తాజావార్తలు
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

ICC T20 Rankings : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా టీ20 ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ర్యాంకింగ్‌లలో భారత యువ ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్నారు. వెటరన్లను పక్కకు నెట్టి కుర్రాళ్లు టాప్ ప్లేస్‌లో పాగా వేయడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకంగా మారింది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం…..

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

Gold Prices Today: రూట్‌ మారింది.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ తగ్గడం వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డాలర్ తగ్గితే సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.3వేలకుపైగా పెరిగింది. ఈ భారీ…

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

నీరు తాగి బరువు తగ్గాలని చూస్తున్నారా? ‘వాటర్ ఫాస్టింగ్’ వెనుక ఉన్న ప్రమాదం దాగుందని తెలుసా

“వాటర్ ఫాస్టింగ్ అనేది హెల్త్ హ్యాక్ కాదు, అది నియంత్రిత స్వీయ-నష్టం” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల స్వల్పకాలికంగా బరువు తగ్గినట్లు అనిపించినా, దీర్ఘకాలికంగా మెటబాలిజంపై ఎటువంటి సానుకూల ప్రభావం ఉండదు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏమాత్రం మంచిది కాదు. తక్కువ సమయంలో బరువు తగ్గే ఈ పద్ధతి వెనుక ఉన్న ప్రమాదాల గురించి ప్రముఖ భారతీయ రోబోటిక్, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ కౌశల్ హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన మార్గం కాదని,…

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ సినిమా

ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైపోయింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, తమిళం తదితర భాషలకు చెందిన స్ట్రెయిట్ అండ్ డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం (మార్చి 31) ఒక ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో రిలీజైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహకు అందని…

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం నిర్మాణం వెనుక అనేక ఆసక్తికర విషయాలు, సవాళ్లని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వర్మ బౌండెడ్ స్క్రిప్ట్‌ను ఉపయోగించకుండా, కేవలం షాట్ డివిజన్‌లతో సీక్వెన్స్‌లను వివరించి నిర్మాతలైన అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్రలను ఒప్పించారు. వర్మ తన మనసులో సినిమా మొత్తం చూసుకున్నానని, టెక్నీషియన్లు గందరగోళంలో ఉన్నా తనకు స్పష్టత ఉందని చెప్పారు. సినిమా చివరి…

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

తల్లిదండ్రులను దైవాలుగా పూజించాలని భారతీయ సనాతన ధర్మం బోధిస్తున్నది. కానీ, నేటి సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారి ఆస్తులను లాక్కొని బిడ్డలు వారిని ఇంటినుంచి గెంటివేసి రోడ్డుపాలు చేస్తున్నారు. మరికొంతమందిని వృద్ధాశ్రమాలకు తరిమివేసి వారి బాగోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారు అనారోగ్యం పాలైతే కనీసం వైద్యం చేయించే పరిస్థితి కూడా లేదు. కనీ పెంచి పెద్ద చేసి తమ సర్వస్వాన్ని పిల్లల కోసం దారపోసిన తల్లిదండ్రుల బాగోగులను చూడకుండా నిర్లక్ష్యం…

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

Telangana: తెలంగాణలో పెరిగిన మీసేవ సర్వీస్ ఛార్జీలు.. ఒకేసారి భారీగా పెంపు.. ఎంతంటే..?

తెలంగాణ ప్రజలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో మీ సేవ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ నిర్వహకుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం ధరలను పెంచింది. ఈ మేరకు ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కొత్త ఛార్జీలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయిని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రజలపై అదనపు భారం పడనుంది. తమకు వచ్చే కమిషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని…

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

Cinema : ఓటీటీలో సంచలనం.. చిరయా సీరిస్‏లో ఈ నటుడు ఎవరో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే..

'చిరయ్యా' వెబ్ సిరీస్ 2026 మార్చిలో జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. దీని బలమైన కథాంశం కారణంగా, కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి ఓటీటీలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అనేక రీల్స్, పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ 'వైవాహిక అత్యాచారం' వంటి తీవ్రమైన అంశం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో దివ్య దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్త్, సిద్ధార్థ్ షా ప్రధాన…

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

Tanikella Bharani: ఆ సినిమా ఒక నిశబ్ధ విప్లవం.. తెలుగులోనే వచ్చిన గొప్ప చిత్రం.. తనికెళ్ల భరణి కామెంట్స్..

దర్శకులు కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సప్తపది చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కథానాయకుడు తనికెళ్ళ భరణి మాటల్లో, దర్శకుడు కథనాన్ని ఎంతగా మౌనంగా, ప్రతీకాత్మకంగా చెప్పాడో స్పష్టమవుతుంది. సాక్షి రంగారావు పోషించిన పాత్ర నుండి, యాజులుగారి కుటుంబంలో జరిగే సంక్లిష్ట సంఘటనల వరకు ప్రతీదీ ఒక లోతైన అంతరార్థాన్ని కలిగి ఉంటుంది. యాజులు తన కూతురు జానకమ్మ ఒక నాట్యాచార్యుడిని వివాహం చేసుకున్నందుకు ఆమెను దూరం చేస్తారు. ఈ…

Read More
ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

నటి సిల్క్ స్మిత అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు సమానంగా ఆమె క్రేజ్ ఉండేది. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ సాయిబాబు సిల్క్ స్మితతో తనకున్న అనుబంధాన్ని, ఆమె వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత తన దుస్తుల విషయంలో చాలా స్పష్టంగా ఉండేవారు. పాట విన్న తర్వాత, ఆ పాటకు ఎలాంటి డ్రెస్ బాగుంటుందో ఆమె స్వయంగా…

Read More