తాజావార్తలు
TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

ఇప్పుడు స్టార్ డైరెక్టర్లందరీ హాట్ కేక్‌లా మారాడు అల్లు అర్జున్. ఈయన కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. డేట్స్‌ ఇస్తే చాలు సినిమా తీయాలని కాచుకు కూర్చున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. బన్నీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నాడు. ఈయనే కాక.. లోకేష్‌ కనగరాజ్ కూడా బన్నీ కోసం.. పని మొదలెట్టాడు. ఇక మరో పక్క బోయపాటి ఐకాన్ స్టార్ ఓకే అంటూ సరైనోడుకు మించేలా కమర్షియల్ మాస్…

Read More

10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి.. పొట్టకి తేలికగా.. నోటికి రుచిగా..

కావలసిన పదార్థాలు:  1 కప్పు మందపాటి అటుకులు, అర కప్పు పెసరపప్పు, పప్పు ఉడికించడానికి 2 కప్పులు + అటుకులు ఉడికించడానికి ఒకటిన్నర గ్లాసులు నీళ్లు, పావు టీస్పూన్ పసుపు పప్పులో,  పావు టీస్పూన్ పసుపు తాలింపులో,  రుచికి సరిపడా ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, 10 నుండి 12 మిరియాలు, అర టీస్పూన్ కచ్చాపచ్చాగా దంచిన,  మిరియాల పొడి , 1 టీస్పూన్ స్వచ్ఛమైన నెయ్యి  పప్పు వేపుడుకు,  3 నుండి 4 టీస్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి తాలింపుకు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీస్పూన్, 2 టీస్పూన్ల పచ్చిమిరపకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల తాజా కొత్తిమీర తరుగు.

Read More
Vastu Tips: తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం చేస్తాయి!

Vastu Tips: తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం చేస్తాయి!

భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో, జీవితంలో శక్తిని సమతుల్యంగా ఉంచడానికి వాస్తు శాస్త్రాన్ని ముఖ్యమైన సాధనంగా భావిస్తారు. ఇంటిలో సానుకూల శక్తి ప్రవాహం ఉండడం ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుంది. చిన్న పొరపాట్లు, కానీ, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైన వాస్తు సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రధాన ద్వారం చీకటి వద్ద ఉంచకండి.. ఇంటికి ప్రధాన ద్వారం లక్ష్మీదేవి ప్రవేశ ద్వారం….

Read More
తిరుపతి గంగమ్మ జాతర: చీరకట్టులో పురుషులు.. 900 ఏళ్ల చరిత్ర వెనుక ఉన్న ఆశ్చర్యకర రహస్యాలు!

తిరుపతి గంగమ్మ జాతర: చీరకట్టులో పురుషులు.. 900 ఏళ్ల చరిత్ర వెనుక ఉన్న ఆశ్చర్యకర రహస్యాలు!

Tirupati Gangamma Jatara: తిరుపతి నగరంలో జరిగే గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జానపద ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే ఈ వేడుకలో స్థానిక సంప్రదాయాలు, భక్తి, ప్రజా సంస్కృతి అన్నీ కలసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఏడురోజుల పాటు కొనసాగే ఈ జాతరలో గ్రామదేవత గంగమ్మను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. గంగమ్మ ఎవరు? గంగమ్మను తిరుపతి ప్రాంత ప్రజలు గ్రామదేవతగా భావిస్తారు. ఆమెను తిరుమల…

Read More
Gold: పేపర్లలోని బంగారం రేటుకు, దుకాణాల్లోని రేటుకు మధ్య తేడా ఎందుకుంటుంది..? అసలు విషయమిదే..

Gold: పేపర్లలోని బంగారం రేటుకు, దుకాణాల్లోని రేటుకు మధ్య తేడా ఎందుకుంటుంది..? అసలు విషయమిదే..

బంగారం ధరలు తగ్గాయి లేదా పెరిగాయి అనే వార్తలు మనం తరచూ వింటూ ఉంటాం. ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పేపర్లు, వెబ్‌సైట్లలోని ధరలు పరిశీలించి షాపుకు వెళతాం. కానీ షాపుల్లో ధరలు వేరుగా ఉంటాయి. పేపర్లలో వచ్చిన ధరలకు భిన్నంగా ఉంటాయి. దీంతో ధరల్లో మార్పులను గమనించి ఆశ్చర్యపోతుంటారు. అయితే టీవీలో, పేపర్లలో వచ్చే ధరలకు, షాపుల్లోని రిటైల్ ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. వెబ్ సైట్లు, పేపర్లు, టీవీలలో వచ్చేవి కమోడిటీ మార్కెట్లోని ముడి లోహం…

Read More
Budget 2026: ఇల్లు కొనేవారికి ఊరట ఏది? రామిరెడ్డి విశ్లేషణ ఇదే

Budget 2026: ఇల్లు కొనేవారికి ఊరట ఏది? రామిరెడ్డి విశ్లేషణ ఇదే

బడ్జెట్ 2026 రియల్ ఎస్టేట్ రంగాన్ని, ముఖ్యంగా సరసమైన గృహనిర్మాణ విభాగాన్ని నిరాశపరిచిందని రామిరెడ్డి విశ్లేషించారు. సామాన్యుడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రత్యేక చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. 2017లో నిర్ణయించిన 45 లక్షల అఫోర్డబుల్ హౌసింగ్ క్యాప్‌ను పెంచాలని, అలాగే 1% జీఎస్టీతో కూడిన గృహాల కొనుగోలుకు రాయితీలు ఇవ్వాలని CREDAI లాంటి సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే, ద్రవ్యోల్బణం, భూముల ధరల పెరుగుదల, నిర్మాణ వ్యయాల పెంపు వంటి…

Read More
Dream Meaning: కలలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే త్వరలో అదృష్టం మీ తలుపు తట్టే ఛాన్స్..!

Dream Meaning: కలలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే త్వరలో అదృష్టం మీ తలుపు తట్టే ఛాన్స్..!

Dream Meaning Telugu: రాత్రిపూట మనకు కలలు ఎందుకు వస్తాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? మనస్తత్వ శాస్త్రం ప్రకారం, పగటిపూట మనం చూసినవి, విన్నవి, అనుభవించినవి లేదా మనసులో పదేపదే ఆలోచించిన విషయాలే చాలా సందర్భాల్లో కలల రూపంలో కనిపిస్తాయి. కొన్నిసార్లు మనలో తీరని కోరికలు, ఆశలు లేదా భయాలు కూడా కలలుగా వ్యక్తమవుతాయి. అయితే, మనం ఎప్పుడూ చూడని లేదా ఆలోచించని కొన్ని విషయాలు కూడా కలల్లో కనిపిస్తుంటాయి. వాస్తు శాస్త్రం, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం…

Read More
Fridge Hack: అల్యూమినియం ఫాయిల్ వంటకే కాదు.. ఫ్రిజ్‌లో ఇలా పరుస్తే ఇంత ఉపయోగమా?

Fridge Hack: అల్యూమినియం ఫాయిల్ వంటకే కాదు.. ఫ్రిజ్‌లో ఇలా పరుస్తే ఇంత ఉపయోగమా?

ఇవి కొంతకాలానికి ఎండిపోయి గట్టిగా మారడంతో శుభ్రం చేయడం కష్టమవుతుంది. అంతేకాదు, షెల్ఫ్ మూలల్లో మిగిలిపోయిన ఆహార అవశేషాల వల్ల ఫ్రిజ్‌లో దుర్వాసన కూడా రావచ్చు. అయితే ఈ సమస్యను కొంతవరకు తగ్గించేందుకు ఫ్రిజ్ షెల్ఫ్‌లపై అల్యూమినియం ఫాయిల్ పరచే సింపుల్ ట్రిక్ ఉపయోగపడుతుంది. 1. ఫ్రిజ్ షెల్ఫ్‌లపై ఫాయిల్ ఎందుకు పరచాలి? సాధారణంగా ఆహారం లేదా ద్రవ పదార్థాలు నేరుగా షెల్ఫ్‌పై పడతాయి. వాటి వల్ల మరకలు ఏర్పడతాయి. అల్యూమినియం ఫాయిల్‌ను షెల్ఫ్ పరిమాణానికి తగ్గట్టుగా…

Read More

JEE Main: జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ విడుదల.. దరఖాస్తు చేసుకునేందుకు ఆ రోజే లాస్ట్‌ డేట్‌!

విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్స్ పరీక్షల దరఖాస్తు షెడ్యూల్‌ వచ్చేసింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) శనివారం రాత్రి అధికారికంగా ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ఎన్‌టీఏ షెడ్యూల్‌ విడుదలైన క్షణం నుంచే దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. వచ్చే నెల, అంటే నవంబర్ 22వ తేదీ వరకు ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 26వ…

Read More
IND vs Kohli : విరాట్ కోహ్లీ విషయంలో గౌతమ్ గంభీర్ రూట్ మార్చాలా? ఆర్సీబీ మోడల్ ఫాలో అవ్వాల్సిందేనా ?

IND vs Kohli : విరాట్ కోహ్లీ విషయంలో గౌతమ్ గంభీర్ రూట్ మార్చాలా? ఆర్సీబీ మోడల్ ఫాలో అవ్వాల్సిందేనా ?

IND vs Kohli : సౌతాఫ్రికా వేదికగా జరగబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనే విషయంపై భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కానీ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వరల్డ్ కప్‌కు ఇంకా కేవలం ఏడాది సమయం మాత్రమే ఉంది. కోహ్లీ కచ్చితంగా జట్టులో ఉంటాడని అందరూ భావిస్తున్నప్పటికీ, బీసీసీఐ,…

Read More