తాజావార్తలు
ICC T20I Rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఈషాన్ కిషన్ సంచలనం.. టాప్-10లో నలుగురు భారతీయులు

ICC T20I Rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఈషాన్ కిషన్ సంచలనం.. టాప్-10లో నలుగురు భారతీయులు

ICC T20I Rankings : టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠగా సాగుతున్న వేళ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ తాజా జాబితాలో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటారు. ముఖ్యంగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఏకంగా 17 స్థానాలను ఎగబాకి టాప్-10లోకి దూసుకొచ్చాడు. పాకిస్థాన్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఈషాన్ కిషన్‌కు భారీగా కలిసి రావడంతో అతను 8వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. మరోవైపు…

Read More

ODI Runs 2026: గిల్ టాప్.. కోహ్లీ సెవెన్త్.. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా?

ODI Runs 2026: 2026 అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. జో రూట్, విరాట్ కోహ్లీ సహా టాప్-7లో చోటు దక్కించుకున్న మిగతా స్టార్ ప్లేయర్లు ఎవరోచూద్దాం. అగ్రస్థానంలో దూసుకెళ్తున్న శుభ్‌మన్ గిల్ టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9…

Read More
Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు రాహుల్ గాంధీ అతని అంతర్జాతీయ సహచరులు ఏవో తప్పుడు వార్తలను క్రియేట్ చేసి వారికి అనుకూలమైన పత్రికల్లో వేసి.. తర్వాత వాటిని తమకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా పార్లమెంట్‌ జరగకుండా అడ్డుకుంటారని మండిపడ్డారు. గత కొన్ని పార్లమెంటు సమావేశాలుగా…

Read More
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

2026లో ఆగస్టు 12న సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే భారత కాల మానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 11 గంటల సమయంలో ఏర్పడుతుంది. అందువలన ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. అంతే కాకుండా సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం ఎక్కువగా ఐరోపా, గ్రీన్ ల్యాండ్ వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే భారత్‌లో కనిపించనప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు తీసుకొస్తుందంట. ఆ రాశులు ఏవో చూసేద్దాం.

Read More
Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

తిరుమల శ్రీవారి దర్శనంపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2 వ తేదీల్లో SSD టోకెన్ల జారీని టిటిడి రద్దు చేసింది. టీటీడీ ఇప్పటికే ప్రకటించిన విధంగా మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు టైం స్లాటెడ్ టోకెన్లు జారీ చేయబడవని ప్రకటించింది. మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన ‌SSD టోకెన్లు ముందురోజు అంటే మార్చి 1, 2వ తేదీల్లో జారీ…

Read More
Team India: టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఏ టీంకు సాధ్యంకాలే.. అదేంటంటే?

Team India: టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఏ టీంకు సాధ్యంకాలే.. అదేంటంటే?

India most 200 plus totals T20I: పొట్టి ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పంది. టీ20 చరిత్రలోనే అత్యధికంగా 52 సార్లు 200కి పైగా పరుగులు సాధించిన తొలి జట్టుగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 9 సార్లు 200 దాటించిన రికార్డును సమం చేసి భారత్ అజేయ ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతర్జాతీయ టీ20లతో పాటు మొత్తం పొట్టి ఫార్మాట్‌లో భారత్ ఆధిపత్యం నానాటికీ…

Read More
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఢిల్లీ MCD కి చెందిన డాక్టర్ అజయ్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. గోరువెచ్చని నీరు శరీరాన్ని లోపల నుండి సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం దప్పికను తీర్చడమే కాకుండా ఒక సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. శరీర శుద్ధి: ఇది శరీరం నుండి విషపూరిత వ్యర్థాలను…

Read More

సుకుమార్, రామ్ చరణ్ సినిమాకు సర్వం సిద్ధం

రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కాబోతుంది..? సుకుమార్ కథ సిద్ధం చేసారా..? ఫైనల్ నెరేషన్ ఎప్పుడు..? పుష్ప తరహాలో రా అండ్ రస్టిక్ కథ చేయబోతున్నారా లేదంటే చరణ్ కోసం లెక్కల మాస్టారు కొత్తగా ఏమైనా లెక్కలేస్తున్నారా..? RC17 అప్‌డేట్స్‌పై స్పెషల్ స్టోరీ.. పెద్ది తర్వాత గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమా చేయాలనుకున్నారు రామ్ చరణ్. కానీ అనుకోకుండా మణికట్టు గాయం,…

Read More

ఫ్యాషన్‌ కోసం హైహీల్స్ ధరిస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోండి!

ముఖ్యంగా హీల్స్ ఎత్తు, వాటి డిజైన్‌, ఎంతసేపు ధరిస్తున్నారనే అంశాలు శరీరంపై పడే ప్రభావాన్ని నిర్ణయిస్తాయి. హైహీల్స్ ధరించినప్పుడు పాదాల సహజ స్థితి మారుతుంది. శరీర బరువు పాదాల ముందు భాగంపై ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా ఎత్తైన, సన్నని హీల్స్ ధరించినప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం కొంత కష్టమవుతుంది. దీనివల్ల నడిచేటప్పుడు కండరాలు, కీళ్లు అదనంగా పనిచేయాల్సి రావచ్చు. అంతేకాకుండా, ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లు, మెట్లు, జారే నేలలపై హైహీల్స్‌తో నడవడం వల్ల పాదం బెణకడం, తడబడటం…

Read More
Bank Account: మన పేరు మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మంచిది..?

Bank Account: మన పేరు మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మంచిది..?

  నేటి వేగవంతమైన ప్రపంచంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని తెలివిగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది మంచి ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ, నెలాఖరుకు డబ్బు ఎక్కడ ఖర్చయిందో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం పెరిగినా పొదుపు లేకపోవడం, పెట్టుబడులు సక్రమంగా చేయకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు సూచించిన 4 బ్యాంక్ ఖాతాల వ్యూహం ప్రస్తుతం…

Read More