తాజావార్తలు
టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

Anti-Doping Testing Pool: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026 టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టులోని ఇద్దరు ప్రముఖ ఆటగాళ్లు ఇప్పుడు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిఘా నీడలోకి వచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్న ఈ ఆటగాళ్లను తమ పరీక్షల జాబితాలో చేర్చుతున్నట్లు నాడా అధికారికంగా వెల్లడించింది. భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచి, మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ…

Read More

పిండి పులియబెట్టే పనిలేకుండా 10 నిమిషాల్లో నోరూరించే ‘టమాటో స్టీమ్ దోశ’.. నోట్లో వేస్తే కరిగిపోతుంది!

ఎర్రటి పుల్లని టమాటాలు, బొంబాయి రవ్వ, తాజా కొబ్బరి మరియు సుగంధ మసాలాల కలయికతో ఆవిరిపై ఉడికే ఈ దోశలు దూదిలా ఎంతో మృదువుగా, స్పాంజిలా రంధ్రాలతో నోట్లో వేస్తే కరిగిపోతాయి. స్పైసీ గ్రేవీలు లేదా కొబ్బరి పచ్చడితో అద్భుతంగా సరిపోయే ఈ ఇన్స్‌టంట్ దోశ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు:  3 – ముక్కలుగా కోసినవి ఎర్రటి పుల్లని నాటు టమాటాలు, అర కప్పు పుల్లటి పెరుగు, 2 కప్పుల బొంబాయి రవ్వ / ఉప్మా…

Read More
స్వింగ్ సుల్తాన్ విశ్వరూపం.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర.. అరుదైన రికార్డుతో దిగ్గజాల సరసన ‘భువీ’..!

స్వింగ్ సుల్తాన్ విశ్వరూపం.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర.. అరుదైన రికార్డుతో దిగ్గజాల సరసన ‘భువీ’..!

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరుకు భువనేశ్వర్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. తన పదునైన అవుట్ స్వింగర్లతో ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముందుగా ప్రమాదకరమైన ర్యాన్ రికెల్టన్‌ను పెవిలియన్ పంపిన భువీ, ఆ తర్వాత విధ్వంసకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మను (22) అవుట్ చేసి ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. అంతటితో ఆగకుండా, ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను గోల్డెన్ డక్‌గా అవుట్ చేయడంతో స్టేడియం హోరెత్తిపోయింది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు…

Read More
Astrology: మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్లలో లాభాలట!

Astrology: మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్లలో లాభాలట!

కర్కాటకం, వృశ్చికం, మీన రాశులు.. జల తత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు భావోద్వేగపరులు, వినూత్న ఆలోచనలు కలిగినవారిగా గుర్తించబడతారు. మినరల్ వాటర్, డైరీ, ఫార్మసీ, రసాయనాలు, ఎగుమతి-దిగుమతి, ఆర్ట్, డిజైనింగ్ రంగాల్లో వీరు మెరుగైన అవకాశాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాల కంటే స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాల్లో వీరు ఎక్కువగా రాణించే అవకాశం ఉందని అంటున్నారు.

Read More
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD), హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మంగళవారం (జూన్ 30) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు…

Read More
Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..

Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టు బడ్డాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 5.4 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ వీడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల.. తమ లగేజ్‌తో పాటు రెండు బ్రాండ్ న్యూ గీజర్లను తీసుకొని వచ్చారు. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు. సదరు…

Read More
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం.. ఇలా చేస్తే ముద్ద అవ్వకుండా పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.. ఇష్టంగా లాగించేస్తారు!

హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం.. ఇలా చేస్తే ముద్ద అవ్వకుండా పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.. ఇష్టంగా లాగించేస్తారు!

ఉదయాన్నే ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకునే వారికి రవ్వ ఉప్మా ఒక ఉత్తమమైన ఎంపిక. చాలామంది ఉప్మా చేసేటప్పుడు అది ముద్దగా అయిపోతుందని లేదా గడ్డలు కడుతుందని ఇబ్బంది పడుతుంటారు. అయితే, సరైన కొలతలతో, కొన్ని చిట్కాలను పాటిస్తే హోటల్ స్టైల్‌లో పొడిపొడిగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉప్మాను ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు. తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ సాంప్రదాయ వంటకం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఇవే.. కావలసిన…

Read More
ఒకరు భయమే ఎరుగని జీవి, మరొకరికి ఒళ్లంతా ముళ్ల రక్షణ.. పోరులో గెలుపు ఎవరిది..

ఒకరు భయమే ఎరుగని జీవి, మరొకరికి ఒళ్లంతా ముళ్ల రక్షణ.. పోరులో గెలుపు ఎవరిది..

అడవిలో జీవుల మధ్య జరిగే పోరాటాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన పోరాటాల్లో ఒకటి ముళ్ల పంది, హనీ బ్యాడ్జర్ మధ్య వార్. అదే జరిగితే ఎవరు గెలుస్తారు? ఒకటి తన శరీరమంతా పదునైన ముళ్లతో రక్షణ పొందే జీవి కాగా, మరొకటి ప్రపంచంలోనే అత్యంత ధైర్యసాహసాలు కలిగిన జంతువులలో ఒకటి. మరి తుది విజేత ఎవరు? ముళ్ల పంది తన శరీరంపై 30,000కు పైగా గట్టి ముళ్లను కలిగి ఉంటుంది. ప్రమాదం ఎదురైనప్పుడు ముళ్లను…

Read More

ఏంది.. ఆ ఒక్క తప్పే టీమిండియాకు శాపంగా మారిందా.. గెలిచే మ్యాచ్‌ని దొబ్బెట్టిన గంభీర్..!

Did Indias Follow-On Decision Against Sri Lanka Cost Them the Test: శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ డ్రా అవ్వడానికి గల కారణాలపై విస్తృతమైన విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చలో కేంద్ర బిందువుగా నిలిచింది భారత జట్టు తీసుకున్న ఫాలో ఆన్ నిర్ణయం. ముఖ్యంగా గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు తీసుకున్న ఈ…

Read More
Telangana: కల్లు తాగడానికి వచ్చి.. కత్తితో పొడిచి చంపాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

Telangana: కల్లు తాగడానికి వచ్చి.. కత్తితో పొడిచి చంపాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ కల్లుగీత కార్మికుడిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడో వ్యక్తి. కల్లు సేకరించే మండువాలోనే రక్తపు మడుగులో పడి విజయ్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్కతుర్తికి చెందిన విజయ్ కళ్యాణ్ కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే కల్లు సేకరించి మండువా వద్ద ఉన్న సమయంలో.. అఖిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో…

Read More