తాజావార్తలు
ప్రపంచ సంక్షోభాలకు భారత్‌తోనే పరిష్కారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచ సంక్షోభాలకు భారత్‌తోనే పరిష్కారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్త వికాస వర్గ శిక్షణా శిబిరాల ముగింపు సభ నాగపూర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. సంఘ్ శతాబ్ది సంవత్సర మహోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన ఈ బహిరంగ సభకు ఆర్‌ఎస్‌ఎస్ సరసంఘచాలక్ మోహన్‌ భగవత్ జీ ముఖ్య వక్తగా హాజరవగా, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఇరు రంగాల ప్రముఖులు దేశ భవిష్యత్తు, హిందూ సమాజ జాగృతి, ప్రపంచ…

Read More
సొంత పార్టీలో రోజాను తొక్కేస్తున్నది ఎవరు?  పదవులు రాకుండా అడ్డుకుంది ఎవరు..?

సొంత పార్టీలో రోజాను తొక్కేస్తున్నది ఎవరు? పదవులు రాకుండా అడ్డుకుంది ఎవరు..?

టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ప్రోగ్రామ్‌లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఎదుగుదలను సొంత పార్టీలోనే కొందరు అడ్డుకున్నారనే చర్చపై ఆమె స్పందించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి, రోజాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుందని ప్రచారం జరిగేది. దీనిపై స్పందిస్తూ, జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరు సహజమని ఆమె సంకేతాలిచ్చారు. తనకు మంత్రి పదవి రాకుండా, పార్టీలో ప్రాధాన్యత…

Read More
కిడ్నీలో రాళ్ళను పిండి చేసే వడలు.. నూనె అస్సలు పీల్చకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా..

కిడ్నీలో రాళ్ళను పిండి చేసే వడలు.. నూనె అస్సలు పీల్చకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా..

ఉలవల వడలకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఉలవలు , ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక అల్లం ముక్క, నాలుగు రెబ్బలు , ఒక కప్పు కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, నూనెను తీసుకోవాలి.

Read More
Vijay Rashmika Marriage : గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం.. చూడముచ్చటగా పెళ్లి ఫోటోస్..

Vijay Rashmika Marriage : గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం.. చూడముచ్చటగా పెళ్లి ఫోటోస్..

గీతా గోవిందం ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో రష్మిక, విజయ్ ఏడడుగులు వేశారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో జరగనున్న సంగతి తెలిసిందే.

Read More
Horoscope Today: ఏ ప్రయత్నం చేసినా వారికి విజయం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఏ ప్రయత్నం చేసినా వారికి విజయం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 22, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహం పెరిగి..కీలక బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో…

Read More
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ… డైరెక్టర్…

Read More
IND vs ENG 3rd T20I: సంజూ శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?

IND vs ENG 3rd T20I: సంజూ శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?

టీ20 ప్రపంచకప్ గెలిచిన జోష్‌లో ఉన్న భారత్‌కు యూకే పర్యటన తీవ్ర నిరాశను మిగిల్చింది. వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, జట్టులోకి ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్‌ను తిరిగి తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే, సంజూ తుది జట్టులోకి వస్తే కోచ్ గౌతమ్ గంభీర్ వేటు వేయబోయే ఆ కీలక ఆటగాడు ఎవరో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. భారత జట్టు 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్కటి కూడా…

Read More
Horoscope Today: ఏ ప్రయత్నం చేసినా వారికి విజయం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

శ్రీలీల, కృతిశెట్టి కాదు అందరికంటే చిన్న హీరోయిన్ ఈమె.. ఈ బ్యూటీ ఏజ్ తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు

ప్రస్తుతం కొత్త కొత్త హీరోలు, హీరోయిన్స్, దర్శకులు పరిచయం అవుతూ సత్తా చాటుతున్నారు. కొత్త కొత్త కథలతో మంచి విజయాలను అందుకుంటున్నారు. యంగ్ హీరోయిన్ చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆకట్టుకుంటున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలైనా సరే చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి వస్తున్నారు….

Read More
Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్

Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్

మార్వెల్ సినిమాలకు మన దగ్గర మార్వలస్ క్రేజ్ ఉంటుంది. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, హల్క్, బ్లాక్ విడో.. ఇలా వీళ్లంతా ఇండియాలోనూ బాగా ఫేమస్సే. తాజాగా ఈ వరల్డ్ నుంచి మరో సినిమా రాబోతుంది. ఏడాది ఎండింగ్‌లో బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు అవెంజర్స్. మరి ఈ సారి వాళ్ల వార్ ఎలా ఉండబోతుంది..? తాజాగా ట్రైలర్ వచ్చింది.. దానిపై ఓ లుక్కేద్దాం పదండి.. మార్వెల్ ఫ్యాన్స్‌కు జోష్ వచ్చింది.. వాళ్లెంతగానో వేచిచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’…

Read More
బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. జులై 6న అన్ని స్కూళ్లకు సెలవ్‌!

బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. జులై 6న అన్ని స్కూళ్లకు సెలవ్‌!

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతోపాటు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు మరోమారు సెలవు రానుంది. జూలై 6న శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు జులై 6వ తేదీని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినట్లు గురువారం పశ్చిమ బెంగాల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నోయిడా పాఠశాల సమయాలను మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన సమయం ప్రకారం 1వ తరగతి నుంచి 8 తరగతుల…

Read More