తాజావార్తలు
ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్.. లేఆప్స్‌ విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఇకపై అలా చేస్తే కుదరదు

ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్.. లేఆప్స్‌ విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఇకపై అలా చేస్తే కుదరదు

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఏఐ రాకతో అనేక కంపెనీలు తమ పని విధానాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో మనుషుల స్థానంలో ఏఐని వాడుకుంటూ పాత ఉద్యోగులను అర్ధాంతరంగా ఇళ్లకు పంపుతున్నాయి. ఈ క్రమంలో చైనాలోని పలు దిగ్గజ సంస్థలు సైతం తమ సిబ్బందిని భారీ సంఖ్యలో విధుల నుంచి తొలగించాయి. దీనిపై అక్కడి కార్మికులు న్యాయపోరాటానికి దిగడంతో ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ వివాదాలపై లోతైన విచారణ…

Read More
TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

ఇప్పుడు స్టార్ డైరెక్టర్లందరీ హాట్ కేక్‌లా మారాడు అల్లు అర్జున్. ఈయన కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. డేట్స్‌ ఇస్తే చాలు సినిమా తీయాలని కాచుకు కూర్చున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. బన్నీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నాడు. ఈయనే కాక.. లోకేష్‌ కనగరాజ్ కూడా బన్నీ కోసం.. పని మొదలెట్టాడు. ఇక మరో పక్క బోయపాటి ఐకాన్ స్టార్ ఓకే అంటూ సరైనోడుకు మించేలా కమర్షియల్ మాస్…

Read More
TS EAPCET 2026 Results: మరికాసేసట్లో ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డౌరెక్ట్‌ లింక్‌ ఇదే

TS EAPCET 2026 Results: మరికాసేసట్లో ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డౌరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, మే 17: తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీసెట్‌ 2026) ఫలితాలు ఈ రోజు (మే 17) విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ హైదరాబాద్‌ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. ప్రభుత్వ సలహాదారు కంచెర్ల కేశవ రావ్‌ చేతుల మీదగా ఈ ఫలితాలు వెల్లడించనున్నా. టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి. ఈఏపీసెట్‌ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు…

Read More
ఆఫర్స్ ఉన్నా హాట్ ఫోటోషూట్స్ ఆగట్లేదు.. ట్రెండింగ్‌లో ఉండేందుకు హీరోయిన్ల గ్లామర్ గేమ్

ఆఫర్స్ ఉన్నా హాట్ ఫోటోషూట్స్ ఆగట్లేదు.. ట్రెండింగ్‌లో ఉండేందుకు హీరోయిన్ల గ్లామర్ గేమ్

ఉంటే సినిమాలతో బిజీ.. లేదంటే ఫోటోషూట్స్‌తో బిజీ.. కొందరు మిడ్ రేంజ్ హీరోయిన్లు ఫాలో అవుతున్న పద్దతిదే. అవకాశాల కోసం అందాలు ఆరబోస్తే ఓకే కానీ.. ఆఫర్స్ చేతిలో ఉన్నా హాట్ షో చేస్తూ ట్రెండ్ అవుతున్నారు కొందరు బ్యూటీస్. ఇప్పుడున్న పోటీలో గ్యాప్ ఇస్తే మరిచిపోతారు. అందుకే అక్కడ స్పేస్ లేకపోయినా గ్లామర్ స్ట్రోక్ ఇస్తున్నారు వాళ్లు. మరి ఆ భామలెవరో చూద్దామా..? మిరాయ్‌లో వైబ్ ఉంది బేబీ అంటూ అందర్నీ మాయ చేసిన రితికా…

Read More

WhatsApp: వాట్సప్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్ పంపుతున్నారా..? వామ్మో.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే..

స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు తప్పనిసరిగా వాట్సప్ వాడుతూ ఉంటారు. చాటింగ్‌తో పాటు డాక్యుమెంట్లు సులువుగా పంచుకోవచ్చు. ఫైల్ అప్‌లోడ్ చేస్తే సెకన్లలోనే రిసీవర్‌కు వెళుతుంది. దీంతో వాట్సప్‌ను డాక్యుమెంట్లు పంపుకునేందుకు ఎక్కువమంది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వ్యక్తిగత డాక్యుమెంట్లు వాట్సప్‌లో పంపించుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు షేర్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతికి వెళ్లడం ద్వారా అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీరు ఎవరితోనైనా పంచుకోవాలనుకున్నప్పుడు…

Read More
Chicken 65: చికెన్ 65 మిస్టరీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

Chicken 65: చికెన్ 65 మిస్టరీ.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

రెస్టారెంట్‌కు వెళ్లినా, పార్టీలకు వెళ్లినా నాన్-వెజ్ ప్రియులు ముందుగా ఆర్డర్ చేసే వంటకం చికెన్ 65. కరకరలాడుతూ, లోపల జ్యుసీగా ఉండే ఈ స్పైసీ వంటకం అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అయితే ఈ వంటకానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? 65 అనే అంకెకు, చికెన్‌కు ఉన్న సంబంధం ఏంటి? దీని చుట్టూ ఉన్న ఆసక్తికరమైన కథలేంటో ఇప్పుడు చూద్దాం. 1965.. బుహారీ హోటల్.. అసలు చరిత్ర ఇదే చాలా మంది…

Read More
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 10 అలవాట్లు తప్పనిసరి

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 10 అలవాట్లు తప్పనిసరి

ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అయితే కొన్ని సాధారణ అలవాట్లను రోజువారీ జీవితంలో పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇవే ఆ 10 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు. 1. ఉదయం త్వరగా లేవండి ఉదయం త్వరగా లేవడం వల్ల శరీరానికి, మనసుకు ఎంతో మేలు జరుగుతుంది. ఉదయపు స్వచ్ఛమైన గాలి శ్వాస తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఆక్సిజన్…

Read More
Indiramma Houses: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే ప్రారంభం. రేవంత్ చేతుల మీదుగా..

Indiramma Houses: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే ప్రారంభం. రేవంత్ చేతుల మీదుగా..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి రెండో విడత ఇళ్లను ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజున ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలం కొఠారి గ్రామంలో రెండో విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. సెకండ్ ఫేజ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గానికి 2 వేల చొప్పున…

Read More
ICC T20I Rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఈషాన్ కిషన్ సంచలనం.. టాప్-10లో నలుగురు భారతీయులు

ICC T20I Rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఈషాన్ కిషన్ సంచలనం.. టాప్-10లో నలుగురు భారతీయులు

ICC T20I Rankings : టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠగా సాగుతున్న వేళ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ తాజా జాబితాలో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటారు. ముఖ్యంగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఏకంగా 17 స్థానాలను ఎగబాకి టాప్-10లోకి దూసుకొచ్చాడు. పాకిస్థాన్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఈషాన్ కిషన్‌కు భారీగా కలిసి రావడంతో అతను 8వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. మరోవైపు…

Read More