తాజావార్తలు
Video: రాజసం ఉట్టిపడేలా.. నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న బెంగాల్ టైగర్!

Video: రాజసం ఉట్టిపడేలా.. నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న బెంగాల్ టైగర్!

నల్లమల అడవుల్లో పెద్దపులి గంభీరంగా దర్శనమివ్వడం వన్యప్రాణి ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఫర్హాబాద్ సమీపంలో అటవీ శాఖ జిల్లా అధికారి (DFO) రేవంత్ చంద్ర రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ అరుదైన దృశ్యం తారసపడింది. తమ వాహనానికి ఎదురుగా పెద్దపులి స్వేచ్ఛగా, ప్రశాంతంగా సంచరిస్తుండటాన్ని చూసి డీఎఫ్‌ఓ ఆనందం వ్యక్తం చేశారు. అటవీశాఖ నిరంతరం చేపడుతున్న సంరక్షణ చర్యలు, వేటగాళ్ల నిరోధం, నీటి వసతుల కల్పన వంటి కార్యక్రమాల…

Read More
సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలంటే.. శ్రావణ మాసంలో ఈ పవిత్ర వస్తువులను ఇంటికి తీసుకురండి

సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలంటే.. శ్రావణ మాసంలో ఈ పవిత్ర వస్తువులను ఇంటికి తీసుకురండి

Shravan Vastu Tips Telugu: త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటిగా భావించే ఈ మాసం పరమశివుడికి అంకితం చేయబడింది. శివారాధన, ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలతో శ్రావణం భక్తిమయ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో మహాదేవుడిని ఆరాధిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ కాలంలో కొన్ని పవిత్రమైన వస్తువులను ఇంటికి…

Read More
నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

శతాబ్దాలుగా భారతీయ ఇళ్లలో పసుపు పాలు ఒక సంప్రదాయ ఔషధంగా కొనసాగుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలను మాన్పడంలో, రాత్రిపూట మంచి నిద్రను అందించడంలో దీనికి మించిన చిట్కా లేదని నమ్ముతారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థంలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యకరమైన ఈ పానీయాన్ని తప్పుడు పద్ధతిలో లేదా తప్పుడు సమయంలో తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసుపు పాలు తాగేటప్పుడు మనం…

Read More
TVK Vijay: విజయ్ విడాకుల కేసులో తెరవెనక ఏం జరిగింది.. సంగీత ఆరోపిస్తున్న హీరోయిన్ ఎవరు..?

TVK Vijay: విజయ్ విడాకుల కేసులో తెరవెనక ఏం జరిగింది.. సంగీత ఆరోపిస్తున్న హీరోయిన్ ఎవరు..?

దళపతి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఒకప్పుడు విజయ్‌కు వీరాభిమానిగా పరిచయమై, ఆ తర్వాత ఒకరినొకరు ప్రేమించుకుని.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగీత.. ఇప్పుడు ఆయనకు దూరంగా ఉండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరి మధ్య కనీసం మాటలు కూడా లేవని, సంగీత ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి అక్కడే ఒంటరిగా ఉంటున్నారని సమాచారం. ఒక ఆదర్శ…

Read More
నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. కొత్త కొత్త కథలతో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెలరోజులకు ఓటీటీల్లో విడుదలై అలరిస్తున్నాయి. అలాగే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలల్లో ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్, హారర్ , రొమాంటిక్ సినిమాలు , వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను…

Read More
Trending Song: యూట్యూబ్‌ను  ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..

Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రియాలిటీ షో తర్వాత ఈ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. పలు టీవీ షోస్, రియాలిటీ షోస్ లోనూ సందడి చేశారు. తాజాగా వీరిద్దరు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో సందడిచేశారు. ‘బంగారం’ అనే ఆల్బమ్ సాంగ్ లో…

Read More

మీకు తెలుసా? కోడి ఓ దేశానికి జాతీయ పక్షి..! దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదిగో

ప్రపంచంలోని ప్రతి దేశానికి దాని సాంస్కృతిక, సహజ సిద్ధమైన గుర్తింపును చాటిచెప్పే జాతీయ చిహ్నాలు ఉంటాయి. ఉదాహరణకు భారతదేశ జాతీయ పక్షిగా నెమలికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే మన పొరుగు దేశమైన శ్రీలంక జాతీయ పక్షి ఏంటో మీకు తెలుసా? చాలామంది ఏదైనా అరుదైన గద్ద లేదా నెమలి అయ్యుంటుందని భావిస్తారు. కానీ శ్రీలంక జాతీయ పక్షి ఒక అడవి కోడి! శ్రీలంకన్ జంగిల్‌ఫౌల్ అని పిలిచే ఈ పక్షికి అక్కడి సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత…

Read More
నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 24, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఇంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి, వ్యక్తిగత ఉన్నతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్..ప్రత్యేకతలు ఇవే!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలతో పాటు వినియోగించే వస్తువుల నాణ్యతపై రాజీకి ఛాన్స్ లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. స్వచ్ఛతకు అత్యాధునిక కవచం అవసరమని భావించింది. ఇందులో భాగంగా తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం అన్నప్రసాదాల నాణ్యతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించేందుకు తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసింది. అత్యాధునిక FSSAI ల్యాబ్ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ల్యాబ్…

Read More
Telangana: తెలంగాణలో యమపాశంగా మారుతున్న టైఫాయిడ్.. తాజా గణాంకాల్లో షాకింగ్ వివరాలు..!

Telangana: తెలంగాణలో యమపాశంగా మారుతున్న టైఫాయిడ్.. తాజా గణాంకాల్లో షాకింగ్ వివరాలు..!

Telangana: టైఫాయిడ్ వ్యాధి తెలంగాణలో నిశ్శబ్దంగా ప్రమాదకర రూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల గణాంకాలు చూస్తే.. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన అధికారిక రికార్డులు ఈ అంశాన్ని దేశ దృష్టికి తీసుకొచ్చాయి. 2023 ఏడాదికి సంబంధించిన మరణ కారణాల ధృవీకరణ నివేదిక ప్రకారం.. దేశంలో టైఫాయిడ్, పారాటైఫాయిడ్ కారణంగా వెయ్యికి పైగా ప్రాణనష్టాలు నమోదయ్యాయి. ఈ మరణాల్లో తెలంగాణ వాటా అత్యధికంగా…

Read More