తాజావార్తలు
అమ్రాబాద్ అడవుల్లో అద్భుతం.. తెలంగాణలో అడుగుపెట్టిన భారతదేశపు అతిపెద్ద రెక్కల సుందరి!

అమ్రాబాద్ అడవుల్లో అద్భుతం.. తెలంగాణలో అడుగుపెట్టిన భారతదేశపు అతిపెద్ద రెక్కల సుందరి!

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మరోసారి జీవవైవిధ్య విశిష్టతను చాటుకుంది. దేశంలోనే అతిపెద్ద సీతాకోకచిలుకల్లో ఒకటైన సదరన్ బర్డ్ వింగ్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో దర్శనమిచ్చింది. సాధారణంగా సదరన్ బర్డ్ వింగ్ పశ్చిమ కనుమ ప్రాంతంలోనే కనిపిస్తుంటుంది. తూర్పు కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి జాతి సీతాకోకచిలుక ఇప్పుడు అమ్రాబాద్ అడవుల్లో నమోదు కావడం ఈ ప్రాంతంలోని శాస్త్రీయంగా, జీవవైవిధ్య పరిరక్షణ పరంగా అత్యంత ప్రాధాన్యను సంతరించుకుంది. ఈ అరుదైన సీతాకోకచిలుకను ఫారెస్ట్…

Read More