తాజావార్తలు
Patanjali: స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా పతంజలికి లాభాలు.. ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది!

Patanjali: స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా పతంజలికి లాభాలు.. ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది!

Patanjali: స్టాక్ మార్కెట్ స్థిరమైన క్షీణతను ఎదుర్కొంటున్నప్పటికీ గత వారం వరుసగా మూడు ట్రేడింగ్ రోజులు పతంజలి ఫుడ్స్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా మూడు ట్రేడింగ్ రోజులలో కంపెనీ షేర్లు సుమారు 2 శాతం పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీ 0.70 శాతం క్షీణించాయి. స్టాక్ మార్కెట్లో మొత్తం పెట్టుబడిదారులు మూడు రోజుల్లో నష్టాలను చవిచూడగా, మరోవైపు పతంజలి తన పెట్టుబడిదారులకు 1,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించిపెట్టింది. రాబోయే రోజుల్లో పతంజలి షేర్లు మరింత తగ్గవచ్చని…

Read More
గుండు చేసుకుంటే రూ. 45వేలు.. ఎగబడ్డ మహిళలు.. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..!

గుండు చేసుకుంటే రూ. 45వేలు.. ఎగబడ్డ మహిళలు.. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..!

తమిళనాడులో ఓ విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. అచ్చం విక్రమార్కుడు చిత్రంలోని రవితేజ సినిమా సీన్ రిఫిట్ అయ్యింది. గుండు గీచుకుంటే ప్రభుత్వం నుంచి భారీగా డబ్బులు వస్తాయని నమ్మించి మహిళలను మోసం చేసిన ఘటన సేలం జిల్లాలో కలకలం రేపుతోంది. అత్తూరు సమీపంలోని పుదుకోతంబాడి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి తహసీల్దార్‌గా నటిస్తూ స్థానిక మహిళలను నమ్మించి మోసం చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. సేలం జిల్లా పుదుకోతంబాడి గ్రామానికి చెందిన…

Read More
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

ఒక్క రోజు వేడుక, కొన్ని గంటల హంగామా కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? ఇదే అంశంపై బెంగళూరుకు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “కేవలం బంధువులను మెప్పించడం కోసం పెళ్లికి రూ.20 లక్షలు ఖర్చు చేయకండి” అని ఆమె నెటిజన్లకు హితవు పలికారు. పెళ్లి బడ్జెట్‌ను క్షుణ్ణంగా విశ్లేషిస్తూ.. ఆహారం, డెకరేషన్, వెన్యూ, ఫొటోగ్రఫీ పేరుతో లక్షలాది…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 30, 2026): మేష రాశి వారికి కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. వృషభ రాశి రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోయే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు…

Read More
Railway Ticket Booking: తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రూల్స్ మార్చిన రైల్వేశాఖ.. ముందే రెడీగా ఉండాల్సిందే..

Railway Ticket Booking: తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రూల్స్ మార్చిన రైల్వేశాఖ.. ముందే రెడీగా ఉండాల్సిందే..

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. రైల్వేశాఖ ఆగస్టు 1వ తేదీ నుండి కీలక మార్పులు చేసింది. రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. తత్కాల్ టిక్కెట్ బుకింగ్ కోసం టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైల్వే టిక్కెట్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్లు పొందాలంటే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆన్‌లైన్ బుకింగ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద…

Read More
జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట.. గుహలో నక్కిన టెర్రరిస్టులు హతం..!

జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట.. గుహలో నక్కిన టెర్రరిస్టులు హతం..!

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఉద్దంపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉద్దంపూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో గత రెండు రోజుల నుంచి భద్రతా బలగాలు కూంబింగ్‌ను చేపట్టాయి. నలుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నట్టు సమాచారం అందింది. పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. రాంపూర్‌ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు…

Read More
అరచేతిలో ఈ 5 గుర్తులు ఉంటే కీర్తి, అపార సంపద ఖాయం అంటున్న హస్తసాముద్రికం!

అరచేతిలో ఈ 5 గుర్తులు ఉంటే కీర్తి, అపార సంపద ఖాయం అంటున్న హస్తసాముద్రికం!

హస్తసాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఉంగరపు వేలు కింద ఉన్న భాగాన్ని సూర్య పర్వతంగా పరిగణిస్తారు. ఇది వ్యక్తి ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం, కీర్తి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను సూచిస్తుందని నమ్మకం. సూర్య పర్వతం ఆకారం, ఉబ్బెత్తుదనం, అలాగే దానిపై కనిపించే కొన్ని ప్రత్యేక గుర్తుల ఆధారంగా వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయవచ్చని హస్తసాముద్రిక నిపుణులు చెబుతారు. ముఖ్యంగా ఈ ఐదు గుర్తులు అత్యంత శుభప్రదమైనవిగా భావిస్తారు. చతురస్ర గుర్తు.. సూర్య పర్వతంపై చతురస్ర ఆకారం…

Read More
నాలుగోసారి తండ్రి కాబోతున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్  జేడీ వాన్స్! తెలుగు సంప్రదాయంలో..

నాలుగోసారి తండ్రి కాబోతున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్! తెలుగు సంప్రదాయంలో..

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్‌ 2026 జూలైలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, మిలటరీ డాక్టర్ల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని జేడీ వాన్స్ తెలిపారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉండగా, సెకండ్ లేడీ బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటికే ముగ్గురు.. వాన్స్‌ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. జేడీ వాన్స్, ఉషా…

Read More
రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి.. అధికారులే కంగుతినేలా అక్రమాస్తులు.. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం సీజ్!

రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి.. అధికారులే కంగుతినేలా అక్రమాస్తులు.. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం సీజ్!

ఉత్తరప్రదేశ్‌లో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా విజిలెన్స్ శాఖ మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఒక మాజీ రవాణా శాఖ అధికారి (ARTO) ఇల్లే కేంద్రంగా సాగిన ఈ సోదాల్లో కళ్లు బైర్లు గమ్మే రేంజ్‌లో అక్రమాస్తులు బయటపడ్డాయి. లక్నోలోని ఆయన నివాసంలో జరిపిన తనిఖీల్లో నగదు, బంగారం, వెండి, ల్యాండ్ డాక్యుమెంట్ల రూపంలో సుమారు రూ.35 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని తలపించేలా అక్రమాస్తులు: గతంలో ఆగ్రాలో అసిస్టెంట్…

Read More
చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడుకుంది.. కేజీఎఫ్, కాంతారలను కూడా వెనక్కి నెట్టింది

చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడుకుంది.. కేజీఎఫ్, కాంతారలను కూడా వెనక్కి నెట్టింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలను అంచనా వేయడం కష్టమే.. ఈసినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫట్ అవుతుందో చెప్పలేం. చిన్న సినిమా అనుకున్నవి సంచలన విజయాలను అందుకొని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి పదిరోజులకు సర్దుకోవాల్సి వస్తుంది. అయితే ఈమధ్య కాలంలో చాలా వరకు చిన్న సినిమాలే అదరగోట్టాయి. కంటెంట్ ను నమ్ముకొని విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అవ్వడమే కాదు కాసుల వర్షం కూడా…

Read More