు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికి ఒక కీలక మైలురాయి అని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష అభివర్ణించారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత అథ్లెట్ల ప్రతిభను పెంపొందించేందుకు ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె…

Read More
Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే..

Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే..

అది అరకు ఏజెన్సీ… డుంబ్రిగూడ ప్రాంతం.. ఒక్కసారిగా అలజడి.. వాహనాలు అగాయి… అధికారులు ఆ వాహనాల నుంచి దిగారు.. ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.. అక్కడ ఏం జరుగుతుందో కొంత సమయం వరకు ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో- ఎన్‌సీబీ భారీ దెబ్బ కొట్టింది. అల్లూరి జిల్లా అరకు మండలం దుంబ్రిగూడ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో…

Read More
Indian Railways: మహిళలకు రైల్వేశాఖ భారీ శుభవార్త.. రైల్వే స్టేషన్లలో అవి ఫ్రీ.. రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు..

Indian Railways: మహిళలకు రైల్వేశాఖ భారీ శుభవార్త.. రైల్వే స్టేషన్లలో అవి ఫ్రీ.. రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు..

మహిళా ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. రైలు ప్రయాణాల సమయంలో మహిళా ప్రయాణికులు రుతుస్రావం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కీలక ముందుడుగు వేసింది. ఈ మేరకు రైల్వే స్టేషన్లలో ఉచిత శానిటరీ నాప్‌కిన్ ప్యాడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం అతిపెద్ద టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ ఇండస్ టవర్స్‌తో రైల్వేశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి విడతలో దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లల్లో 500 శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మెషీన్లను…

Read More

నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ గల్లంతు.. అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు!

హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన భీకర వరదలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు పర్యాటకుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల కందిమళ్ల సుహాసిని రెడ్డి గల్లంతైనట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుహాసిని.. కైలాష్ మానస సరోవర్ యాత్రలో భాగంగా నేపాల్‌కు వెళ్లారు. ఆకస్మిక వరద ధాటికి గల్లంతైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుహాసిని భర్త సంజీవ్ రెడ్డి కాగా.. శ్రీహాన్, సమయ్ అనే…

Read More
Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

తెల్లారితే పెళ్లనంగా ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందిన దీప్ సింగ్ అనే వ్యక్తికి శోభ (25), విమల (23) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు….

Read More
WhatsApp: వాట్సాప్‌లో మతిపోగొట్టే కొత్త ఫీచర్.. ఫోన్ నంబర్ లేకుండానే..!

WhatsApp: వాట్సాప్‌లో మతిపోగొట్టే కొత్త ఫీచర్.. ఫోన్ నంబర్ లేకుండానే..!

తక్షణ సందేశాల యాప్ వాట్సాప్‌ వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఫోన్ నంబర్‌ను పంచుకోకుండానే ఇతరులతో చాట్ చేసుకునే సదుపాయాన్ని అందించే కొత్త ఫీచర్‌పై సంస్థ పని చేస్తోంది. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే, యూజర్లు ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ల ద్వారా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వగలరు. నివేదికల ప్రకారం ఈ యూజర్‌నేమ్ ఫీచర్ గ్లోబల్ స్థాయిలో 2026 మధ్యకాలంలో ముఖ్యంగా జూన్ సమయంలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది…

Read More

Biryani Recipe: వారి జీవితాన్నే మార్చేసిన అమ్మమ్మ బిర్యానీ రెసిపీ.. రూ.5 లక్షల పెట్టుబడితో రూ.10 కోట్ల వ్యాపారం.. అక్కాచెల్లెళ్ల సక్సెస్‌ స్టోరీ

Biryani Recipe Success Story: తమ అమ్మమ్మ ఇంట్లో చేసే బిర్యానీ రుచి ఒకరోజు ఇంత పెద్ద వ్యాపారంగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ బెంగళూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు రమ్య, శ్వేతా రవి తమ అమ్మమ్మ సాంప్రదాయ బిర్యానీ వంటకం ఆధారంగా ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని కోట్లాది రూపాయల ఆహార వ్యాపారంగా మార్చారు. కేవలం రూ.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో మొదలైన వారి వ్యాపారం, ఇప్పుడు రూ.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వారి వ్యాపారం పేరు…

Read More
Vaibhav Sooryavanshi : భారత్ ఘోర పరాజయం.. రెండో టీ20లో ఆ 15 ఏళ్ల వండర్ కిడ్ ఎంట్రీ ఇస్తాడా?

Vaibhav Sooryavanshi : భారత్ ఘోర పరాజయం.. రెండో టీ20లో ఆ 15 ఏళ్ల వండర్ కిడ్ ఎంట్రీ ఇస్తాడా?

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఎవరూ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏ ఫార్మాట్‌లోనైనా ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడం చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో ఈ ఓటమి అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇన్నింగ్స్ మధ్యలో భారత బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్…

Read More