Actress Poorna: రెండోసారి తల్లికానున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన పూర్ణ
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల, నెటిజన్లు పూర్ణ దంపతులకు ముందుస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల, నెటిజన్లు పూర్ణ దంపతులకు ముందుస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Meditation for Beginners in Telugu ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి అంతో …ఇంతో…. కొంతో…. చాలా మందికి తెలుసు, కొందరికి ఎలా మొదట మొదలు పెట్టాలో తెలియక ఉంటారు, కొందరు సాధన చేస్తూ ఉంటారు. కొందరు సాధన చేస్తూ వదలి వేసి ఉంటారు, మధ్య మధ్యలో చేస్తూ వదలి వేస్తూ వుంటారు, కొందరు చేస్తూ మానేసి మళ్ళీ అవకాశము వస్తే చేసుకొనేందులకు ప్రయత్నం చేస్తూ వుంటారు. https://www.youtube.com/watch?v=iq-ArRVnDFk&pp=ygURbWVkaXRhdGlvbiB0ZWx1Z3U%3D ధ్యానాన్ని ఆచరించడములోనే అశ్రద్ద చేస్తూ మళ్ళీ చేయవచ్చులే…
హైదరాబాద్లో డిజిటల్ అరెస్ట్ మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. రూ.1.07 కోట్ల సైబర్ మోసం కేసులో కీలక నిందితులైన గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్, హర్ప్రీత్ సింగ్ అలియాస్ విరాజ్, కుమార్ మోహిత్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిజిటల్ అరెస్ట్ తరహా మోసాల్లో ఒకటిగా పోలీసులు తెలిపారు. నిందితులు ముంబై క్రైమ్ బ్రాంచ్, సీబీఐ అధికారులుగా నటిస్తూ 62 ఏళ్ల వృద్ధుడిని బెదిరించారు….
Ind vs Pak T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెర పడింది. దీంతో ఫిబ్రవరి 15న ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఐసీసీ వార్నింగ్ తో పీసీబీ దిగొచ్చింది. ఈ క్రమంలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలి టెస్ట్ సిరీస్లో పాల్గొనాలనే ప్రతిపాదన రెండు జట్లకు అందింది. మార్క్యూ ఈవెంట్లో భారత్తో ఆడకూడదని పట్టుదలతో ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం…..
బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ “కిల్” సినిమాతో గొప్ప సంచలనాన్ని సృష్టించారు. ఈ చిత్రంలో తన విలన్ పాత్రకు అద్భుతమైన గుర్తింపు లభించడంతో, ఆయన ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు. “కిల్” విడుదల తర్వాత జాతీయ స్థాయిలో బిజీ ఆర్టిస్ట్గా మారిన రాఘవ్, ఇప్పటికే పాన్ ఇండియా సెగ్మెంట్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న రాఘవ్, తెలుగులో నాని హీరోగా తెరకెక్కుతున్న “ది ప్యారడైజ్” చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో ప్రాజెక్టు కోసం గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ మెట్రోకు ప్రాజెక్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఢిల్లీ పర్యటను వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి మనోహర్ లాల్…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలలో శ్రీకాంత్ ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 125 చిత్రాల్లో నటించి మెప్పించారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన శ్రీకాంత్..ఆ తర్వాత విలన్ గా అలరించారు. వన్ బై టు సినిమాతో హీరోగా మారిన శ్రీకాంత్.. ఆ తర్వాత తాజ్ మహల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన…
ఇటీవలి కాలంలో వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. చలి, వర్షం, కొన్ని ప్రాంతాల్లో తేమ దుమ్ము పెరిగింది. ఈ రకమైన వాతావరణంలో ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. తరచుగా తుమ్ములు, ముక్కులో దురద, జలుబు వంటి సమస్యలు సంభవిస్తుంటాయి. కానీ చాలా మంది దీనిని అలెర్జీగా భావించి విస్మరిస్తారు. కానీ అది పెద్ద సమస్యకు సంకేతం కావచ్చని మర్చిపోకూడదు. సాధారణంగా శరీరం కొత్త వాతావరణానికి అనుగుణంగా ఉండాలి. కానీ సీజన్ మారిన ప్రతిసారి వివిధ రకాల ఆరోగ్య ప్రతిచర్యలు…
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద భవఘ్ని ఆరామం ఉంది. ఈ ఆశ్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూడు రోజుల క్రితం నర్సరావుపేటకు చెందిన ఒక వృద్దురాలు భవఘ్ని ఆశ్రమానికి వెళ్లటానికి వైకుంఠపురానికి బస్సులో వచ్చింది. అక్కడ బస్సు దిగిన వృద్దురాలు భవఘ్ని ఆశ్రమానికి నడిచి వెళ్లేందుకు సిద్దమై కొద్దిదూరం నడిచి వెళ్లింది. అయితే అప్పటికే ఆమెను గమనించిన యువకుడు.. బైక్పై సర్రున దూసుకొచ్చాడు. హెల్మెట్ ధరించి వేగంగా బైక్ నడుపుకుంటూ వచ్చిన యువకుడు…
హైదరాబాద్, ఫిబ్రవరి 10: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ పరీక్ష రేపట్నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి మాక్ టెస్టులను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఉచిత మాక్ టెస్ట్లు రాయవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఎలాంటి పాస్వర్డ్ లేకుండా ఈ ఉచిత మాక్ టెస్టును ఉపయోగించుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 11, 12 తేదీల్లో…