తాజావార్తలు
Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం వేళల్లో ఎండలు మండిపోతున్నాయి.. సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ క్రమంలోనే.. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి, ద్రోణి/గాలి అంతరాయం ఈ రోజు పశ్చిమ విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు, మరాఠ్వాడ, అంతర కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి…

Read More
Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని ప్రాశస్త్యాన్ని చాటిచెబుతున్న టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడంతో టీటీడీ పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిధులు కేటాయించడంతోపాటు పనులను వేగవంతం చేసే ప్రణాళికకు కసరత్తు ప్రారంభించింది. తమిళనాడులోని…

Read More
Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

అరెరే..!! రంగమత్త పాత్ర ఎలా మిస్ చేసుకుంది.. ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్

రామ్ చరణ్ కెరీర్ బిగెస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన సినిమా రంగస్థలం. మగధీర తర్వాత చరణ్‌కు ఆ రేంజ్ హిట్ ఇచ్చిన రంగస్థలం సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర అందరిని ఆకట్టుకుంది. ఈ మూవీలో ఒక చెవ్వు వినిపించని వాడి పాత్రలో చరణ్ నటన అద్బుతమనే చెప్పాలి. ఇక ఈ సినిమా…

Read More
Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

నెలరోజుల లోపే.. ఓటీటీలోకి రానున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ట్విస్ట్‌లు మాములుగా ఉండవు

రీసెంట్ డేస్ లో వరుసగా సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఓటీటీల్లోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీలోనూ విడుదలై మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. అలాగే థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీల్లో విడుదలై ఆడియన్స్…

Read More
Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

Bathroom Vastu Tips: బాత్రూంలో ఉప్పు పెడితే డబ్బులే డబ్బులు.. వాస్తు శాస్త్ర రహస్యాలివే..!

Bathroom Vastu Tips: మన ఇంట్లో ఎన్ని గదులున్నా, బాత్రూమ్, టాయిలెట్ ప్రాంతాల్లో ప్రతికూల శక్తి (Negative Energy) ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒక్కోసారి ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావడం వెనుక ఈ ‘వాస్తు దోషాలే’ కారణం కావచ్చు. వీటన్నింటికీ మన వంటగదిలో ఉండే ‘ఉప్పు’ ఒక అద్భుతమైన పరిష్కారంగా పనిచేస్తుంది. బాత్రూంలో ఉప్పు ఎందుకు ఉంచాలి? వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం.. ఉప్పుకు…

Read More
Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

Best Electric Scooters: ఏం ఆలోచించకుండా కొనగలిగే టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ ఫీచర్స్‌.. మైలేజీలో టాప్‌..!

Best Electric Scooters: మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల సామాన్యులకు పెను భారంగా మారింది. అయితే, పెట్రోల్ లేదా డీజిల్‌తో పనిలేని ఎలక్ట్రిక్ వాహన (EV) యజమానులకు ఈ చింత లేదు. అందుకే, పెరుగుతున్న ఖర్చుల నుండి ఉపశమనం పొందేందుకు వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా చదవండి: రేషన్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు.. ఈ తప్పులు…

Read More
Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

JEE Main 2026 Admit Card: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, మార్చి 30: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్ధులు డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్ కార్డులపై స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్, బార్‌కోడ్ ఉన్నాయో…

Read More
Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

Kitchen Tips: ఉల్లిపాయలు రోజుల తరబడి ఫ్రెష్‌గా ఉండాలా..? అద్భుతమైన ట్రిక్స్‌ మీ కోసం!

Kitchen Tips: మీరు ఉల్లిపాయను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలనుకుంటే, దానిని చల్లని, పొడి వాతావరణంలో ఉంచండి. చల్లని గాలి వచ్చే ప్రదేశంలో ఉంచండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం అసంపూర్ణం. అయితే ఈ మూడింటిని సరిగ్గా ఉంచుకోకపోతే ముఖ్యంగా వేసవిలో కుళ్లిపోతుంటాయి. ఉల్లిపాయలను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం. ఎల్లప్పుడూ పొడి ఉల్లిపాయను ఎంచుకోండి. ఉల్లిపాయలు ఎక్కడ ఉంచితే అక్కడ గాలి రావాలి. మీరు ఉల్లిపాయను కుళ్ళిపోకుండా…

Read More
Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

కేకేఆర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?

Ajinkya Rahane injury: ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో కెప్టెన్ అజింక్య రహానే పాత్ర కీలకం. ముంబై స్టార్ బౌలర్లను లెక్కచేయకుండా రహానే 40 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. ఫిన్ అలెన్, అంక్రిష్ రఘువంశీలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే, సుదీర్ఘ సమయం పాటు క్రీజులో ఉండి బ్యాటింగ్ చేయడం…

Read More
Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

వేసవిలో చల్లగా.. హాయిగా.. హెల్దీగా.. ఏ డ్రింక్ మిస్ అవ్వకూడదు తెలుసా?

Summer Drink Recipe: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి, తక్షణ శక్తిని అందించడానికి శ్రావణిస్ కిచెన్ రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయాన్ని అందిస్తుంది. ఈ “సమ్మర్ స్పెషల్ బెస్ట్ హెల్తీ డ్రింక్” చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం దృష్టిలో చూసినా ఇది చాలా మంచి పానీయం. ఈ పానీయాన్ని తయారుచేయడానికి, ముందుగా స్టవ్‌పై కడాయిని పెట్టి అందులో 1/2 లీటరు పాలను తీసుకోవాలి. పాలు పొంగే వరకు వేడి చేయాలి. పాలు వేడయ్యేలోపు,…

Read More