తాజావార్తలు
IPL 2026 : 11 రన్స్ కొట్టడం ఈజీ అనుకున్నారేమో.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే

IPL 2026 : 11 రన్స్ కొట్టడం ఈజీ అనుకున్నారేమో.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. అయితే అంతిమంగా రాజస్థాన్ రాయల్స్ తన పోరాట పటిమతో 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా, గుజరాత్ టైటాన్స్‌కు…

Read More
మార్కెట్‌లో సంచలనానికి శాంసంగ్ మరోసారి రెడీ..! ఈసారి కొత్త ప్రొడక్ట్‌తో..

మార్కెట్‌లో సంచలనానికి శాంసంగ్ మరోసారి రెడీ..! ఈసారి కొత్త ప్రొడక్ట్‌తో..

స్మార్ట్ ఫోన్ల తర్వాత వేరబుల్స్ విభాగంలో మరో కీలక అడుగు పడింది. గూగుల్ సదస్సులో కొన్ని మోడళ్లను ప్రదర్శించిన శాంసంగ్, ఇప్పుడు పూర్తిగా గెలాక్సీ గ్లాసెస్ రూపంలో వినియోగదారులను ఆశ్చర్యపరచనుంది. తాజాగా ఇంటర్నెట్‌లో లీక్ అయిన యాప్ స్క్రీన్‌షాట్లు ఈ కొత్త గ్యాడ్జెట్ పనితీరుపై క్లారిటీ ఇచ్చాయి. స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి తెలుసుకుందాం. గెలాక్సీ గ్లాసెస్ మేనేజర్ శాంసంగ్ తమ కొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను సులభంగా కంట్రోల్ చేయడానికి…

Read More
RCB vs KKR : రఘువంశీ ఊచకోత.. రింకూ సింగ్ పవర్ ప్యాక్డ్ షో.. ఆర్సీబీ టార్గెట్ 193

RCB vs KKR : రఘువంశీ ఊచకోత.. రింకూ సింగ్ పవర్ ప్యాక్డ్ షో.. ఆర్సీబీ టార్గెట్ 193

RCB vs KKR : ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న 57వ ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు చితకొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ (71) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే బెంగళూరు ఇప్పుడు 193 పరుగులు…

Read More
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిర్యాని తినేందుకు వెళ్లిన ఓ యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. రుచికరమైన బిర్యాని తిందామన్న ఆశతో రెస్టారెంట్‌కు వెళ్లిన బాధితుడు, తిరిగి వచ్చేసరికి తన బైక్ చోరీకి గురైనట్టు గుర్తించాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రసిద్ధ రెస్టారెంట్ ముందు బైక్‌ను పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్లిన బాధితుడు, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి అక్కడ బైక్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యజమాని…

Read More
ఏడాదిన్నర అజ్ఞాతం.. ఒక్క చిన్న తప్పు.. ఇంటర్‌పోల్ వలలో దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు!

ఏడాదిన్నర అజ్ఞాతం.. ఒక్క చిన్న తప్పు.. ఇంటర్‌పోల్ వలలో దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు!

అంతర్జాతీయ మాదకద్రవ్యాల ప్రపంచంలో అతడొక అదృశ్య శక్తి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు, ‘డి-కంపెనీ’ డ్రగ్ నెట్‌వర్క్‌కు కీలక సూత్రధారి. అతడే మహమ్మద్ సలీం డోలా. దశాబ్ద కాలంగా భారత దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ స్మగ్లర్, చివరకు ఒక చిన్న పొరపాటుతో ఇస్తాంబుల్ నడిబొడ్డున చిక్కాడు. ఇటీవల టర్కీ ప్రభుత్వం అతడిని భారతదేశానికి అప్పగించడంతో ఈ ఉత్కంఠభరిత ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. భారత దర్యాప్తు సంస్థలు, ఇంటర్‌పోల్ తన కోసం…

Read More
చిన్న పిల్లల ఆరోగ్యానికి బలాన్నిచ్చే అమ్మమ్మల కాలం నాటి ఆంధ్రా స్పెషల్ లడ్డులు.. ఇలా చేస్తే అస్సలు వదలరు..

చిన్న పిల్లల ఆరోగ్యానికి బలాన్నిచ్చే అమ్మమ్మల కాలం నాటి ఆంధ్రా స్పెషల్ లడ్డులు.. ఇలా చేస్తే అస్సలు వదలరు..

ఎండాకాలంలో చాలా మంది ప్రత్యేక స్నాక్స్ తీసుకుంటారు.. శరీరాన్ని కూల్ చేసే పదార్థాలను తీసుకుంటారు. అయితే.. అలాంటి బలమైన ఆహార పదార్థాల్లో కమ్మని బెల్లం సున్నుండలు ఒకటి.. వీటిలోని పోషకాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. అమ్మమ్మల కాలం నాటి కమ్మని పిండివంటల రుచి చూస్తే.. వారెవ్వా అనాల్సిందే.. ముఖ్యంగా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ బలవర్ధకమైన బెల్లం సున్నుండలను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పండుగ…

Read More

Hyderabad: నగరం నడిఒడ్డున.. 120 ఏళ్ల నాటి విద్యుత్ చరిత్ర

విద్యుత్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది.. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌ విద్యుత్‌ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో  హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026.. విద్యార్థులు, యువత, వినియోగదారులు, సాధారణ ప్రజలకు విశేష ఆకర్షణగా నిలుస్తోంది. విద్యుత్ వినియోగం, భద్రత, సాంకేతిక పరిణామాలు, విద్యుత్ రంగ చరిత్రపై అధికారులు విద్యార్థులకు ఎన్నో విషయాలు తెలిపారు. ముఖ్యంగా  విద్యుత్ వినియోగ విధానాలు, విద్యుత్…

Read More
IPL 2026 : 11 రన్స్ కొట్టడం ఈజీ అనుకున్నారేమో.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే

Parliament Budget Session: స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?

దేశంలో ఎండలు ముదురుతున్నట్లే.. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచనున్నాయి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్‌ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం,బడ్జెట్ చర్చలు, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లు సహా ఇతర బిల్లులపై చర్చలు జరగనున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడం,రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద…

Read More

Life Insurance: పాలసీదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బీమా డబ్బు ఎవరికి దక్కుతుంది? ఎవరు అర్హులు?

Life Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి వ్యక్తి తన కుటుంబ ఆర్థిక భద్రత కోసం సాధారణంగా తన భార్య లేదా భర్త అయిన ఒక సభ్యుడిని ‘నామినీ’గా నియమిస్తాడు. పాలసీదారు మరణించిన తర్వాత హామీ మొత్తాన్ని స్వీకరించడానికి చట్టపరమైన హక్కు ఉన్న వ్యక్తే నామినీ. ఇలాంటి పరిస్థితిలో ఒక దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదంలో పాలసీదారు, నామినీ ఇద్దరూ ఒకేసారి లేదా స్వల్ప వ్యవధిలో మరణిస్తే అప్పుడు బీమా డబ్బు ఎవరికి దక్కుతుందని మీరు ఎప్పుడైనా…

Read More
Peddi Movie: ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? జాన్వీ కపూర్‌కు అన్ని కోట్లా?

Peddi Movie: ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? జాన్వీ కపూర్‌కు అన్ని కోట్లా?

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ రిలీజ్ కు సమయం దగ్గరపడుతోంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (మే 18) ట్రైలర్ రిలీజ్ చేయగా అనూహ్య స్పందన వస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో పెద్ది ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది. కాగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో పెద్ది సినిమా తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే భారీ…

Read More