తాజావార్తలు
ICC T20I Rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఈషాన్ కిషన్ సంచలనం.. టాప్-10లో నలుగురు భారతీయులు

ICC T20I Rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఈషాన్ కిషన్ సంచలనం.. టాప్-10లో నలుగురు భారతీయులు

ICC T20I Rankings : టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠగా సాగుతున్న వేళ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ తాజా జాబితాలో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటారు. ముఖ్యంగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఏకంగా 17 స్థానాలను ఎగబాకి టాప్-10లోకి దూసుకొచ్చాడు. పాకిస్థాన్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఈషాన్ కిషన్‌కు భారీగా కలిసి రావడంతో అతను 8వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. మరోవైపు…

Read More
భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు! – ఆచారాలకు భిన్నంగా ముద్రగడ తీసుకున్న సంచలన నిర్ణయాలు!

భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు! – ఆచారాలకు భిన్నంగా ముద్రగడ తీసుకున్న సంచలన నిర్ణయాలు!

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోనే కాకుండా తన వ్యక్తిగత నిర్ణయాల్లోనూ ఎంతో నిబద్ధతతో, సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చేలా నడుచుకుంటారు. సాంప్రదాయాలు, ఆచారాల పేరుతో సమాజంలో జరిగే కొన్ని విషయాలపై ఆయనకు స్పష్టమైన, విలక్షణమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆయన తదనంతరం నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి తన అనుచరులకు ఆయన బ్రతికి ఉన్నప్పుడే వివరించారట. సాంప్రదాయాలకు భిన్నంగా ఉన్న ఆ కోరికలు ఏమిటో మీరుతెలుసుకోండి. భార్య పసుపు, కుంకుమలు…

Read More
Parental Conflict Effects: పిల్లల ముందే గొడవ పడుతున్నారా? తల్లిదండ్రుల పోట్లాటల వల్ల పసిమనసులపై పడే  ప్రభావాలివే!

Parental Conflict Effects: పిల్లల ముందే గొడవ పడుతున్నారా? తల్లిదండ్రుల పోట్లాటల వల్ల పసిమనసులపై పడే  ప్రభావాలివే!

తల్లిదండ్రులు తమ గొడవల్లో మునిగిపోయి, పక్కనే ఉన్న పసిపిల్లల కళ్లలో కనిపిస్తున్న భయాన్ని గమనించలేకపోతున్నారు. ఈ నిరంతర ఘర్షణలు పిల్లల మనసుపై ఎంతటి లోతైన గాయాలు చేస్తాయో తెలుసుకుందాం.. చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే వారు అభద్రతా భావానికి లోనవుతారు. తమకు రక్షణగా ఉండాల్సిన వారే ఇలా కొట్టుకుంటుంటే, తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిని వేధిస్తుంది. దీనివల్ల వారు భయస్తులుగా మారిపోతారు లేదా ప్రవర్తనా…

Read More

అక్టోబర్ 15 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్

దిన ఫలాలు (అక్టోబర్ 15, 2026): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృషభ రాశి వారు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి…

Read More

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి వారం రోజుల పాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో 174 ప్రకారమే లబ్ధిదారుల అర్హతను గుర్తించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుల నుంచి వచ్చిన దరఖాస్తున్నలు పూర్తిగా పరిశీలించి అర్హులైన వారికి కేటగిరీల వారీగా ఫించన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ఈ దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి స్టార్ట్ చేసి 20…

Read More
IND vs NAM: సత్తా చాటిన బౌలర్లు.. నమీబియాపై భారత్ భారీ విజయం..

IND vs NAM: సత్తా చాటిన బౌలర్లు.. నమీబియాపై భారత్ భారీ విజయం..

టీ20 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్ లో నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. చివరి 4 పరుగులలో భారత్ 5 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ 61, హార్దిక్ పాండ్యా 52 పరుగులు చేశారు. నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ నాలుగు వికెట్లు…

Read More

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అంటే ఇదే! జైలర్‌గా పనిచేసి.. అదే జైలుకు ఖైదీగా..!

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా జైలు నుంచి బయటకు తీసుకెళ్లి తన ఇంట్లో పనులు చేయించిన కేసులో అప్పటి మహిళా జైలర్ దివ్య చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆమెను అజ్మీర్ పోలీసుల సైబర్ సెల్ సాంకేతిక ఆధారాలతో కోటాలో గుర్తించి అదుపులోకి తీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన 2026 జూలై 12న చోటుచేసుకుంది. అప్పట్లో అజ్మీర్ మహిళా జైలుకు…

Read More
A.P.నేతన్నల పథకం….పూర్తి వివరాలు.

A.P.నేతన్నల పథకం….పూర్తి వివరాలు.

ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నల కోసం కొత్త పథకం – రూ.25,000 ఆర్థిక సాయం పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని అమలు చేసింది. ‘నేతన్నల సేవలో’ పథకం ద్వారా అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు సంవత్సరానికి రూ.25,000 ఆర్థిక సహాయం అందించే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.https://www.youtube.com/shorts/bI1QRcikTCc ముఖ్యంగా, చేనేత కుటుంబాలకు ముడిసరుకులు, రంగులు, అవసరమైన పరికరాలు మరియు వృత్తికి సంబంధించిన ఖర్చుల్లో ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడే అవకాశం ఉంది….

Read More
Vijayashanti : ఆ మూవీ తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే.. విజయశాంతి కామెంట్స్..

Vijayashanti : ఆ మూవీ తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే.. విజయశాంతి కామెంట్స్..

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, బాలకృష్ణతో నిప్పు రవ్వ చిత్రం తర్వాత కలిసి నటించకపోవడం, తన రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న నేపథ్యాలను ఆమె వివరించారు. చిరంజీవి, బాలకృష్ణలతో దాదాపు ఒకే సంఖ్యలో సినిమాలు చేశానని విజయశాంతి తెలిపారు. అయితే, నిప్పు రవ్వ తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయకపోవడానికి కథలు కుదరకపోవడం లేక ఇతర కారణాలు కాదని ఆమె స్పష్టం చేశారు.

Read More
Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

ఏదైనా ప్రకృతి విపత్తులు వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారుతుంది. ప్రస్తుతం దేశంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ విపత్తుల సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. అంది వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని ఇంకా మెరుగైన పద్ధతుల్లో సత్వరంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పద్ధతిని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా సాచెట్’ (SACHET) అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా…

Read More