తాజావార్తలు
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే..

రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే..

వంటగదిలో ఏం పని చేయాలన్నా గ్యాస్ స్టవ్ ఉండాల్సిందే. గ్యాస్ లేకపోతే అస్సలు పనే కాదు. అయితే రోజూ వంట చేసేటప్పుడు పాలు పొంగడం, నూనె చిందడం లేదా ఆహార పదార్థాలు మాడిపోవడం వల్ల గ్యాస్ బర్నర్లు నల్లగా మారడమే కాకుండా వాటిలోని చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతుంటాయి. దీనివల్ల మంట సరిగ్గా రాక గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా వంట చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ బర్నర్లను గంటల తరబడి రుద్ది తోమడం…

Read More
తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ! కీలక అంశాలపై చర్చ

తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ! కీలక అంశాలపై చర్చ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గల తన అధికారిక నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విక్సిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, యువత, క్రీడలు తదితర కీలక రంగాల్లో జరుగుతున్న పురోగతిని కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమమే అన్ని సంస్కరణలకు కేంద్రబిందువుగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. పౌరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే సంస్కరణలే దేశంలో నిజమైన మార్పును తీసుకురాగలవని మోదీ…

Read More
OTT Movie: ప్రింటర్ నుంచి 500 నోట్లు.. ఓటీటీలో ‘ఓజీ’ నటుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: ప్రింటర్ నుంచి 500 నోట్లు.. ఓటీటీలో ‘ఓజీ’ నటుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఇప్పుడు ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్ కు మంచి ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో భారీ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ సినిమా గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇదొక తమిళ క్రైమ్ థ్రిల్లర్. ఓజీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైన అర్జున్ దాస్ ఈ మూవీలో హీరోగా నటించాడు. జూన్ 26న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. డిఫరెంట్…

Read More
T20 World Cup: భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.! ఎలాగంటే.?

T20 World Cup: భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.! ఎలాగంటే.?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీకి రంగం సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేస్తోన్న ఈ మెగా టోర్నీకి ఇంకా రెండు రోజుల్లో తెరలేవనుంది. టోర్నీ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ ఒక కీలక ప్రకటనతో వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఐసీసీకి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ, ఈ ప్రకటన తీవ్ర చర్చకు…

Read More
లార్డ్స్ మైదానంలో విషాదం.. నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?

లార్డ్స్ మైదానంలో విషాదం.. నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?

సిరీస్ విజేత ఎవరో తేల్చే ఈ ఉత్కంఠభరిత పోరులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లాండ్ సారథి హ్యారీ బ్రూక్ నేతృత్వంలో ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది మైదానంలో ఒక నిమిషం పాటు నిశ్శబ్దంగా నిలబడి మౌనం పాటించారు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (గ్యారీ సోబర్స్) మృతికి సంతాపంగా…

Read More
IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!

IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!

Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. టీ20 సిరీస్‌ను కోల్పోయి ర్యాంకింగ్స్‌లో వెనకబడిన భారత్, ఈ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇంగ్లాండ్ గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న ఈ…

Read More
Sirivennela : ఆ పాట అలా రాయకుండా ఉంటే బాగుండేది అనిపించింది.. సిరివెన్నెల కామెంట్స్..

Sirivennela : ఆ పాట అలా రాయకుండా ఉంటే బాగుండేది అనిపించింది.. సిరివెన్నెల కామెంట్స్..

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకానొక సందర్భంలో తన పాటల రచనపై చేసిన ఆత్మ విమర్శ, నిరంతర ఎదుగుదల పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. తన సుదీర్ఘ రచనా ప్రస్థానంలో “ఈ పాట ఇలా రాయకుండా ఉంటే బాగుండేది” అని తనకు అనిపించిన సందర్భాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా స్పందించారు. అనుభవం పెరుగుతున్న కొద్దీ తన భావాలు స్థిరపడుతున్నాయని, అప్పుడు గతంలో తాను తెలిసిగాని తెలియకగాని బాధ్యతారహితంగా వ్యవహరించి ఉంటానా అని…

Read More
Pawan & Mahesh: పవన్ కల్యాణ్‌ కోసం రెమ్యునరేషన్‌ తీసుకోకుండా సినిమా చేసిన మహేష్‌బాబు! ఏ సినిమానో తెలుసా?

Pawan & Mahesh: పవన్ కల్యాణ్‌ కోసం రెమ్యునరేషన్‌ తీసుకోకుండా సినిమా చేసిన మహేష్‌బాబు! ఏ సినిమానో తెలుసా?

కానీ, ఒకప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. హీరోల మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ముఖ్యంగా ఆ ఇద్దరు స్టార్ హీరోలు వెండితెరపై పోటీ పడినా, బయట మాత్రం ప్రాణ స్నేహితులు. ఒకరి సినిమా కోసం మరొకరు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సహకరించుకునేంత గొప్ప బంధం వారిది. పవర్ స్టార్ సినిమా కోసం సూపర్ స్టార్ స్వయంగా రంగంలోకి దిగి తన గొంతును అప్పుగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ఆ సినిమా…

Read More
కాఫీ తాగే టైంలో ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లొచ్చా..? హైపర్ సోనిక్‌ జర్నీ నిజం కానుందా

కాఫీ తాగే టైంలో ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లొచ్చా..? హైపర్ సోనిక్‌ జర్నీ నిజం కానుందా

హైపర్‌సోనిక్ అంటే ఏమిటి? శబ్ద వేగం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో (Mach 5) ప్రయాణించే టెక్నాలజీ ఇది. గంటకు 6000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లే ఈ విమానాలు, ఖండాల మధ్య దూరాన్ని కనుమరుగు చేయనున్నాయి. ఈ ప్రయాణం కేవలం వేగానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది అసాధ్యమైన భౌతిక సవాళ్లను అధిగమించే ఒక అద్భుతమైన సాంకేతిక విజయం. దీనికి సంబంధించి ఇటీవల జపాన్ సాధించిన ప్రయోగం హైపర్‌సోనిక్ భవిష్యత్తుకు బాటలు వేస్తోంది….

Read More
Silver Reserves: వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత? కొత్త రూల్స్ ఎఫెక్ట్!

Silver Reserves: వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత? కొత్త రూల్స్ ఎఫెక్ట్!

దక్షిణ అమెరికా దేశమైన పెరూ, సుమారు 1,40,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. సుమారు 94,000 మెట్రిక్ టన్నుల నిల్వలతో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో, 92,000 మెట్రిక్ టన్నుల నిల్వలతో రష్యా మూడవ స్థానంలో ఉన్నాయి. మెక్సికో (Mexico) నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యధికంగా వెండిని ఉత్పత్తి చేసే దేశంగా మెక్సికో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Read More