తాజావార్తలు
Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు గులాబీలతో క్రేజీ హీరోయిన్..

Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు గులాబీలతో క్రేజీ హీరోయిన్..

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడును గుర్తుపట్టారా.. ? తెలుగులో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గ్లామర్ సెన్సేషన్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా చేతిలో గులాబీలతో ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ? తనే హీరోయిన్ నేహా శెట్టి….

Read More
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం! 82 ఏళ్ల తాతకు సెల్యూట్

జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం! 82 ఏళ్ల తాతకు సెల్యూట్

మదురైకి చెందిన 82 ఏళ్ల వృద్ధుడు పి. సుబ్బయ్య అరుదైన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన జీవితకాల పొదుపు మొత్తాన్ని సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళంగా ఇవ్వడంతో పాటు, మరణానంతరం తన శరీరాన్ని వైద్య విద్య, పరిశోధనలకు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. తిరుప్పరన్‌కుండ్రంలోని హార్వే నగర్‌కు చెందిన సుబ్బయ్య సోమవారం (ఆగస్టు 10) నిర్వహించిన జిల్లా ప్రజా సమస్యల పరిష్కార సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణకు సాయుధ దళాల…

Read More
Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే!

Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే!

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువవడం వల్ల జుట్టు రాలడం, కుదుళ్లు బలహీనపడటం చాలా సాధారణం. ఈ వాతావరణంలో మాన్సూన్ వల్ల స్కాల్ప్ జిడ్డుగా మారి, చుండ్రు, హెయిర్ ఫాల్ పెరుగుతాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీరు ఖరీదైన ఆయిల్స్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన కిచెన్‌లో దొరికే ఉల్లిపాయ రసంతోనే ఈ సమస్యకు మనం చెక్ పెట్టవచ్చు. అంవును జుట్టు రాలడాన్ని తగ్గించి..జుట్టు పెరుగుదలను పెంచడంతో ఉల్లిపాయ రసం చాలా బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ…

Read More
శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

మన దేశంలో మహా శివుడికి అంకితమైన అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాలను సందర్శించి పరమశివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. సాధారణంగా శివలింగానికి నీరు, పచ్చిపాలు, బిల్వదళాలు, తేనె, గంగాజలం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేయడం ఆనవాయితీ. అయితే, ఒక శివాలయంలో వీటితో పాటు శనగలను కూడా నైవేద్యంగా సమర్పించే విశిష్ట సంప్రదాయం ఉందని మీకు తెలుసా? మధ్యప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం ‘ఓంకారేశ్వర్’‌లో ఉన్న ఋణముక్తేశ్వర మహాదేవ్ ఆలయం (Rinmukteshwar…

Read More
సమ్మర్‌లో ఏసీ వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలా? జస్ట్ ఇవి పాటిస్తే చాలు 100 కూడా దాటదు!

సమ్మర్‌లో ఏసీ వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలా? జస్ట్ ఇవి పాటిస్తే చాలు 100 కూడా దాటదు!

ఈ సారి మార్చి మొదటి వారంలోనే సూర్యుడి తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ప్రజలపై తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇక మధ్యాహ్నం అయిందంటే చాలూ మాడు పగిలే ఎండలతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి జనాలు ఇంట్లో ఏసీ, కూలర్లు పెట్టక తప్పట్లేదు. అయితే అప్పటి పూర్తికి చల్లగా ఉండాలని ఏసీ పెట్టుకుంటే నెలాఖరులో వచ్చే కరెంటు బిల్లు చూసి షాక్ అవ్వాల్సిందే. ఈ కరెంటు బిల్లుకు బయపడే…

Read More
స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం

స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం

టెక్ కంపెనీలు లేఆఫ్స్ చేస్తున్నాయి. ఇతర నైపుణ్యాలు ఉన్నా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచి కాలేజీ నుంచి డిగ్రీ పొంది, వృత్తి నైపుణ్యం ఉన్న వారికి పెద్దగా ప్రమాదం ఉండదని చెబుతుంటారు. ఇదే సమయంలో AI నిపుణుల కోసం చూస్తున్నాయి టెక్ కంపెనీలు. కానీ, ఉన్నత విద్యా, వృత్తి నైపుణ్యం ఉన్న తన స్నేహితుడు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న…

Read More
సమ్మర్‌లో ఏసీ వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలా? జస్ట్ ఇవి పాటిస్తే చాలు 100 కూడా దాటదు!

New Jio Plan: జియో సంచలనం.. రూ. 339కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం!

New Jio Plan: టెలికాం రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో (Reliance Jio), తన వినియోగదారుల కోసం మరో సంచలన ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం తక్కువ ధరకే అపరిమిత డేటా, కాల్స్ అందించడమే కాకుండా, ఊహించని రీతిలో భారీ విలువైన డిజిటల్ సేవలను ఉచితంగా అందిస్తోంది. రూ.339 ప్లాన్ విశేషాలు: సాధారణంగా నెలవారీ ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. కానీ ఈ కొత్త ప్లాన్ పూర్తి క్యాలెండర్ నెల (31 రోజులు)…

Read More
Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి జేబులోనూ క్రెడిట్ కార్డ్ కామన్‌గా మారిపోయింది. రెస్టారెంట్ బిల్లుల నుండి షాపింగ్, మొబైల్ ఈఎంఐల వరకు ప్రతీ నెలవారీ ఖర్చునూ క్రెడిట్ కార్డుల ద్వారానే కానిచ్చేస్తున్నారు. అయితే కార్డు వాడకం పెరిగినట్లే.. సరైన సమయానికి బిల్లులు చెల్లించక ఇబ్బందుల్లో పడేవారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. బిల్లు బకాయిలు పెరిగిపోతే రికవరీ ఏజెంట్ల వేధింపులు మొదలవుతాయి. ఈ క్రమంలోనే ‘‘బిల్లు కట్టకపోతే పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారా?…

Read More

Watch: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం.. 15 సెకన్లలో 14 చెంపదెబ్బలు! వైరల్ అవుతున్న వీడియో

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వింతైన, విచిత్రమైన గొడవలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. తాజాగా ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన అత్యంత దారుణమైన గొడవ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 15 సెకన్ల వ్యవధిలో ఒకరినొకరు ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. బాయ్‌ఫ్రెండ్ విషయమై వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం తలెత్తిందని, అది చివరకు ఇలా భౌతిక దాడికి దారితీసిందని సమాచారం. పబ్లిక్ స్థలంలో పరిసరాలను కూడా…

Read More
సమ్మర్‌లో ఏసీ వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలా? జస్ట్ ఇవి పాటిస్తే చాలు 100 కూడా దాటదు!

ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

మధుమేహం నియంత్రణ: బీరకాయలో ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా 'నేతి బీరకాయ' డయాబెటిస్ రోగులకు ఇన్సులిన్ లాంటి మేలును చేకూరుస్తుంది. జీర్ణక్రియ, మలబద్ధకం: ఇందులో నీటి శాతం మరియు ఫైబర్ (పీచు) అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారు బీరకాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది పొట్టలోని మలినాలను క్లీన్ చేసి గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గడం,…

Read More