తాజావార్తలు
Priyanka Jain: మోడ్రన్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. భుజంపై తాబేలుతో పోజులిచ్చిన ప్రియాంక జైన్.. ఫొటోస్ ఇదిగో

Priyanka Jain: మోడ్రన్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. భుజంపై తాబేలుతో పోజులిచ్చిన ప్రియాంక జైన్.. ఫొటోస్ ఇదిగో

బిగ్ బాస్ కప్పు గెలవకపోయినా తన ఆట, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది ప్రియాంక. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తోందీ అందాల తార.

Read More
Tollywood : ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. 200లకు పైగా సినిమాలు.. కానీ చిన్న తప్పుతో 41 ఏళ్లకే మరణం..

Tollywood : ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. 200లకు పైగా సినిమాలు.. కానీ చిన్న తప్పుతో 41 ఏళ్లకే మరణం..

తెలుగు సినిమా చరిత్రలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు, విలక్షణ వ్యక్తిత్వం ఉన్న మేధావి సుత్తి వీరభద్రరావు. “హైదరాబాదు, అలహాబాదు, ఔరంగాబాదు” వంటి డైలాగులతో సుత్తి వేలుతో కలిసి తెలుగు ప్రేక్షకులకు చిరస్మరణీయం అయిన “సుత్తి వీరభద్రరావు – సుత్తి వేలు” జంటను పరిచయం చేశారు. మామిడిపల్లి ఇంటిపేరుతో తూర్పు గోదావరి జిల్లా తునిలో జన్మించిన వీరభద్రరావు, చిన్నప్పటి నుంచి చదువులో అత్యంత చురుకు. విజయవాడ ఏకేటీపీ స్కూల్‌లో పదవ…

Read More
8వ వేతన సంఘం అప్‌డేట్.. జీతాలు భారీగా పెంపు? డబ్బు చేతికి వచ్చేది ఎప్పుడంటే?

8వ వేతన సంఘం అప్‌డేట్.. జీతాలు భారీగా పెంపు? డబ్బు చేతికి వచ్చేది ఎప్పుడంటే?

భారతదేశంలో 8వ వేతన సంఘం ప్రక్రియ వేగవంతం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు పెరుగుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అయితే తుది అమలు సమయంపై ఇంకా స్పష్టత లేకపోవడం గమనార్హం. నిపుణుల ప్రకారం ఈ వేతన సంఘం కాగితాలపై 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, వాస్తవంగా పెరిగిన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లోకి రావడానికి 2026 చివరి వరకు లేదా 2026-27…

Read More
Watch Video: మటన్ బిర్యానీ తింటున్న మేక.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

Watch Video: మటన్ బిర్యానీ తింటున్న మేక.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా మేకలు గడ్డి, పచ్చ ఆకులు, పశుగ్రాసం తింటాయి. కానీ ఈ వీడియోలో కనిపించిన మేక మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తోంది. మటన్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటూ కెమెరాకు చిక్కింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను మేక యజమానే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేకకు…

Read More
Income Tax: ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!

Income Tax: ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సీజన్ జోరుగా సాగుతోంది. జీతం తీసుకునే చాలా మంది వ్యక్తులకు, పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి చివరి గడువు జూలై 31, 2026, అది ఇప్పుడు ముగిసింది. అయితే, మీరు చిన్న వ్యాపార యజమాని, ఫ్రీలాన్సర్ లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారైతే, మీకు కొంత ఉపశమనం ఉంది. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులందరికీ ఒకే గడువును నిర్దేశించలేదు. కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు వారి…

Read More
Cinema: 120 కోట్ల బడ్జెట్.. 163 నిమిషాల సినిమా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్, ఓటీటీలను షేక్ చేసింది..

Cinema: 120 కోట్ల బడ్జెట్.. 163 నిమిషాల సినిమా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్, ఓటీటీలను షేక్ చేసింది..

ఓటీటీ ప్రపంచంలో టాప్ 10 సినిమాల జాబితా నిరంతరం మారుతూ ఉంటుంది. ఒక కొత్త సినిమా విడుదల కాగానే, అది నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడటం మొదలుపెడుతుంది. ఇప్పుడు ఓటీటీలో ఇటీవల విడుదలైన ఒక కొత్త హారర్-కామెడీ చిత్రం సంచలనం సృష్టించింది. మనం మాట్లాడుకుంటున్నది అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్‌ల చిత్రం 'భూత్ బంగ్లా'. అక్షయ్ కుమార్ , ప్రియదర్శన్ జంట “హేరా ఫేరి, “భూల్ భులయ్యా,” “గరమ్ మసాలా” వంటి ఐకానిక్ కామెడీ…

Read More
8వ వేతన సంఘం అప్‌డేట్.. జీతాలు భారీగా పెంపు? డబ్బు చేతికి వచ్చేది ఎప్పుడంటే?

ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. ప్రతి నెలా రూ.25000 మీ అకౌంట్‌లోకి!

దేశంలో పెట్టుబడి ధోరణులు మారుతున్న నేపథ్యంలో సురక్షితతతో పాటు స్థిరమైన నెలవారీ ఆదాయం అందించే పథకాలపై డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత లేదా రిస్క్ తక్కువగా ఉండే పెట్టుబడులను కోరుకునే వారు ఇలాంటి ఎంపికలను ప్రాధాన్యంగా చూస్తున్నారు. ఈ క్రమంలో SBI అందిస్తున్న అన్యుటీ డిపాజిట్ స్కీమ్ పై దృష్టి పెరిగింది. ఈ పథకం కింద పెట్టుబడిదారుడు ఒకేసారి పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తాడు. ఆ తరువాత బ్యాంక్ ప్రతి నెలా ఒక నిర్దిష్ట…

Read More
Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

బంగారు నాణేలు, కడ్డీలు లేదా బిస్కెట్ల విషయంలో ఏమి జరుగుతుంది?: CBDT నియమం కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. మీ వద్ద బంగారు నాణేలు, బిస్కెట్లు లేదా కడ్డీలు ఉన్నట్లయితే, ఈ నిర్దిష్ట నియమం వాటికి వర్తించదు. అటువంటి సందర్భాలలో మీరు ఆ నాణేలు లేదా కడ్డీల కోసం చెల్లుబాటు అయ్యే, అసలైన బిల్లు లేదా రసీదును తప్పనిసరిగా కలిగి ఉండాలి. బిల్లును సమర్పించడంలో విఫలమైతే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read More
Krishna Vamsi: ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు.. ఆ నటుడి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Krishna Vamsi: ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు.. ఆ నటుడి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.. డైరెక్టర్ కృష్ణవంశీ..

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కృష్ణవంశీ, తన తొలి రోజుల ప్రస్థానంలో ఎదుర్కొన్న అపూర్వమైన సవాళ్ళను, ముఖ్యంగా ఆకలి పోరాటాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నంలో, ఐదు రోజుల పాటు అన్నం లేకుండా తీవ్ర ఆకలితో రోడ్డుపై పడిపోబోయిన ఒక బలహీన క్షణాన్ని ఆయన పంచుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే నటుడు బ్రహ్మాజీ తారసపడి, తనకు భోజనం అందించి ప్రాణదాతగా నిలిచారని కృష్ణవంశీ వివరించారు. సాధారణంగా ఎవరి…

Read More
Rashmika Mandanna: రష్మిక మందన్నకు తీవ్ర గాయం.. పూర్తి వివరాలు ఇవే..

Rashmika Mandanna: రష్మిక మందన్నకు తీవ్ర గాయం.. పూర్తి వివరాలు ఇవే..

స్టార్ హీరోయిన్, తెలుగింటి కోడలు రష్మిక మందన్న తీవ్ర గాయానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, ‘రణబాలి’, ‘మైసా’ చిత్రాల షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ సీక్వెన్సుల కోసం నిరంతరం శ్రమించడంతో ఆమెకు హిప్ ప్రాంతంలో తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. వైద్యుల సమాచారం ప్రకారం, రష్మిక హిప్ ఏరియాలోని టెండన్ పూర్తిగా డిటాచ్‌మెంట్ కావడంతో పరిస్థితి తీవ్రంగా ఉందని వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి గాయాలు తీవ్ర…

Read More