తాజావార్తలు
Budh Vakri: వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?

Budh Vakri: వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?

తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో వక్రించడం వల్ల కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో సహ చరుల కంటే అన్ని విషయాల్లోనూ ముందుంటారు. ఉన్నత విద్యలకు కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడం, అనేక మార్గాల్లో లాభాలు కలగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

Read More

Internet Market: ఇంటర్నెట్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం.. శాటిలైట్ సేవలతో ధరలు దిగొస్తాయా?

Internet Market: హైదరాబాద్ శివారులోని ఓ చిన్న పట్టణంలో ఆఫీస్ బ్రాడ్‌బ్యాండ్ తరచూ మొరాయిస్తుండటంతో, డెడ్‌లైన్ ఒత్తిడిలో మొబైల్ హాట్‌స్పాట్, పొరుగింటి వైఫైపై ఆధారపడాల్సిన పరిస్థితి ఒక వినియోగదారుడికి ఎదురైంది. ప్రతినెలా బిల్లు కట్టి ఫిర్యాదు చేయడం, సమస్య పరిష్కారం కోసం ఎదురుచూడటం అక్కడి వినియోగదారులకు పరిపాటిగా మారింది. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ రికార్డు స్థాయిలో సాగుతున్న వేళ, క్షేత్రస్థాయిలో నాణ్యత మాత్రం ఇలాంటి సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతోంది. TRAI ఆగస్టు 2026 అధికారిక నివేదిక ప్రకారం,…

Read More
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట.. పేరెంట్స్ ఈ తప్పులు అస్సలు చేయొద్దు

పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట.. పేరెంట్స్ ఈ తప్పులు అస్సలు చేయొద్దు

తల్లిదండ్రులు ఇప్పుడు చిన్న పిల్లలకు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కూడా ఇస్తున్నారు. ఈ స్క్రీన్‌లు పిల్లల జీవితంలో ఒక భాగం అవుతున్నాయి.. కానీ అధిక స్క్రీన్ సమయం వారి అభివృద్ధి, మానసిక ఎదుగుదల పై ప్రభావం చూపుతుంది. ఇది మాటల సమస్యలకు కూడా దారితీయవచ్చు. సాధారణ పిల్లలతో పోలిస్తే, అధిక స్క్రీన్ సమయం గడిపే పిల్లలు మాటలు ఆలస్యంగా రావడం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్…

Read More
CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!

CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!

ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఈ సింపోజియం జరుగనుంది. ప్రభుత్వం, పరిశ్రమలు, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ దిశపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.“AI as Infrastructure and Compute Power: Impact on Livability and Workforce” అనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్యానెల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సెషన్‌లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్, హైపర్‌స్కేల్…

Read More
Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

చిత్ర పరిశ్రమలో కొందరు నటీమణులు తమ మొదటి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటారు. నటన, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నా, ఆ తర్వాత సరైన విజయాలు లేక రేసులో వెనుకబడిపోతుంటారు. ఈ కోవకు చెందిన బాలీవుడ్ బ్యూటీనే సోనాల్ చౌహాన్. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, ఈమె కెరీర్‌లో ఒకే ఒక సినిమా ఏకంగా 30 ముద్దు సీన్ల కారణంగా అప్పట్లో సంచలనంగా మారింది.1987 మే…

Read More
నా ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసే దమ్ము ఆ ఒక్కడికే ఉంది.. మిగతా వాళ్లంతా జుజుబీలే..!

నా ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసే దమ్ము ఆ ఒక్కడికే ఉంది.. మిగతా వాళ్లంతా జుజుబీలే..!

గేల్, పొలార్డ్ రికార్డులు గాలిలోకి.. బట్లర్ ఊచకోత..: ది హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన బట్లర్, వేల్ష్ ఫైర్ జట్టుపై ఊచకోత కోశాడు. కేవలం 20 బంతుల్లోనే 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో టీ20ల్లో తన మొత్తం పరుగుల సంఖ్యను 14,833కు చేర్చాడు.

Read More

ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని వ్యాఖ్యలు.. నవ్వు ఆపుకోలేకపోయిన భారత దౌత్యవేత్త!

న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి భారత్-పాకిస్థాన్ మధ్య 2025లో జరిగిన సైనిక ఘర్షణను తెరపైకి తెచ్చాయి. ఆ ఘర్షణపై పాకిస్థాన్ వాదనను షరీఫ్ తన ప్రసంగంలో ప్రస్తావించగా.. అక్కడే ఉన్న భారత ప్రతినిధి బృందంలోని దౌత్యవేత్త ఆర్. శ్రీనివాస్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన తర్వాత భారత్…

Read More
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఆయన రచించిన ‘చాణక్య నీతి’లో తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లలలో విలువలను పెంపొందించడం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యంగా చెప్పారు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలలో విలువలను పెంపొందించడం.. తల్లిదండ్రులు తమ పిల్లలను మట్టి లాంటి బుద్ధి గలవారుగా చూడాలి. మట్టి ను పద్ధతిగా రూపకల్పన చేసే విధంగా, పిల్లల మనస్సును సరైన మార్గంలో తీర్చిదిద్దాలి. ఒక బిడ్డను సంస్కారవంతుడిగా…

Read More
చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?

చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తల దృష్టి ‘2024 YR4’ అనే గ్రహశకలంపై నెలకొంది. ఇది చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4 శాతం వరకు ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిపై చైనాలోని సింగువా యూనివర్సిటీ పరిశోధకులు ఇప్పటికే కీలక వివరాలను వెల్లడించారు. ఒకవేళ ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొడితే జరిగే విస్ఫోటనం ఊహించని విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ విస్ఫోటనం కారణంగా హిరోషిమా అణుబాంబు కంటే 400 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుందని…

Read More
Gold Price Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర.. వెండిపై రూ.15 వేలు..!

Gold Price Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర.. వెండిపై రూ.15 వేలు..!

Gold, Silver Prices: మహిళలకు అదిరిపోయే శుభవార్త ఉంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు గత రెండు రోజులుగా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజుల్లో తులం బంగారంపై ఏకంగా 4 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అలాగే వెండిపై 15 వేల రూపాయల వరకు తగ్గింది. తాజాగా జూన్‌ 7వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…

Read More