తాజావార్తలు
ఉదయపు నడక: ఆరోగ్యానికి సహజ వరం

ఉదయపు నడక: ఆరోగ్యానికి సహజ వరం

ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే ఖరీదైన జిమ్‌లు, ప్రత్యేక పరికరాలు లేకుండానే ఆరోగ్యంగా ఉండటానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది — అదే ఉదయపు నడక. ప్రతిరోజూ ఉదయం 30 నుండి 45 నిమిషాలు నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. 1. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉదయపు నడక గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్త ప్రసరణ…

Read More

Personal Loan: బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ తిరస్కరించిందా? ఈ 5 పనులు చేస్తే వెంటనే ఆమోదం..!

Personal Loan: మీరు వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకుని బ్యాంకు మీ దరఖాస్తును తిరస్కరించినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రుణం తిరస్కరణతో కథ ముగిసిపోదు. తమకు రుణం లభించకపోవడానికి తక్కువ క్రెడిట్ స్కోరే కారణమని దరఖాస్తుదారులు తరచుగా భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదంటున్నారు బ్యాంకింగ్‌ నిపుణులు. రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు మీ మొత్తం ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తాయి. మీ జీతం, ఇప్పటికే ఉన్న అప్పులు, EMI చెల్లింపుల…

Read More

Urvashi Rautela: జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో మిస్ యూనివర్స్ 2026 అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. చివరకు ఎంతో మంది అందగత్తెలను వెనక్క నెట్టి కేరళకు చెందిన కేజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె ఇప్పుడు 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. కాగా ఈ అందాల పోటీల న్యాయనిర్ణేతల బృందంలో మాజీ మిస్ యూనివర్స్ సుష్మిత సేన్, ఊర్వశి రౌతేలా, సెలీనా జైట్లీ ఉన్నారు. ఈ…

Read More
Jana Nayagan: విజయ్ ‘జననాయగన్’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? రిలీజ్‌కు ముందు అసలు విషయం చెప్పిన నిర్మాత

Jana Nayagan: విజయ్ ‘జననాయగన్’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? రిలీజ్‌కు ముందు అసలు విషయం చెప్పిన నిర్మాత

తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్‌ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె….

Read More

Rain Alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. రాబోయే మూడ్రోజులు జాగ్రత్త.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

మధ్య మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – దక్షిణ…

Read More
EPFO: ఈ ఒక్క పని చేస్తే పీఎఫ్ డబ్బులు మొత్తం మీవే.. ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు..

EPFO: ఈ ఒక్క పని చేస్తే పీఎఫ్ డబ్బులు మొత్తం మీవే.. ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు..

ఈపీఎఫ్‌వో డబ్బులు విత్ డ్రా చేసుకునే సమయంలో ట్యాక్స్ ఫ్రీ అని అందరూ అనుకుంటారు. కానీ అన్నీ పన్ను రహితం కాదు. కొన్ని లావాదేవీలపై పన్ను విధిస్తారు. వీటి గురించి మీరు ముందే తెలుసుకోవడం వల్ల పన్ను కోతల నుంచి తప్పించుకోవచ్చు. మీ సర్వీస్ కాలం, మీ క్లెయిమ్స్‌ను బట్టి పన్ను అనేది ఉంటుంది. మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల పన్ను నుంచి బయటపడవచ్చు. సరైన ప్రణాళికలు లేకుండా నగదు ఉపసంహరణ చేస్తే పన్ను చెల్లించాల్సి…

Read More
శ్రీవారి అలంకరణలో అతి ముఖ్యమైన పూలు..! కుండీలో కూడా విరగ పూయాలంటే ఇలా చేయండి..

శ్రీవారి అలంకరణలో అతి ముఖ్యమైన పూలు..! కుండీలో కూడా విరగ పూయాలంటే ఇలా చేయండి..

ప్రకృతిలో ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ, కొన్ని మాత్రమే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతాయి. అందులో జాయ్ పర్ఫ్యూమ్ ట్రీ అత్యంత విశిష్టమైనది. దీని శాస్త్రీయ నామం Magnolia champaca. మన దేశంలో దీనిని స్వర్ణ సంపంగి అని పిలుస్తారు. సంపంగిని మనం సాధారణంగా చిన్న మొక్కగా భావిస్తాం, కానీ, ఇది తన సహజ వాతావరణంలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు పెరిగే భారీ వృక్షం. దీని ఆకులు పెద్దవిగా, నిగనిగలాడుతూ ఉండి చెట్టుకు అందమైన ఆకారాన్ని…

Read More

పైలట్స్ బీ అలర్ట్.. ఇకపై ప్రతి ఏటా డోపింగ్ పరీక్ష !

దేశంలోని ప్రతి వాణిజ్య పైలట్‌కు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా రాండమ్ డోపింగ్ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొత్తం పైలట్ నెట్‌వర్క్‌లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రాండమ్‌గా డోప్ టెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతూ 100 శాతం పరీక్షల అమలుపై…

Read More
Prices Rise: సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు – వంటింటి బడ్జెట్‌కు చిల్లు!

Prices Rise: సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు – వంటింటి బడ్జెట్‌కు చిల్లు!

Prices Rise: ప్రముఖ ఎఫ్.ఎమ్.సి.జి (FMCG) దిగ్గజం డాబర్ ఇండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2027) మొదటి త్రైమాసికం నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ సంకేతాలిచ్చింది. కేవలం డాబర్ మాత్రమే కాదు, హిందుస్థాన్ యూనీలీవర్ (HUL), నెస్లే, బ్రిటానియా వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించేలా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు. ఇది కూడా…

Read More
అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసిన అదుర్స్ మూవీ.. సీక్వెల్ ఎప్పుడంటే?

అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసిన అదుర్స్ మూవీ.. సీక్వెల్ ఎప్పుడంటే?

కొన్ని సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి ఒక భావోద్వేగం. వీక్షకులకే కాదు, వాటిని తెరకెక్కించిన వారికి కూడా ఈ భావోద్వేగం ఉంటుంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన అదుర్స్ చిత్రం కూడా అలాంటి ఒక భావోద్వేగపూరిత సినిమానే. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. తారక్ ఒకవైపు ఆధునిక శైలిలో కనిపించినా, నుదుట నామాలతో సాంప్రదాయకంగా కూడా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తల్లికి ఆయన నటించిన చిత్రాలలో అదుర్స్ అత్యంత ఇష్టమైన సినిమా అని, ఈ…

Read More