తాజావార్తలు
Akash Deep : పెళ్లి కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకుంది.. ఆకాష్ దీప్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు?

Akash Deep : పెళ్లి కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకుంది.. ఆకాష్ దీప్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు?

Akash Deep : భారత క్రికెట్ జట్టులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఓ ఇంటి వాడయ్యాడు. బీహార్‌కు చెందిన ఈ స్టార్ పేసర్ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేశాడు. మణికపూర్‌కు చెందిన అక్షిత రాజ్‌తో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం వేదిక అయింది. వారణాసిలోని లగ్జరీ హోటల్ తాజ్ గంగెస్‎లో వీరిద్దరి వివాహం హిందూ సాంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా జరిగింది. ఎవరీ అక్షిత…

Read More
Srisailam: భక్తులకు అలర్ట్! ఈ విషయం తెలియకుండా వెళ్లొద్దు జాగ్రత్త!

Srisailam: భక్తులకు అలర్ట్! ఈ విషయం తెలియకుండా వెళ్లొద్దు జాగ్రత్త!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో 2026 సంవత్సరానికి సంబంధించి అఖిల భారత పులుల గణన ప్రారంభమైన క్రమంలో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్ 3 కెమెరా ట్రాప్‌ల ద్వారా పులుల గణన ప్రారంభించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్‌లో ఫిబ్రవరి 13 వరకు పులుల…

Read More
పెద్ది ప్రమోషన్స్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన స్టార్ బ్యూటీ..? లుక్స్‌పై ఆసక్తికర చర్చ

పెద్ది ప్రమోషన్స్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన స్టార్ బ్యూటీ..? లుక్స్‌పై ఆసక్తికర చర్చ

సినిమా ప్రమోషన్స్ అనగానే సాధారణంగా స్టార్స్ తమ డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కానీ జాన్వీ కపూర్ శైలే వేరు! తాజాగా బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆమె ధరించిన దుస్తులు, ఆమె ఎంచుకున్న జ్యువెలరీ ఒక మాస్టర్‌క్లాస్‌లా ఉన్నాయి. లేత ఆక్వా-బ్లూ రంగులో, పూల డిజైన్లతో ఉన్న ఆ దుస్తులు జాన్వీకి రాజసం తెచ్చిపెట్టాయి. ఇంతకీ ఆ లుక్ ప్రత్యేకతలేంటి? స్టైలిస్ట్ మీగన్ కాన్సెసియో జాన్వీని ఎలా తీర్చిదిద్దారో తెలుసుకుందాం.. జాన్వీ కపూర్…

Read More
బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం! రోజూ కిలోల కొద్ది బయటపడుతున్న గోల్డ్.. ఎక్కడంటే?

బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం! రోజూ కిలోల కొద్ది బయటపడుతున్న గోల్డ్.. ఎక్కడంటే?

ప్రపంచంలో ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నప్పటికీ, అంటార్కిటికాలోని ఎరెబస్ పర్వతం వాటన్నింటికీ భిన్నంగా నిలుస్తోంది. భూమిపై అత్యంత దక్షిణాన ఉన్న ఈ అగ్నిపర్వతం శాశ్వత లావా సరస్సుతో పాటు, ప్రతిరోజూ సూక్ష్మ బంగారు స్ఫటికాలను వాతావరణంలోకి విడుదల చేసే అరుదైన అగ్నిపర్వతంగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. 1991లో జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఎరెబస్ పర్వతం రోజుకు సుమారు 80 గ్రాముల సూక్ష్మ బంగారు స్ఫటికాలను విడుదల చేస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ బంగారం ధరల…

Read More
NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌

NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన నూతన అప్‌డేట్‌లను టీవీ9 అందించింది. ఈ సినిమా ప్రారంభంలో ఫాంటసీ జానర్‌గా ప్లాన్ చేసినప్పటికీ, కథలో మార్పులు చేసి ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్…

Read More
హాయిగా నిద్రపోవాలని అనుకుంటున్నారా? ఈ కొత్త పద్ధతిని ట్రై చేసేయండి మరి

హాయిగా నిద్రపోవాలని అనుకుంటున్నారా? ఈ కొత్త పద్ధతిని ట్రై చేసేయండి మరి

అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నప్పుడు వ్యోమగాములు పడుకునే భంగిమను పోలి ఉంటుంది కాబట్టి దీనిని జీరో గ్రావిటీ స్లీపింగ్ వచ్చింది. ఇందులో శరీరాన్ని పూర్తిగా నేలమట్టంగా కాకుండా, కొంచెం వాలుగా ఉంచుతారు. తల భాగాన్ని మరియు మోకాళ్లను హృదయ స్థాయి కంటే సుమారు రెండు, మూడు అంగుళాలు పైకి లేపి, తుంటి భాగం వద్ద 120 డిగ్రీల కోణాన్ని కలిగి ఉండేలా పడుకోవడమే ఈ పద్ధతి ప్రత్యేకత. దీనివల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గి, శరీరం తేలికగా…

Read More

Watch: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం.. 15 సెకన్లలో 14 చెంపదెబ్బలు! వైరల్ అవుతున్న వీడియో

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వింతైన, విచిత్రమైన గొడవలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. తాజాగా ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన అత్యంత దారుణమైన గొడవ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 15 సెకన్ల వ్యవధిలో ఒకరినొకరు ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. బాయ్‌ఫ్రెండ్ విషయమై వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం తలెత్తిందని, అది చివరకు ఇలా భౌతిక దాడికి దారితీసిందని సమాచారం. పబ్లిక్ స్థలంలో పరిసరాలను కూడా…

Read More
EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాపై మరో అప్డేట్.. లిమిట్ విధింపు..! ఎంతవరకు తీసుకోవచ్చంటే..?

EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాపై మరో అప్డేట్.. లిమిట్ విధింపు..! ఎంతవరకు తీసుకోవచ్చంటే..?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ఈపీఎఫ్‌వో 3.0 వ్యవస్థను ప్రారంభించనుంది. ఈ సిస్టమ్ ద్వారా సేవలను మరింత మెరుగుపర్చనుంది. డిజిటల్ సేవలను మరింత విస్తరించనుండగా.. మరిన్ని సడలింపులు కూడా ఇవ్వనుంది. అయితే ఈ కొత్త విధానంలో అందరూ ఎదురుచూస్తున్న అంశం యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా గురించే. ఎలాంటి జాప్యం, అవాంతరాలు లేకుండా వేగంగా నగదును ఉససంహరించుకోవచ్చు. త్వరలోనే ఈ సౌకర్యం రానుండగా.. ఎంతవరకు విత్ డ్రా చేసుకోవచ్చు? అనే…

Read More
Toxic : టాక్సిక్ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ? అందరి కంటే ఎక్కువ ఆ హీరోయి‏న్‏కే..!!

Toxic : టాక్సిక్ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ? అందరి కంటే ఎక్కువ ఆ హీరోయి‏న్‏కే..!!

కన్నడ సూపర్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ 2’ సినిమాతో విపరీతమైన పాపులర్ అయ్యాడు. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతడి నుంచి రాబోయే చిత్రం ‘టాక్సిక్’. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కానీ గురువారం యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ మాత్రం వేరేలెవల్. ఈ సినిమాలో అతని అద్భుతమైన నటన చూసి, అభిమానులు ఫిదా…

Read More
Money Astrology: గురువును వీక్షిస్తున్న కుజుడు..ఇక ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

Money Astrology: గురువును వీక్షిస్తున్న కుజుడు..ఇక ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును తన స్వస్థానమైన మేష రాశి నుంచి కుజుడు వీక్షించడం జరుగుతోంది. ఈ వీక్షణ ఈ నెల (జూన్) 20 వరకు కొనసాగుతుంది. మిత్ర గ్రహాలైన కుజ, గురువులు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో (4, 10) ఉండడమే ఒక విశేషం కాగా కుజుడు ఈ గురువును వీక్షించడం మరొక విశేషం. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఆదాయం పెరగడం, అధికారం లభించడం,…

Read More