తాజావార్తలు
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక వ్యవహారాల్లో సక్సస్.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక వ్యవహారాల్లో సక్సస్.. 12 రాశుల వారికి వారఫలాలు

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వారమంతా చాలావరకు ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడ తారు. జీవిత భాగస్వామికి ఊహించని అదృష్టం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త…

Read More
Bengal Elections: ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశం

Bengal Elections: ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశం

బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపింల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రిల్ 29న జరిగిన ఎన్నికల సమయంలో తీవ్రమైన అక్రమాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లు ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఫాల్తా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా అసెంబ్లీ…

Read More
చేపల కూర టేస్టీగా లేదని తిట్టిన భర్త.. ఊహించని పనిచేసిన భార్య..

చేపల కూర టేస్టీగా లేదని తిట్టిన భర్త.. ఊహించని పనిచేసిన భార్య..

ఇష్టంగా తిందామని భర్త చేపలు తెచ్చాడు.. గర్భిణీ అయిన తన భార్య వంట చేసింది.. అనంతరం భర్త తినడానికి వచ్చాడు.. తింటూ.. చేపల కూర రుచిగా చేయలేదని భర్త భార్యను తిట్టాడు.. దీందో మనస్తాపం చెందిన గర్భిణీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది.. నామక్కల్ పరమతివెల్లూరు సమీపంలో ఉన్న ఓలపాలయం పంచాయతీలోని కళిమేడు ప్రాంతానికి చెందిన రైతు నవలాడి నాచియప్పన్ గత కొన్నెళ్ల నుంచి పట్టు పురుగుల…

Read More
Andhra News: ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే టెన్త్ పరీక్ష రాసిన బాలిక

Andhra News: ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే టెన్త్ పరీక్ష రాసిన బాలిక

అద్దంకి పట్టణానికి చెందిన కోటేశ్వరరావు, ప్రియాంక దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన కోటేశ్వరరావు తన భార్య ప్రియాంకను ఉరివేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఛిన్నాభిన్నమైపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్నే పోలీసులు నిందితుడు కోటేశ్వరరావును అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌ తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండె నిండా బాధ.. చేతిలో పరీక్ష పేపర్‌.. అయితే…

Read More
Andhra News: ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే టెన్త్ పరీక్ష రాసిన బాలిక

Indian Railways: ఏపీకి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్లో ప్రయాణం.. రైల్వేశాఖ కీలక అప్డేట్..

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. దేశంలో రెండో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ హౌరా-గువహతి మధ్య ప్రవేశపెట్టగా.. రెండో ట్రైన్ ముంబై-బెంగళూరు మధ్య ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ రైలును ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ రైలు ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లనుంది. దీంతో ఏపీలోని ప్రయాణికులకు వందే…

Read More
కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఖాతాలో 43 చెత్త రికార్డులు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌ ఫీలవ్వాల్సిందే..!

కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఖాతాలో 43 చెత్త రికార్డులు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌ ఫీలవ్వాల్సిందే..!

Gautam Gambhir’s Coaching: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత, టీమ్ ఇండియా ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. అయితే, అతని హయాంలో టీమ్ ఇండియా కొన్ని అనవసరమైన రికార్డులను సృష్టించింది. గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి టీమిండియా అనేక అవాంఛనీయమైన సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. ఐర్లాండ్‌లో టీ20 సిరీస్‌లో ఓటమి,14 ఏళ్లలో ఇంగ్లాండ్‌పై తొలి టీ20 సిరీస్ ఓటమి దీనికి తాజా ఉదాహరణలు. ఈ రెండింటితో పాటు, గౌతమ్…

Read More
దశాబ్దాల నిరీక్షణకు తెర.. అసైన్డ్‌ ఇంటి స్థలాల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!

దశాబ్దాల నిరీక్షణకు తెర.. అసైన్డ్‌ ఇంటి స్థలాల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా అసైన్డ్‌ ఇంటి స్థలాల విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పదేళ్ల కాలపరిమితి పూర్తయిన ప్రతి అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని ఇకపై నేరుగా లబ్ధిదారుల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ గురువారం (మే 21, 2026) అధికారికంగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నూతన విధానం ద్వారా దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు ఉండి…

Read More
మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు

మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు

ఆధ్యాత్మిక ప్రయాణంలో మన పూర్వీకులు కొన్ని వస్తువులకు, చిహ్నాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయాలు కేవలం ఆచారాలు మాత్రమే కావు, వాటి వెనుక ఒక శాస్త్రీయ విశేషం కూడా ఉంది. మన ఇంట్లో కొన్ని సింబల్స్ లేదా వస్తువులు ఉంచడం ద్వారా జీవితంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు. అవి ధనానికి అనుకూలమైన ఫలితాలను అందించడమే కాకుండా, ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల శక్తిని పెంపొందిస్తాయి. సనాతన ధర్మంలోని…

Read More

IND vs NZ 3rd T20I: టీమిండియా ఎఫెక్ట్.. న్యూజిలాండ్ సంచలన నిర్ణయం..!

New ZealandSquad Changes: టీమిండియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌లో 0-2తో వెనుకబడిన కివీస్, మిగిలిన మ్యాచ్‌ల కోసం తమ పేస్ బౌలింగ్ విభాగంలో గణనీయమైన మార్పులు చేసుకుంది. బిజీ అంతర్జాతీయ షెడ్యూలు, ఆటగాళ్ల పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని పలువురు స్టార్ ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతినిచ్చి, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని న్యూజిలాండ్ బోర్డు నిర్ణయించింది. ఈ మార్పుల ప్రకారం,…

Read More
Success Story: రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. ఇప్పుడు నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Success Story: రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. ఇప్పుడు నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Success Story: ప్రజలు ఏమంటారోనని పట్టించుకోకుండా ఒక వ్యక్తి తన సొంత పద్ధతిలో విజయం సాధించాడు. విజయం ఎల్లప్పుడూ సమాజం ఆశించే మార్గంలో రాదు. X (గతంలో ట్విట్టర్) యూజర్ అయిన శశి సచన్ తన సోదరుడి గురించి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ఈ ట్వీట్‌లో తన సోదరుడు ఒక విభిన్నమైన, అసాధారణమైన వృత్తిని ఎంచుకుని, చివరికి ఒక విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించాడని శశి పేర్కొన్నాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత అతనికి…

Read More