తాజావార్తలు
Horoscope Today: వారి ఆదాయం బాగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి ఆదాయం బాగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 10, 2026): మేష రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా ఆశించిన ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More
Beat the Heat: ఈ 6 పదార్ధాలు తీసుకుంటే సమ్మర్‌‌ వేడి మిమ్మల్ని ఏం చేయలేదు

Beat the Heat: ఈ 6 పదార్ధాలు తీసుకుంటే సమ్మర్‌‌ వేడి మిమ్మల్ని ఏం చేయలేదు

వేసవిలో వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి పానీయాల కోసం వెతుకుతున్నారా? కృత్రిమ పానీయాల జోలికి వెళ్లకుండా, మన వంటింట్లో దొరికే వాటితోనే శరీరాన్ని రీఫ్రెష్ చేసుకోవచ్చు. గోధుమ పాలు నుంచి పుచ్చకాయ వరకు, జీర్ణక్రియను మెరుగుపరుస్తూ మనల్ని కూల్‌గా ఉంచే అద్భుతమైన ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వేసవిలో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటానికి మనకు అందుబాటులో ఉన్న ఆ 6 సహజ సిద్ధమైన కూలింగ్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ, మన శరీరానికి…

Read More
మీ పాదాల్లోనే మీ ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలను లైట్ తీసుకుంటే అంతే సంగతులు..

మీ పాదాల్లోనే మీ ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలను లైట్ తీసుకుంటే అంతే సంగతులు..

సాధారణంగా మనం ముఖంపై చూపించే శ్రద్ధ పాదాలపై చూపం. కానీ మన శరీరంలో ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా, దాని ముందస్తు హెచ్చరిక సంకేతాలు పాదాల రూపంలోనే కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు.. తీవ్రమైన వ్యాధులను మన పాదాలు ఎలా సూచిస్తాయో జర్నల్ ఆఫ్ డయాబెటిస్ వంటి అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించాయి. మీ పాదాలలో కనిపించే ఈ 5 హెచ్చరిక సంకేతాల గురించి తప్పక తెలుసుకోండి.. తిమ్మిర్లు – జలదరింపు…

Read More
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆశ్చర్యపరిచే సీక్రెట్ ఇదే!

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆశ్చర్యపరిచే సీక్రెట్ ఇదే!

తిమింగలాలు చేపలు కావు, అవి నీటిలో నివసించే క్షీరదాలు. అంటే అవి పిల్లలకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచుతాయి. అయితే, సముద్రపు నీటిలో పాలు కలిసిపోకుండా తల్లి తిమింగలం తన బిడ్డకు పాలు ఎలా ఇస్తుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. ఎందుకంటే.. చాలా క్షీరదాలకు పాలు తాగడానికి పెదవులు తోడ్పడతాయి. కానీ తిమింగలాలకు పెదవులు ఉండవు. అందుకే అవి పాలను నేరుగా పీల్చలేవు. ఈ…

Read More
IND vs ENG 2nd ODI: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మారిన రెండో వన్డే టైమింగ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

IND vs ENG 2nd ODI: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మారిన రెండో వన్డే టైమింగ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

India vs England 2nd ODI Live Streaming: టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత వన్డేల్లో సత్తా చాటుతున్న టీమిండియా, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో రెండో సమరానికి సమరశంఖం పూరించింది. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో జోరుమీదున్న భారత జట్టు, రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అసలు ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ చూడాలి? తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. తొలి వన్డేలో అదరగొట్టిన భారత వీరులు.. ఇంగ్లాండ్…

Read More
జీమెయిల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! 48 మిలియన్ల అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ లీక్‌! వెంటనే ఇలా చేయండి!

జీమెయిల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! 48 మిలియన్ల అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ లీక్‌! వెంటనే ఇలా చేయండి!

48 మిలియన్ల జీమెయిల్‌ అకౌంట్స్‌ పాస్‌వర్డ్‌లతో సహా 149 మిలియన్ల లాగిన్ ఆధారాలను కలిగి ఉన్న భారీ డేటాబేస్ ఎటువంటి రక్షణ లేకుండా ఆన్‌లైన్‌లో బహిర్గతమైందని సైబర్‌ సెక్యూరిటీ రిసెర్చర్‌ జెరెమియా ఫౌలర్ సంచలన విషయం వెల్లడించాడు. 96GB పరిమాణంలో ఉన్న ఆ అసురక్షిత డేటాబేస్‌లో ఇమెయిల్స్‌, యూజర్ల పేర్లు, పాస్‌వర్డ్‌లు, ప్రధాన సేవల లాగిన్ పేజీలకు ప్రత్యక్ష లింక్‌లు ఉన్నాయి. ఈ డేటాను సైబర్ నేరస్థులు ఉపయోగించుకునే ప్రమాదం ఉందని అతను హెచ్చరించాడు. డేటా ఎలా…

Read More
Puri Jagannath : మళ్లీ జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్‏లా పుట్టాలి.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

Puri Jagannath : మళ్లీ జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్‏లా పుట్టాలి.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో ఆయన తన సినీ ప్రయాణం, సహచరులతో తనకున్న బలమైన అనుబంధాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పనితీరు, అలాగే దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మలతో తన స్నేహాన్ని వినాయక్ వివరించారు. దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ, “రత్తాలు రత్తాలు” పాటను ఆయన…

Read More
తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల (Heatwaves) నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి పచ్చి ఉల్లిపాయలు (Raw Onions) తినడం ఒక సాంప్రదాయక నివారణోపాయంగా వస్తోంది. అయితే, తీవ్రమైన వేడిలో దీనిని తినడం మంచిదేనా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి, పచ్చి ఉల్లిపాయలలో నీటి శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా, ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఉల్లిపాయలోని క్వెర్సిటిన్’ (Quercetin) అనే యాంటీఆక్సిడెంట్ వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. కానీ, వీటిని…

Read More
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

వందే భారత్ రైలు ఆలస్యంపై ప్రయాణికుల అసంతృప్తి దేశంలోని ప్రముఖ సెమీ హై-స్పీడ్ రైళ్లలో ఒకటైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తాజాగా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. బెంగళూరు–ఎర్నాకులం మార్గంలో నడిచే ఈ రైలు గత కొన్ని వారాలుగా తరచుగా ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంలో రైలు గమ్యస్థానానికి చేరుకోవడంలో దాదాపు తొమ్మిది గంటల ఆలస్యం కావడంతో ప్రయాణికుల అసహనం మరింత పెరిగింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రయాణ…

Read More
అరుదైన మహాలక్ష్మీ యోగం.. వీరికి ఊహించలేని డబ్బే డబ్బు.. మీరున్నారా?

అరుదైన మహాలక్ష్మీ యోగం.. వీరికి ఊహించలేని డబ్బే డబ్బు.. మీరున్నారా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల రెండో వారంలో అత్యంత ముఖ్యమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వృషభ రాశిలో ఏర్పడుతుంది. కుజ, చంద్రుని…

Read More