తాజావార్తలు
Stressకు చెక్ పెట్టండి.. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవే మార్గాలు

Stressకు చెక్ పెట్టండి.. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవే మార్గాలు

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి (Stress) అనేది దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్న సాధారణ సమస్యగా మారిపోయింది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, విద్యా సంబంధిత ఆందోళనలు, మారుతున్న జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే అది కేవలం మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని సకాలంలో గుర్తించి, దానిని నియంత్రించే…

Read More
ఒరెష్నిక్’ విలయం.. వణికిపోయిన ఉక్రెయిన్

ఒరెష్నిక్’ విలయం.. వణికిపోయిన ఉక్రెయిన్

ర‌ష్యా ఒరెష్నిక్ మిసైల్‌ను ప్ర‌యోగించింది. ఆధునిక టెక్నాల‌జీతో తయారైన ఈ క్షిప‌ణి ధ్వ‌ని వేగం క‌న్నా వేగంగా 13 వేల కి.మీ స్పీడ్‌తో ప్రయాణించటం దీని ప్రత్యేకత. దీనిని హైప‌ర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ గా పిలుస్తారు. ఉక్రెయిన్‌లోని లెవివ్ న‌గ‌రంలో ఉన్న డ్రోన్ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను క్షిప‌ణి టార్గెట్ చేసింది. ప్రత్యర్థుల మిలిట‌రీ కేంద్రాల‌ను కూడా ఆ మిస్సైల్‌తో పేల్చి వేసిన‌ట్లు రష్యా ప్రకటించింది. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్‌లోని కీవ్‌లో నలుగురు మృతి చెందగా 25…

Read More
OTT Movie: ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయినే.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్

OTT Movie: ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయినే.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలైతే మరీనూ. థియేటర్లు అయినా, ఓటీటీలయినా మలయాలం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు షేక్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. పలువురు స్టార్స్ నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ లో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో ఈ మూవీ మలయాళం ఆడియెన్స్ కు మంచి థ్రిల్…

Read More
అమావాస్య రోజు పిల్లలు పుడితే శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలుసుకోండి

అమావాస్య రోజు పిల్లలు పుడితే శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలుసుకోండి

హిందూ సంప్రదాయంలో అమావాస్య తిథి ప్రత్యేక ప్రాధాన్యం కలిగినది. ఈ రోజు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ప్రతికూల శక్తులు, సమస్యలు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా అమావాస్య తిథికి ప్రత్యేకత ఉంది. ఈ రోజును పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు, ప్రత్యేక పూజలు, మౌన వ్రతాలకు అత్యంత పవిత్రమైన రోజు అని భావిస్తారు. కొన్ని అమావాస్యలు, ముఖ్యంగా ఆదివారంతో వచ్చే అమావాస్యలు, ప్రత్యేక యోగాలతో ఉండి ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల…

Read More
థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం

థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం

థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైలుపై ఓ క్రేన్‌ జారిపడింది.. దీంతో ట్రైన్ పట్టాలు తప్పి ప్రమాదం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం సుమారు 22 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం బ్యాంకాక్‌ నుండి 230 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను…

Read More

Fungus in Food: బ్రెడ్‌పై ఫంగస్‌ వచ్చిందా?.. కట్‌ చేసి మిగతాది తినే ముందు ఈ విషయం తెలుసుకోండి!

ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ చేయడం, తేమ ఎక్కువగా ఉండటం, సరైన విధంగా నిల్వ చేయకపోవడం వంటి కారణాలతో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. బయటకు కనిపించే పొర చిన్నదిగానే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఫంగస్‌ ఆహారం లోపలికి కూడా వ్యాపించి ఉండవచ్చు. అంతేకాదు, కొన్ని ఫంగస్‌లు ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. 1. ఫంగస్‌ కనిపిస్తే ఆహారాన్ని తేలిగ్గా తీసుకోకండి తెలుపు, ఆకుపచ్చ, నలుపు లేదా నీలం రంగులో పొర…

Read More

బరువుతగ్గాలంటే ఏం చేయాలి? సులభమైన మరియు ప్రభావవంతమైన చిట్కాలు.

బరువు పెరగడం ఎంత తేలికో, తగ్గడం అంత కష్టం. జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేం! “బరువు తగ్గాలంటే? ముందుగా… బరువు వల్ల… బరువు వల్ల…సక్రమమైన జీవనశైలిని అనుసరించలేం! ఫలితంగా శరీరం బరువు అదుపు తప్పుతుంది. అయితే ఇలా పెరిగిన శరీర బరువును ఆయుర్వేద వైద్య చికిత్సలతో, ఆయుర్వేదం సూచించే నియమాలతో తగ్గించుకోవచ్చు. సాధారణంగా బరువు పెరగడం ప్రపంచ దేశాలన్నిటిలో కనిపిస్తున్న అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్య. మహర్షి చరకుడు రాసిన చరకసంహితంలో ఈ సమస్యకు మేదోరోగం అనే పేరు…

Read More
ఫేస్‌లో ఈ ఛేంజెస్ కనిపిస్తున్నాయా? మీ గుండె ప్రమాదంలో ఉందని గుర్తించండి

ఫేస్‌లో ఈ ఛేంజెస్ కనిపిస్తున్నాయా? మీ గుండె ప్రమాదంలో ఉందని గుర్తించండి

గుండె ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు మన శరీరం అనేక రకాల సంకేతాలను పంపిస్తుంది. కేవలం ఛాతీ నొప్పి మాత్రమే కాకుండా, మన ముఖంలో కనిపించే కొన్ని మార్పులు కూడా గుండె పనితీరు సరిగా లేదని హెచ్చరిస్తుంటాయి. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. ముఖంపై కనిపించే ఆ ముఖ్యమైన సంకేతాలు మరియు వాటి వెనుక ఉన్న కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. కళ్లు మరియు చర్మం రంగులో మార్పులు కళ్ల కింద లేదా చర్మంపై…

Read More
IND vs ENG 2nd ODI: 2వ వన్డే కోసం భారత జట్టు.. ఒక్క మార్పుతో మరింత బలంగా గిల్ సేన.. ఎవరొచ్చారంటే?

IND vs ENG 2nd ODI: 2వ వన్డే కోసం భారత జట్టు.. ఒక్క మార్పుతో మరింత బలంగా గిల్ సేన.. ఎవరొచ్చారంటే?

India vs England 2nd ODI Team India Playing XI: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, నేడు జరగనున్న రెండో వన్డేలోనూ విజయఢంకా మోగించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక పోరుకు ముందు భారత జట్టును కొన్ని ప్రధాన సమస్యలు వేధిస్తుండగా, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తుది జట్టులో ఒక కీలక మార్పు చేసేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమైనట్లు సమాచారం. సిరీస్ కైవసంపై కన్నేసిన…

Read More
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ఆకట్టుకుంటున్న గెలాక్సీ A27 ఫీచర్లు

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ఆకట్టుకుంటున్న గెలాక్సీ A27 ఫీచర్లు

గూగుల్ జెమిని, పెర్‌ప్లెక్సిటీ వంటి ఏఐ సర్వీసులతో వస్తున్న ఈ కొత్త ఫోన్, వినియోగదారుల అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్‌తో కూడిన ఈ డివైజ్ ధర, ఇతర ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం. డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్ గెలాక్సీ ఏ27 5జీలో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్‌ఫినిటీ-ఓ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. స్క్రీన్…

Read More