తాజావార్తలు
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహ సంచారం చాలా ముఖ్యమైనది. ఇది కొందరికి అనుకూల ఫలితాలు ఇస్తే, మరికొందరికి కొంత ప్రతికూల ప్రభావం కూడా ఉండవచ్చు. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు, ముఖ్యంగా ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బృహస్పతి గ్రహం జ్ఞానం, సంపద, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. మార్చి 11న బృహస్పతి తన వక్రగతిని ముగించి మీన రాశిలో ప్రత్యక్ష గమనంలోకి ప్రవేశించనుంది. ఈ మార్పు…

Read More

Shri Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస విరమణ సమయాలివే

Shri Krishna Janmashtami 2026 Date Telugu: హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడి పుట్టినరోజు.. ‘శ్రీకృష్ణ జన్మాష్టమిని’ దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పర్వదినం శ్రీకృష్ణుడి అవతారాన్ని స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి, రోహిణి నక్షత్రంతో శ్రీకృష్ణుడి జననం ముడిపడి ఉండటంతో ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే 2026లో జన్మాష్టమిని సెప్టెంబర్ 3న జరుపుకోవాలా? లేక సెప్టెంబర్ 4న జరుపుకోవాలా? అనే…

Read More

అతని ఫోన్ కాల్ నా లైఫ్‌నే మార్చేసింది.. అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు

మురళీధర్ గౌడ్ సినీ రంగంలోకి ప్రవేశించిన కొత్తలో, ఆయనకు ఎక్కువగా చిన్న చిన్న ఆర్టిస్ట్ పాత్రలు మాత్రమే లభించాయి. రంగస్థలం చిత్రంలో జగపతిబాబు వెనుక, ఆగడు చిత్రంలో మహేష్ బాబు వెనుక కనిపించినప్పటికీ, ఆ చిత్రాల దర్శకులైన సుకుమార్ గానీ, శ్రీను వైట్ల గానీ తనను గుర్తించలేదని ఆయన అన్నారు. ఈ చిన్న పాత్రలు చేసినప్పుడు, తాను కేవలం గుంపులో ఒకరిగా నిలబడేవాడిని అని పేర్కొన్నారు. అయితే, వినవయ్యా రామయ్య అనే చిత్రంలో ప్రకాష్ రాజ్‌ పక్కన…

Read More
Wolf: అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు ఎవరికీ బానిస కాదు!

Wolf: అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు ఎవరికీ బానిస కాదు!

అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు మాత్రం ఎవరికీ సులభంగా బానిస కాదు. స్వేచ్ఛ, క్రమశిక్షణ, గుంపుపై విశ్వాసం అనే లక్షణాలకు ప్రపంచవ్యాప్తంగా తోడేళ్లను ప్రతీకగా చూస్తారు. వాటి జీవన విధానం, సామాజిక నిర్మాణం ఇతర అడవి జంతువులతో పోలిస్తే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తోడేళ్లు సాధారణంగా “ప్యాక్” అనే గుంపులుగా జీవిస్తాయి. ఈ గుంపులో అనుభవం ఉన్న వయసు పైబడిన తోడేళ్లు దిశానిర్దేశం చేస్తుంటాయి. వేట, ప్రమాదాల గుర్తింపు, మార్గాల ఎంపికలో వాటి అనుభవం…

Read More

Tortoise Ring: సిరిసంపదల కోసం తాబేలు ఉంగరం ధరిస్తున్నారా? అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు!

Tortoise Ring Wearing Rules Telugu: హిందూమతంలో తాబేలుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం, విష్ణుమూర్తి కూర్మ (కచ్ఛప) అవతారం ధరించి, సముద్ర మథనం సమయంలో మందర పర్వతానికి ఆధారంగా నిలిచారు. అందుకే తాబేలు స్థిరత్వం, సహనం, శాంతి, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కూడా తాబేలు ఆకారంలోని ఉంగరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చెబుతారు. ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం, ప్రశాంతత, ఏకాగ్రత, సంపద, శ్రేయస్సు కోసం కొందరు దీనిని…

Read More
సరైన గేమింగ్ మౌస్ కోసం చూస్తున్నారా..? నచ్చినట్లుగా మార్చుకునేలా డిజైన్ చేసిన హైపర్‌‌ఎక్స్‌

సరైన గేమింగ్ మౌస్ కోసం చూస్తున్నారా..? నచ్చినట్లుగా మార్చుకునేలా డిజైన్ చేసిన హైపర్‌‌ఎక్స్‌

కేవలం రూ. 3,990 ధరకే అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు హైపర్‌ఎక్స్ పల్స్‌ఫైర్ సాగా సిద్ధమైంది. కస్టమైజేషన్‌కు పెద్ద పీట వేస్తూ, 3డీ ప్రింటింగ్ సదుపాయంతో వస్తున్న ఈ మౌస్ గేమర్లకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తోంది. ఆప్టికల్ స్విచ్‌లు మరియు 8కె పోలింగ్ రేటుతో ఇది ఎలా పని చేస్తుంది? అసలు ఈ మౌస్ కొనడం లాభదాయకమేనా? గేమింగ్ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్న హైపర్‌ఎక్స్, తాజాగా ‘పల్స్‌ఫైర్ సాగా’ పేరుతో ఒక వినూత్నమైన గేమింగ్ మౌస్‌ను…

Read More
Petrol Prices: ముంచుకొస్తున్న ముప్పు.. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరుగుతాయా..?

Petrol Prices: ముంచుకొస్తున్న ముప్పు.. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరుగుతాయా..?

అమెరికా- ఇరాన్‌ల మధ్య యుద్దం మళ్లీ మొదలైంది. ఇరు దేశాలు పరస్పరం దాడులకు మళ్లీ దిగుతున్నాయి. గల్ప్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుండగా.. అమెరికా కూడా ఎదురుదాడి చేస్తోంది. యుద్దం మళ్లీ మొదలుకావడంతో అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల యుద్దం ముగియడంతో ధరలు పడిపోగా.. ఇప్పుడ తిరిగి ప్రారంభం కావడంతో ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. యుద్దం ఇలాగే కొనసాగి…

Read More

చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? శరీరం ఇస్తున్న ఈ వార్నింగ్‌ను అస్సలు లైట్ తీసుకోకండి!

కీళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగానే చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం యువతలోనూ మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు వంటి కీళ్లలో నొప్పి, బిగుతు, వాపు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడేవారు, జిమ్‌లో అధికంగా వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు మాత్రమే కాకుండా.. రోజువారీ జీవితంలో ఒకే రకమైన కదలికలను పదేపదే చేసే వారిలోనూ ఈ సమస్య తలెత్తవచ్చు. అసలు కారణాలు ఏమిటి? కీళ్ల నొప్పులకు ఒక్కటే కారణం ఉండదు. గాయం,…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

ప్రయాణికులకు అలర్ట్.. మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే వారికి కొత్త నిబంధన..

విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రారంభం నేపథ్యంలో గుంటూరు–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ వ్యవస్థలో మార్పులు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా మంగళగిరి సమీపంలోని చినకాకాని జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టారు. ఈ మార్పుల ద్వారా నగర ట్రాఫిక్‌ను తగ్గిస్తూ.. దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు వేగవంతమైన ప్రయాణం కల్పించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. గుంటూరు వైపు నుంచి విజయవాడ లేదా మంగళగిరి చేరాలనుకునే వాహనదారులు నేరుగా ముందుకు వెళ్లే అవకాశం…

Read More
Vande Bharat: వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్.. కేవలం 4 గంటల్లోనే ప్రయాణం.. ఈ రూట్లోనే..

Vande Bharat: వందే భారత్ బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్.. కేవలం 4 గంటల్లోనే ప్రయాణం.. ఈ రూట్లోనే..

మరోవైపు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. బీ28 బుల్లెట్ రైలు అనేది స్వయం సమృద్ది గల వెర్షన్ అని, బీఈఎంఎల్, ఐసిఎఫ్ సంయుక్తంగా డిజైన్ చేశాయన్నారు. బీఈఎంఎల్‌లోనే దీని తయారీ జరుగుతుందని, బుల్లెట్ రైళ్ల తయారీ కోసమే ప్రత్యేకంగా ఆదిత్య కాంప్లెక్స్ రూపొందించామన్నారు. ఇక్కడ అత్యాధునిక యంత్రాలు ఉంటాయని, అవి అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తాయన్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.

Read More