తాజావార్తలు
AC Use: 1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?

AC Use: 1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఏసీ వాడకం అనివార్యమైనప్పటికీ, విద్యుత్ బిల్లుల లెక్కలు తెలుసుకోవడం ప్రతి వినియోగదారునికి అవసరం. ముఖ్యంగా 1.5 టన్ ఏసీని రోజుకు 8 గంటల పాటు వాడితే అయ్యే ఖర్చు.. కొత్త, పాత టెక్నాలజీల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి ఇక్కడ తెలుసుకోండి. గది పరిమాణాన్ని బట్టి ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్వర్టర్ టెక్నాలజీ, 5-స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు విద్యుత్ ఆదా చేయడంలో మెరుగ్గా…

Read More
AC Use: 1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?

ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు.. రిజల్ట్స్ వచ్చేది అప్పుడే..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ వారం ఫలితాలు వస్తాయని ఆశించిన విద్యార్థులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. తాజా సమాచారం ప్రకారం.. వచ్చే వారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ మధ్యలో ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో రెండు…

Read More
Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న  క్రైమ్ సిరీస్..

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఓటీటీ యుగంలో ఎన్నో వెబ్ సిరీస్‌లు విడుదలై, ప్రేక్షకులను మొదలు నుండి చివరి వరకు కట్టిపడేశాయి. కానీ కొన్ని కథలు మాత్రం, ప్రతి ఎపిసోడ్ ముగిసిన తర్వాత, తర్వాతి ఎపిసోడ్ చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, పౌరాణిక అంశాలతో సాగే సిరీస్ చూడాలని ఆసక్తిగా ఉందా.. ? అయితే ఓటీటీలోవిడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒక భారతీయ వెబ్ సిరీస్ ఉంది. కేవలం రెండు సీజన్లు మాత్రమే విడుదలైనప్పటికీ, ఈ 16-ఎపిసోడ్‌ల…

Read More

Tollywood : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ ప్రేక్షకులకు ‘కేరింత’ సినిమాతో పరిచయమైన నటి సుకృతి అంబటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంలో ‘భావన’ పాత్రలో తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిచ్చారు. తాజాగా ఈ నటి తన అభిమానులకు ఓ ఆనందకరమైన వార్తను పంచుకున్నారు. తాను పండంటి…

Read More

ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం

సింహ రాశి : సింహ రాశి వారు చాలా సౌమ్యంగా ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి వేధించిన మానసిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అదే మీకు అత్యధిక లాభాలను తీసుకొస్తుంది. ఆరోగ్యం పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక…

Read More
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs ENG Head to Head Records: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవాన్ని మరువకముందే భారత యువ జట్టు మరో సవాలుకు సిద్ధమైంది. జులై 1 నుంచి ప్రారంభం కానున్న సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా బలమైన ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరగబోయే హోరాహోరీ పోరుపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐర్లాండ్ చేతిలో పరాభవం.. ఇంగ్లాండ్‌పై ప్రతీకారానికి సై..! భారత క్రికెట్ జట్టుకు ఇటీవల…

Read More
Jabardasth: డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై! ఎవరో తెలుసా?

Jabardasth: డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై! ఎవరో తెలుసా?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోని ఆర్థికంగా స్థిరపడ్డారు.. గతంలో జబర్దస్త్ లో స్కిట్స్ చేసిన సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు. హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా.. ఇలా తమకు అచ్చొచ్చిన రంగాల్లో…

Read More
అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?

అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం.. ఈ అందమైన ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంటారు. ఇక హీరోయిన్స్ గా ప్రేక్షకులను అలరించాలని, స్టార్ డమ్ సొంతం చేసుకోవాలని ఎంతో మంది ట్రై చేస్తుంటారు.. ఈ క్రమంలోనే కొంతమంది వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే మరికొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే మెప్పించి ఆ తర్వాత మాయం అవుతున్నారు. ఆ తర్వాత ఎప్పటికో ఓ సినిమా ఫంక్షన్ లోనో.. లేదా ఏదైనా సోషల్…

Read More

Kidney Health: చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!

Kidney Health Tips Telugu: నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు దీర్ఘకాలంలో మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మూత్రపిండాలపై పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. అధికంగా స్వీట్లు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకోవడం పిండి పదార్థాలు, స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తరచుగా…

Read More
AC Use: 1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?

Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు

మెదక్, మార్చి 25: అందరికీ రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ ముందే.. రక్తసంబంధీకులు వీధి పోరాటానికి దిగారు. పోలీస్ స్టేషన్ ముందే కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ ఉన్నవారంతా ఇది చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్దికుంట తండాకు చెందిన తమ్ముడికి, నర్సాపూర్ తండాలో ఉంటున్న అతని అక్కలకు మధ్య ఆస్తి విషయంలో గత కొద్ది నెలలుగా గొడవ మొదలైంది. తమ్ముడు తమకు అన్యాయం…

Read More