క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?
లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక ప్రకటన చేశాయి. మెగా టోర్నీలో పాల్గొనే జట్ల అర్హత మార్గాలను అధికారికంగా ఖరారు చేస్తూ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. లాస్ ఏంజిల్స్ వేదికగా చారిత్రాత్మక సమరం.. దాదాపు శతాబ్దం తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ సందడి చేయబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా…
