తాజావార్తలు
Andhra News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు..

Andhra News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు..

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..  అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున…

Read More
సంక్రాంతి స్పెషల్‌ ట్రైన్లు..! ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

సంక్రాంతి స్పెషల్‌ ట్రైన్లు..! ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లిన వాళ్లు ప్రశాంతంగా తిరిగి హైదరాబాద్‌ నగరానికి వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – చర్లపల్లి – విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్ల వివరాలు వెల్లడించింది. 08517 విశాఖపట్నం టు చర్లపల్లి ఆదివారం (18.01.2026) మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7:30 గంటలకు చేరుకుంటుంది. 08518 చర్లపల్లి టు విశాఖపట్నం సోమవారం (19.01.2026) ఉదయం…

Read More
TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే!

TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే!

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET)-2026కు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆగస్టు 3, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను సెప్టెంబర్…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 30, 2026): మేష రాశి వారికి కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. వృషభ రాశి రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోయే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు…

Read More
Video: ఇటు ప్రిన్స్.. అటు ఛోటా ప్యాకెట్.. సెంచరీలతో ఆఫ్ఘాన్ తాట తీసిన ఫ్యూచర్ జోడీ..!

Video: ఇటు ప్రిన్స్.. అటు ఛోటా ప్యాకెట్.. సెంచరీలతో ఆఫ్ఘాన్ తాట తీసిన ఫ్యూచర్ జోడీ..!

మైదానంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే భారత బ్యాటర్లు తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 48 పరుగుల (39 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన తర్వాత, శుభ్‌మన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ జంటగా కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ కేవలం డిఫెన్స్‌కే పరిమితం కాకుండా, ప్రతి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య 119 బంతుల్లోనే 170 పరుగుల అజేయమైన భారీ భాగస్వామ్యం (Partnership) నమోదైంది….

Read More

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తెలంగాణ మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీల్లో 2,569 వార్డులకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 52 లక్షలకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తాజా ఎన్నికల వార్తలు A2Z Chronicle లో చదవండి.

Read More

ఇదే ప్రపంచపు అసలైన అరటిపండు..కానీ, దీని సంకర రకాన్ని మార్కెట్లో అమ్ముతారు!

మనం నిత్యం తినే పండ్లలో అరటిపండు అత్యంత ప్రజాదరణ పొందినది. సాధారణంగా అరటిపండు తొక్క తీసి చూడగానే అందులో విత్తనాలు ఉండకపోవడం మనం గమనిస్తుంటాం. అయితే, ప్రకృతి సిద్ధంగా దట్టమైన అడవుల్లో పెరిగే అసలైన అరటిపండులో గట్టి విత్తనాలు ఉంటాయని మీకు తెలుసా? మనం మార్కెట్లో కొనుగోలు చేసే అరటిపండ్లు సహజసిద్ధమైనవి కావు, అవి మానవులు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకాలు. అసలైన అడవి అరటిపండు: దట్టమైన వర్షారణ్యాల్లో పెరిగే అసలైన అరటి జాతులను మూసా అక్యుమినేటా,…

Read More
బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ఫిబ్రవరిలో “S”అక్షరంతో పేరు ఉన్నవారికి జరిగేది తెలిస్తే షాకే

బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ఫిబ్రవరిలో “S”అక్షరంతో పేరు ఉన్నవారికి జరిగేది తెలిస్తే షాకే

ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలను, సవాల్లాను ఎదుర్కుంటారు. ఇవి పుట్టిన వ్యక్తి తేదీ, సమయం, రాశి, నక్షత్రం, రోజును బట్టి ఉంటాయి. అయితే ఎస్ అక్షరం పేరుతో ఉన్న వారు ఏ తేదీలో పుట్టిన, ఏ రాశిలో పుట్టిన , స్త్రీలైనా, పురుషులైనా సరే గుణగణాలు మాత్రం సేమ్ ఉంటాయి. అలాగే వీరికి అందరికీ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం.

Read More
దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు చూపించిన ఆ ఒక్క కొటేషన్.. దెబ్బకు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. అమ్మాయిలు తెగ పాడున్నారు…

దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు చూపించిన ఆ ఒక్క కొటేషన్.. దెబ్బకు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. అమ్మాయిలు తెగ పాడున్నారు…

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలోని “చలి చలిగా” పాట తెలుగు సంగీత ప్రియుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఈ అద్భుతమైన పాట పుట్టుక వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని, అలాగే తన వ్యక్తిగత జీవిత తత్వాలను, సృజనాత్మక ఆలోచనలను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తాజాగా వెల్లడించారు. దేవి శ్రీ ప్రసాద్‌తో కలిసి పాట రెండో చరణం కోసం ఆలోచిస్తున్న తరుణంలో, అనుకోకుండా దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ చూపించిన ఒక కొటేషన్ స్ఫూర్తినిచ్చిందని…

Read More
Savitri: ఎలాంటి జీవితం గడిపి.. చివరికి ఎలా వెళ్లిపోయావమ్మా.. కన్నీళ్లు ఆగవు..

Savitri: ఎలాంటి జీవితం గడిపి.. చివరికి ఎలా వెళ్లిపోయావమ్మా.. కన్నీళ్లు ఆగవు..

తెలుగు సినిమా స్వర్ణయుగంలో మకుటం లేని మహారాణిగా వెలిగిన సావిత్రి జీవితం, ఆమె పోషించిన పాత్రల వలెనే నాటకీయమైన విషాదంతో ముగిసింది. నటిగా అద్భుతమైన విజయాలు సాధించినా, నిజజీవితంలో ఆమె అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహారాణిలా జీవించిన ఆమె, చివరికి అనామకంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. నూరేళ్ల మధురమైన కాలాన్ని 45 ఏళ్లకే శోకమయం చేస్తూ ఆమె వెళ్ళిపోవడం అనేకమందికి విచారం కలిగించింది. తాను అసహ్యించుకున్న ఈ ప్రపంచంలోనే ఏడాదిన్నర పాటు విగతజీవిలా పడి ఉండి,…

Read More